loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

GODDESS LALITHA DEVI PANCHA RATNAM SONGS

ఓం హ్రీం శ్రీం క్లీం ఐం శ్రీ లలిత త్రిపుర సుందరైనమః

లలితా పంచరత్నమ్/Lalitha Pancharatnam


ఓం హ్రీం శ్రీం క్లీం ఐం శ్రీ లలిత త్రిపుర సుందరైనమః 

లలితా పంచరత్నమ్:

ప్రాతః స్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథుల మౌక్తిక శోభినాసమ్
ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ 1

ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం
రక్తాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యామ్
మాణిక్యహేమ వలయాంగద శోభమానాం
పుండ్రేక్షుచాప కుసుమేషు సృణీర్దధానామ్ 2 

ప్రాతర్నమామి లలితాచరణారవిందం
భక్తేష్టదాన నిరతం భవసింధుపోతమ్
పద్మాసనాది సురనాయక పూజనీయం
పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యామ్ 3 

ప్రాతఃస్తవే పరశివాం లలితాం భవానీం
త్రయ్యంత వేద్యవిభవాం కరుణానవద్యామ్
విశ్రమ్య సృష్టి విలయస్థితి హేతుభూతాం
విద్యేశ్వరీం నిగమ వాజ్ఞ్మన సాతి దూరామ్ 4

ప్రాతర్వదామి లలితే తవ పుణ్య నామకామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి
శ్రీ శాంభవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి 5

యః శ్లోక పంచకమిదం లలితాంబికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే
తస్మై దదాతి లలితా ఝటితి ప్రపన్నా
విద్యాం శ్రియం విమల సౌ ఖ్యమనంత కీర్తిమ్.

GODDESS LALITHA DEVI HARATHI

లలిత హారతి 
శ్రీ చక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదలకిదే నీరాజనం 
పరమేశ్వరుని పుణ్యాభాగ్యాలారాశి ఆ సింహమధ్యకు రత్న నీరాజనం.
బంగారు తల్లికిదే నీరాజనం
 
బంగారు హారాల సింగారు మొలికించు అంబిక హృదయకు నీరాజనం
శ్రీగౌరి శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీ సింహసనేశ్వరికి నీరాజనం.
బంగారు హారాల సింగారు మొలికించుహిమశైలతనయకు నీరాజనం లోకపావనికి నీరాజనం.
 
కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకంబు కాసులతో నీరాజనం 
పాశాంకుశపుష్పబాణ చాపధరికి , పరమపావనమై నీరాజనం.
ఆశ్రితుల పాలించి అభయంబు నొసగేటి లలితాంబ నీకిదే నీరాజనం, సింహ వాహినికి నీరాజనం.
 
కాంతి కిరణాలతో కలికిమెడలో మెరిసే కళ్యాణ సూత్రమునకు నీరాజనం 
కాంతలందరి పసుపు-కుంకుమలు కాపాడు కాత్యాయినికి నిత్యనీరాజనం.
క్షీర సాగర తనయ సిరులోసగు మా తల్లి శ్రీ మహాలక్ష్మికి నీరాజనం కనక మహాలక్ష్మికి నీరాజనం.
 
చిరునవ్వులోలికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం 
కలవరేకులవంటి కన్నులమా తల్లి రాజరాజేశ్వరికి నీరాజనం.
జగదేక జనయిత్రి దీన జన బాంధవి కనకదుర్గమ్మకు నీరాజనం రాజరాజేశ్వరికి నీరాజనం.
 
ముదమారమోమున ముచ్చట ధరియించు కస్తూరి కుంకుమకు నీరాజనం 
చంద్రవంకను శిరోమకుముగా దాల్చు సౌందర్యలహరికిదే నీరాజనం.
బంగారు హారాలసింగారు మొలికించు హిమశైలతనయకు నీరాజనం లోకపావనికి నీరాజనం.
 
శుక్రవారమునాడు శుభములొసగే తల్లి శ్రీ మహలక్ష్మికిదే నీరాజనం 
శృంగేరి పీఠమున సుందరాకారిణిశారదా మాయికిదే నీరాజనం.
 చదువు సంధ్యలు ఇచ్చి చల్లంగా మము బ్రోచు వాక్దేవి నీకిదే నీరాజనం, సంకీర్తనంతో నీరాజనం.
 
ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మకు ముత్యాలతో నిత్యనీరాజనం 
జన్మజన్మల తల్లి జగధీశ్వరీ నీకు భక్తజనులిచ్చేటి నీరాజనం.
ఆశ్రితుల పాలించి అభయంబునొసగేటి లలితాంబ నీకిదే నీరాజనంసింహ వాహినికి నీరాజనం.
 
సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రి కిదే నీరాజనం 
ఆత్మార్పణతో నిత్యనీరాజనంబంగారు తల్లికిదే నీరాజనం.
బంగారు హారాల సింగారుమొలికించు హిమశైలతనయకు నీరాజనం లోకపావనికి నీరాజనం.
[GoddessLalithaDevi.jpg]

SRI LALITHA DEVI STUTHI

ఓం హ్రీం శ్రీం క్లీం ఐం శ్రీ లలిత త్రిపుర సుందరైనమః

Shri Lalitha Devi Stuthi


శ్రీ లలితా దేవి స్తుతి


మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసామ్
మహేంద్రనీలద్యుతికోలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబా హస్తే నమస్తే జగదేకమాతః


BEAUTIFUL BLACK COMBINATION HALF SAREEKOLUKKUMALAI TEA ESTATE, MUNNAR
EXCELLENT PHOTOS
KUMARAKOM LAKE RESORT, KOTTAYAM, KERALA

SORA CHAPS - TELUGU SPECIAL DISHHOW TO ENABLE RIGHT CLICK ON WEBSITES

వెబ్ సైట్ల లో "రైట్ క్లిక్" ని ఏనేబుల్ చేయడానికి ట్రిక్స్

మనకు తెలుసు కొన్ని వెబ్ సైట్లు ఇతరులు వాటినుంచి సమాచారాన్ని కాపీ చేసుకోకుండా "రైట్ క్లిక్" ని డిసేబుల్ చేస్తాయని.ఒకవేళ ఆయా వెబ్ సైట్ల లోని సమాచారం మనకు ఉపయోగపడేది అయితే దీన్ని కాపీ చేసుకోలేకపోయామే అన్న బాధ మనకు కలుగుతుంది కదా !!!ఇటివంటి సైట్ల లో "రైట్ క్లిక్" ని ఎనేబుల్ చేయడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి . వీటిలో కెల్లా సులువైనది,ఏ విధంసిన్స్ సాఫ్ట్వేర్ అవసరం లేనిది ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా వెబ్ సైట్లు జావా స్క్రిప్టు ( java script) ను ఉపయోగించి ఇలా "రైట్ క్లిక్" ని డిసేబుల్ చేస్తాయి. అప్పుడు మనం ఈ జావా స్క్రిప్టు మన బ్రవుసర్ లో రన్ అవకుండా బ్లాక్ చేస్తే సరి...!!!
మరి అదేలాగోచూద్దాం:


ఇంటర్నెట్ ఎక్ష్ప్ ప్లోరర్ లో : 
 1. Tools>Internet options>Security కు వెళ్ళండి .
 2. Custom Level పై క్లిక్ చేయండి.
 3. Scripting Section అనేది ఎక్కడ ఉందో వెతకండి .చివరిలో ఉంటుంది చూడండి.
 4. Active Scripting అని ఉంటుంది . దీన్ని డిసేబుల్ చేయండి . 
 5. OK ని క్లిక్ చేయండి .
 6. బ్రవుసర్ ని రి-స్టార్ట్ చేయండి.

మొజిల్లా ఫెయిర్ ఫాక్ష్ లో :
 1. Tools>Options>Content కు వెళ్ళండి .
 2. Enable JavaScript అనే దానిపై టిక్ తీసేయండి .
 3. OK ని క్లిక్ చేయండి .
 4. బ్రవుసర్ ని రి-స్టార్ట్ చేయండి.
గూగుల్ క్రోమ్ లో : 
 1. Wrench Icon ఉందికదా పైన ? దానిపై   పై క్లిక్ చేయండి..
 2. Options  పై క్లిక్ చేయండి.
 3. ఎడమ చేతివైపు టేబ్ లలో Under the Hood tab కు వెళ్ళండి.
 4. Content Setings పై క్లిక్ చేయండి. ఇప్పుడు JavaScript పై క్లిక్ చేయండి.
 5.  java script ని రన్ అవకుండా డిజేబుల్ చేయండి .బ్రవుసర్ ని రి-స్టార్ట్ చేయండి.
గమనిక : ఈ ట్రిక్ ని  "రైట్ క్లిక్" డిజేబుల్ చేసిఉన్న సైట్లు ఓపెన్ చేసేటప్పుడు మాత్రమె వాడండి . తిరిగి వెంటనే సెట్టింగ్స్ ని యదా స్థాయికి తెచ్చేయండి.లేకపోతె  జావా స్క్రిప్టు ( java script) తో రన్ అయ్యే అప్లికేషన్లు పనిచేయవు.

SPECIAL PAN CAKE


LAUGHING IS GOOD TO UR HEALTH - TAKE CARE

GROWING PESARA CHAPSHASYAM - TELUGU CARTOONS

BLACK GRAIN STICKS - SPECIAL FUNCTION DISH


SPECIAL KIDS DISH - MASALA GAVVALU


POTATO - BREAD - KRISPI CHAT BROWNI CHOLA


HEALTHY BADAM PAKODI - SPECIAL WINTER DISH


SPECIAL PARTY KABABS


FESTIVAL SPECIAL Designer sarees FOR SANKRANTHI

loading...