ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TELUGU CHILDRENS SPECIAL MORAL STORY - SOUL SATISFACTION IN POETIC FORM - EASILY UNDERSTANDABLE STORY


OLD AGE HOME - TELUGU MORAL STORY - MUST READ ALL YOUNG PEOPLE AND MUST NOTICE THE TRUTH BEHIND THE STORY


CHRISTAMAS SPECIAL ARTICLE ON LORD JESUS CHRIST IN TELUGU


LASSI - COOL COOL LASSI - MIXED FRUIT LASSI - ANY BODY KNOWS AND ANY BODY DRINK THE SAME - PLZ DRINK


FASHION TRENDS ARE CHANGING SEASON BY SEASON - BUT COOLING GLASSES CANNOT BE CHANGED LIKE CLOTHES ETC - SO FOLLOWING ARE THE TIPS OF CHOOSING THE BEST GOOGLES / COOLING GLASSES FOR RIGHT RACE AND RIGHT CHOICE AND RIGHT COLOUR - SO CHOOSE CORRECTLY AND LOOKS LOVELIKER


ALL AGES TASTY NON VEG DISH - PRAWNS CURRY - DIFFERENT AREAS - DIFFERENT TYPES OF MAKING OF PRAWNS CURRY - BUT ULTIMATE RESULT - TASTY TASTY SPECIAL DISH


BIRTH INFORMATION OF GODDESS LAKSHMI AT VYKUNTAM


CHICKEN SPECIAL CURRY WITH BADAM CAPSICUM TOMATO SPECIAL PARTY DISH


CAULI FLOWER CUT LETS FRESH AND HOT DISH


FLOWER LEAVES GEETHALA MUGGU WITH 13 DOTS TO 1 DOT - SPECIALLY FOR SANKRANTHI FESTIVAL - ONLY THESE RANGOLI/MUGGULU ARE NOW CAN BE SEEN AT VILLAGES ONLY OR IN MUGGULU COMPETITIONS


NEEM, GREEN LEAVES, TOMATO, KIRA, COCONUT OIL, HONEY, BADAM ARE THE FAT REDUCERS IN HUMAN BODY - DAILY USE THE FOLLOWING REDUCERS TO LOOK STYLE AND SMILE - SMART AND BEAUTIFUL - KEEP HEALTHY LIFE AND ALSO FAMILY LIFE


OUR HOUSE RANGOLI / MUGGU - SPECIAL GEETHALA MUGGU FOR SANKRANTHI FESTIVAL - TRADITIONAL CURVE MUGGULU


BLACK SPOTS ON UR BEAUTIFUL FACE - ROSE WATER, CARROT JUICE, KALABANDHA, KAMALA, WHITE ONION ETC ARE THE BLACK SPOT REMOVERS AS WELL AS REDUCERS - KEEP FOLLOW


SEASON'S CHANGE OUR SKIN ALSO CHANGES - TO MAINTAIN SKIN FRESHNESS FOLLOW THE TIPS FOR SHINY SKIN ROUND THE CLOCK AND ROUND THE SEASON


PANCHAMA VEDAM - AN ARTICLE ON OUR ANCIENT FIVE VEDAS


పంచమ వేదం

ఋగ్వేదం నుంచి వాయిద్యం 
యజుర్వేదం నుంచి అభినయం 
సామవేదం నుంచి సంగీతం 
అధర్వణవేదం నుంచి భావ ప్రకటన 

ఉద్భవించాయంటారు. నాలుగు వేదాలలోని లక్షణాలను సంతరించుకున్నది కనుక నాట్యాన్ని ' పంచమవేదం ' అంటారు.
 నాట్యానికి రాజు ' నటరాజు '.

సుమారు రెండు వేల సంవత్సరాలకు పూర్వం భరతముని రాసిన 'నాట్యశాస్త్రము ' మనకి నాటక కళను నేర్పింది. నాట్యమేళ సాంప్రదాయం శాస్త్రీయ కళగా రూపొందడానికి నాట్యశాస్త్రం దోహదపడింది.

క్రీ.శ. 3 వ లేదా 4 వ శతాబ్దంలో నందికేశుడు రచించినట్లుగా చెప్పబడుతున్న ' భరతార్ణవం ' అప్పటివరకూ అమలులోవున్న ఏకపాత్రకేళికా సాంప్రదాయాన్ని కళాఖండాలుగా తీర్చిదిద్దింది. దీనికి సంక్షిప్త రూపమైన ' అభినయ దర్పణం ' నాట్యాచార్యులకు భగవద్గీతలాంటిదని చెబుతారు.


