ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

COCONUT CAKE - SWEET RECIPE

కొబ్బరి కేక్

కావాల్సినవి:
మైదా- 30 గ్రా
కొబ్బరి-సగం చెక్క
పంచదార 20గ్రా
గుడ్లు-రెండు
పాలు-అర కప్పు
వెన్న- 20 గ్రా
చేర్రీస్-ఐదు
బేకింగ్ పౌడర్-పావు టీ స్పూన్

తయారు చేసే విధానం :
1 ) ఒక గిన్నెలో వెన్న ,పంచదారపొడి కలియబెట్టి మిశ్రమం లా తయారు చేయండి.ఇందులో పాలు,జల్లించిన మైదా,బేకింగ్ పౌడర్,బీట్ చేసిన గుడ్ల మిశ్రమాన్ని కలపండి.
2)ఆ పైన తురిమిన కొబ్బరి వేసి ,కలపండి.
3)కప్పులకు వెన్నగాని ,నెయ్యి గాని పూసి కొబ్బరి కలిపిన మిశ్రమాన్ని పోయండి.దీని పైన చేర్రీస్ పెట్టండి.వీటిని ఓవెన్ లో నూటఎనభయి డిగ్రీల దగ్గర ఇరవై నిముషాలు కుక్ చేయండి.
4 )ఓవెన్ లేకపోతే కుక్కేర్ లో ఇసుక పోసి ,దాని పైన కప్పుల్ని ఉంచి-గాస్ కట్ లేకుండా మూత పెట్టి స్టవ్ మీద అరగంట సేపు కుక్ చేస్తే కొబ్బరి కేక్ రెడీ..........