క్రీ.శ. 1253-54 ప్రాంతంలో కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని బావమరిది అయిన జాయపసేనాని ' నృత్త రత్నావళి ' రచించాడు. ఈయన కృష్ణాజిల్లాలోని దివిసీమకు చెందిన వాడుగా చరిత్ర.. జాయపను చిన్నప్పుడే గణపతి దేవుడు ఓరుగల్లుకు తీసుకువెళ్ళి గుండయామాత్యుడనే నాట్యాచార్యుని దగ్గర జేర్చి నాట్యకళను నేర్పించాడు. ఆనాటి నాట్య శాస్త్రాలను, సాంప్రదాయాలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించి తన అనుభవములను కూడా జోడించి ' నృత్తరత్నావళి ' ని రచించాడు.


దేవగిరిని పాలించిన యాదవరాజుల ఆస్థాన విద్వాంసునిగా వున్న శార్జ్ఞ్గదేవుడు తాను రచించిన ' సంగీత రత్నాకరము ' అనే గ్రంథములో భారత నాట్య రీతుల్లో వచ్చిన మార్పుల్ని వివరించాడు.


భారత దేశంలో సంస్కృతం రాజభాషగా వున్న కాలంలో ఇన్ని రకాల నృత్య రీతులు లేవు. దేశమంతటా ఒకే రకమైన శాస్త్రీయ నృత్యకళ వుండేది. ప్రాంతీయ భాషల ప్రాముఖ్యం పెరిగి, సంస్కృతం ప్రాముఖ్యం తగ్గడంతో ప్రాంతాల వారీగా నృత్య రీతులు అభివృద్ధి చెందాయి. వింధ్య పర్వతాలకు దక్షిణాన వున్న తెలుగు భాష సంగీతానికి, సాంస్కృతిక వికాసానికి అనువైన భాషగా పండితులు, విద్వాంసులు గుర్తించారు. దాంతో తెలుగు భాషలో అనేక నృత్య సంగీత రచనలు వెలువడ్డాయి. అందుకే దక్షిణాదిన ప్రధానంగా తెలుగు పాటే వినబడుతుంది.


ప్రాచీన కాలంలో మతానికి, కళలకి దగ్గర సంబంధముండేది. అందుకే దేవాలయ శిల్పాలలో మనం నాట్యకళను దర్శించవచ్చు. యజ్ఞయాగాది క్రతువుల్లో సంగీత నృత్యాలు భాగమై వుండేవి. బౌద్ధ, జైన మతాలు కూడా నాట్యకళను ప్రోత్సహించినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. శాతవాహన, ఇక్ష్వాక రాజుల చరిత్రలలో ఈ ప్రస్థావన కనిపిస్తుంది. హాలుని గాథాసప్తశతి, గుణాఢ్యుని బృహత్కథలలో కూడా నాట్య ప్రస్థావన వున్నట్లు చెబుతారు. గుజరాతీ, కన్నడ భాషల్లో వున్న జైన మత గ్రంథాలలో నృత్యభంగిమలు, నర్తనరీతుల గురించి వున్నట్లు తెలుస్తోంది. తర్వాత కాలంలో వ్యాప్తిలోకి వచ్చిన శైవ, వైష్ణవ సాంప్రదాయాలు రెండూ నాట్యకళకు పెద్దపీటే వేసాయని చెప్పవచ్చు.

ఇక తెలుగు కళను సుసంపన్నం చేసిన కూచిపూడి నాట్య సాంప్రదాయం కృష్ణాజిల్లాలోని ఒక చిన్న గ్రామమైన ' కూచిపూడి ' నుంచి వచ్చింది. క్రీ.శ. 13 లేదా 14 వ శతాబ్దులలోనే ఈ సాంప్రదాయానికి మూలాలు వున్నట్లు చెబుతారు. ఆ ప్రాంతానికి చెందిన నృత్యకళా ప్రవీణుడు, వాగ్గేయకారుడు అయిన సిద్ధేంద్ర యోగి 'భామాకలాపం ' రచించి కూచిపూడి భాగవతులకు నేర్పించాడు. క్రీ.శ. 1506-09 ప్రాంతాలలో కూచిపూడి భాగవతులు హంపీ విజయనగరంలో ప్రదర్శనలిచ్చినట్లు ఆధారాలున్నాయి. ఇవి ప్రధానంగా నృత్య రూపకాలు. కూచిపూడికి దగ్గరలోనే ' మువ్వగోపాల పదాలు ' రచించిన మహాకవి క్షేత్రయ్య నివసించిన మొవ్వ గ్రామం వుంది. ఈ విషయం మీద చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నట్లుగా తోస్తుంది. అక్కడికి సమీపంలో ఒకప్పుడు శాతవాహనుల రాజధాని అయిన శ్రీకాకుళం కూడా వుంది. ' కృష్ణలీలాతరంగిణి '  రచించిన నారాయణ తీర్థులువారు కూడా శ్రీకాకుళానికి చెందిన వారేనని ఒక వాదన.

ఇప్పుడు మనం భరతనాట్యంగా పిలుచుకుంటున్న సాంప్రదాయాన్ని మహారాష్ట్ర రాజైన రెండవ శరభోజి ఆస్థానంలో విద్వాంసులుగా వున్న నలుగురు సోదరులు రూపొందించిన సదిర్ లేదా దాసి ఆట నుండి రూపాంతరం చెందింది. ఐతే ఇది భరతనాట్యంగా 1930 తర్వాతే విస్తృత ప్రచారం పొందిందట. క్రీ.శ. 17 వ శతాబ్దంలో కథకళి , ఆ తర్వాత కాలాల్లో ఒడిస్సీ, మణిపురి, కథక్ మొదలైన సాంప్రదాయాలు మన దేశంలో రూపుదిద్దుకున్నాయి.ఇవన్నీ మూడు వందల సంవత్సరాల కాలంలోనివే !


ఆంధ్ర దేశంలో నాట్య సాంప్రదాయం రెండు రకాలు . ఒకటి నట్టువ మేళం. రెండు నాట్యమేళం. నట్టువమేళం ఏకపాత్ర నృత్యము. ఇది ఎక్కువగా దేవదాసీ సాంప్రదాయంగా వుండేది. నాట్యమేళం సామూహికంగా ఎక్కువ పాత్రలతో రూపకాలుగా వుండేది. కూచిపూడి ఆ సాంప్రదాయానికి చెందినదే. వీటిని 'యక్షగానాలు ' అని కూడా పిలిచేవారు.
అలాగే ఆలయాల్లో చేసే ఆగమ శాస్త్ర నర్తనం, రాజాస్థానాలలో చేసే ఆస్థాన నర్తనం, కలాపాలు, భాగవతాలతో కూడిన ప్రబంధ నర్తనం అనే మూడురీతులు ప్రచారంలో వుండేవి. ప్రముఖ నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ గారు ఈ మూడు రీతుల్నీ సమన్వయ పరుస్తూ ' ఆంధ్ర నాట్యం ' అనే కొత్త రీతిని ప్రచారంలొకి తెచ్చారు. అలాగే ఆయన జాయప సేనాని రచించిన ' నృత్తరత్నావళి ' నుంచి ' పేరిణి ' అనే నృత్యాన్ని గ్రహించి ' పేరిణి శివతాండవం ' పేరుతో పునరుద్ధరించారు.

సూక్ష్మంగా మన నాట్య కళా చరిత్ర ఇది. అంతర్జాతీయ నాట్య దినోత్సవం ( ఏప్రిల్ 29 ) సందర్భంగా ఒకసారి సింహావలోకనం చేసుకుంటూ..... ఎందరో కళాకారులు మన నాట్య కళా సాంప్రదాయాన్ని సుసంపన్నం చేసారు. అందులో ముఖ్యమైన వారిని ఈ శుభసందర్భంగా తలచుకుందాం ! 

WORLD FAMOUS TEMPLE - CHIDAMBARAM - LORD SHIVA RESIDES - IN BETWEEN CHENNAI - THIRUCCHI - 250 KM - CHIDAMBARAM TEMPLE SITUATED TAMILNADU ANDHRA PRADESH INDIA


ఆనంద తాండవం ' చిదంబరం '

ఆనంద తాండవమాడే శివుడు 
చిదంబర నిలయుడు 

అక్కడ శివుడు ఆనంద తాండవం చేస్తే
చూసిన మన మనసు అంబరాన్ని తాకుతుంది .
ఆ ఆలయంలో ప్రతి స్థంభం నాట్యం చేస్తుంది
ఆ ఆలయంలో ప్రతి శిల్పం నర్తిస్తుంది

చెన్నైకి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో చెన్నై - తిరుచ్చి ప్రధాన రైలు మార్గంలో వున్న చిదంబరం లోని నటరాజ ఆలయ విశేషమది. శివుడు నటరాజుగా కొలువు తీరి వున్న ఆలయం చిదంబరం నటరాజ ఆలయం. శైవ, వైష్ణవ సిద్ధాంతాల మేలుకలయిక ఈ ఆలయం.

పంచభూతాలకు ప్రతిరూపంగా వెలసిన అయిదు ఆలయాల్లో చిదంబరంలోని ఆలయం ఆకాశానికి గుర్తు. మన మనసనే ఆకాశానికి చిహ్నం చిదంబరం. క్రీస్తు యుగం ప్రారంభానికి ముందే ఈ ఆలయమున్నట్లు చెబుతారు. శిధిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని చోళ రాజులు పునరుద్ధరించారు. వారి తర్వాత పల్లవులు, విజయనగర రాజులు ఈ ఆలయ వైభవానికి కృషి చేశారు.
ఈ ఆలయంలో అయిదు మంటపాలున్నాయి. అవి చిత్ సభ, కనక సభ, నాట్య సభ, రాజ్య సభ, దేవ సభ. ఇక్కడున్న శిల్ప రమణీయత చెప్పనలవికాదు.

చిదంబర రహస్యం : గర్భగుడిలోని నటరాజ విగ్రహానికి ఎడమవైపున శివగామి అమ్మవారు వుంటారు. కుడివైపున మాయా యవనిక ( ఒక నల్లని తెర ) వుంటుంది. దాని మీద కొన్ని బంగారు ఆకుల తోరణాలు వుంటాయి. ఎవరైనా అలౌకిక దృష్టితో తదేకంగా చూసినపుడు అక్కడ ఒక స్పష్టమైన రూపాన్ని దర్శిస్తే ఆది అనంతమైన శూన్యానికి అంటే ఆకాశానికి చిహ్నమవుతుంది. గర్భగుడిలో ఉండే శ్రీచక్రం, చిదంబర చక్రం, సమ్మేళన చక్రం, మహాతాండవ చక్రం, తిరస్కరణి చక్రం, ఆనంద చక్రం కలసి ఈ చిదంబర రహస్యాన్ని ఏర్పరుస్తాయని చెబుతారు. వీటిద్వారా ఆకాశ స్థానంలోని మూల ( కేంద్ర ) స్థానాన్ని చూడగలుగుతామట. ఒక గొప్ప సిద్దునికి పంచాక్షరి చక్రం మీద శ్రీచక్రం కలసి అందులోంచి నటరాజ రూపం సాక్షాత్కరించినదని చెబుతారు. ఈ యంత్రం అనంత విశ్వానికి ప్రతిరూపం. ఈ ఆకాశ లింగమే చిదంబర రహస్యం. అందుకే ఇక్కడ శివుడు నిరీశ్వరాకారుడు.

ఊర్థ్వ తాండవమూర్తి అయిన నటరాజు ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ. అద్భుతమైన శిల్ప రమణీయత, వాస్తు శైలి ఆ ఆలయ విశేషం. ఈ వేసవి యాత్రలో భాగంగా చిదంబర ఆలయాన్ని దర్శించిన సందర్భంగా కొన్ని విశేషాలు ఇవి. ఇంకా కొన్ని చిత్రాలు......

THE FATHER OF TELUGU CINEMA - SRI SRI SRI RAGHUPATHI VENKAYYA NAIDU GARU - A BRIEF PROFILE AND HISTORY


తెలుగు చిత్ర రంగ పితామహుడు


ఒక రకంగా చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమ మూలాలు మచిలీపట్నం లో ఉన్నాయని చెప్పొచ్చు. ఎలాగంటే తెలుగు చిత్రసీమ వేళ్ళూనుకోవడానికి బాధ్యత తీసుకున్న తొలి వ్యక్తిగా చెప్పుకోదగ్గ మహనీయుడు రఘుపతి వెంకయ్య నాయుడు. ఆయన స్వస్థలం మచిలీపట్నం.

అప్పటివరకూ బొంబాయి, కలకత్తా వగైరా ప్రదేశాలకు వెళ్లి చిత్రసీమలో వివిధ విభాగాలలో పనిచేసిన వారేగానీ, చిత్రాలు నిర్మించే ధైర్యం చేసినవారు దాదాపుగా లేరనే చెప్పొచ్చు. ఆ సాహసం చేసి తెలుగు చిత్రసీమ ఆవిర్భావానికి కృషి చేసిన వ్యక్తి వెంకయ్య.

మచిలీపట్నానికి చెందిన సుబేదారు రఘుపతి అప్పయ్య నాయుడు రెండవ కుమారుడు వెంకయ్య. ఈయనకు చిన్నప్పట్నుంచీ చదువు మీదకంటే కళలంటే ఆసక్తి ఎక్కువ. రాజా రవి వర్మ చిత్రాలన్నా, కొండపల్లి బొమ్మలన్నా ఆసక్తి ఎక్కువ. ఈ ఆసక్తే ఆయన్ని చిత్రకారుణ్ణి, శిల్పినీ చేసాయి.

స్థానికంగా ఉండిపోతే ఆయన కళ వెలుగు చూడదని భావించిన అప్పయ్య నాయుడు గారు వెంకయ్య గారిని 1886 లో మద్రాసు పంపారు. అక్కడ మౌంట్ రోడ్డులో ఒక చిన్న ఇంట్లో నివాసముంటూ కళాకేంద్రం ప్రారంభించారు. అచిరకాలంలోనే అఖండ ఖ్యాతి గడించారు. అటు తూర్పునుంచి దక్షిణం వరకూ వున్నరాజ సంస్థానాలన్నీ
వెంకయ్యగారిని ప్రశంసలతో ముంచెత్తాయి. బ్రిటిష్ క్రింది స్థాయి అధికారినుండి గవర్నర్ వరకూ ఆయన్ని మెచ్చుకోన్నవారే !


వెంకయ్య గారు దీంతో తృప్తి పడక ఛాయాచిత్ర కళను అభ్యసించారు. అందులో ప్రయోగాలు కూడా చేశారు.

ఆ సమయంలోనే వార్తాపత్రికలలో వచ్చిన ఒక సమాచారం ఆయన్ని విశేషంగా ఆకట్టుకుంది. అది ' క్రోనో మెగా ఫోన్ ' అనే సినిమాటోగ్రాఫ్ యంత్రం కనుగోనబడిందని, దీంతో చిత్రం ప్రదర్శించేటపుడు రికార్డెడ్ డిస్క్ సాయంతో సంగీతం, ఇతర శబ్దాలు వెలువడతాయని ఆ సమాచారసారాంశం .


....... దీని సృష్టికర్తలైన లండన్ కి చెందిన గౌమాంట్ కంపెనీ బకింగ్ హాం ప్యాలస్ లో అయిదవ జార్జ్ చక్రవర్తి, రాణీ మేరీ ల సమక్షంలో ఏర్పాటు చేసిన మొదటి ప్రదర్శన విజయవంతమైందని కూడా ఆ సమాచారంలో ఉంది.

వెంకయ్య గారు వెంటనే మదరాసులోని జాన్ డికెన్ సన్ అండ్ కంపెనీ వారి ద్వారా ఆ యంత్రాన్ని రు. 30,000 /- లకు కొన్నారు. దీనికోసం ఆయన తన ఫోటో స్టూడియోను తాకట్టు పెట్టారు.

'క్రోనో మెగా ఫోన్ ' తో మదరాసులో తొలి చిత్ర ప్రదర్శన విక్టోరియా పబ్లిక్ హాలులో ఏర్పాటు చేశారు. చెప్పుకోదగ్గ ఫలితం లేకపోయినా తర్వాత ప్రదర్శనలకు ఆదరణ పెరగసాగింది. ఇందులో పన్నెండు లఘుచిత్రాలు ప్రదర్శించడం జరిగింది.
1910 లో ఎస్ ప్లనేడ్ లో ఒక టెంట్ హాలు ఏర్పాటు చేసి ప్రదర్శనలిచ్చేవారు. ఇప్పుడక్కడ రాజా అన్నామలై హాలు ఉంది. తర్వాత ఆ టెంట్ తో బెంగుళూరు, ఆంధ్రలోని కొన్ని ముఖ్య పట్టణాలతో బాటు సిలోన్ ( శ్రీలంక ), బర్మా లాంటి ప్రదేశాలకు వెళ్లి ప్రదర్శనలిచ్చారు.

1911 లో మదరాసు నగరంలో మొదటి సినిమా థియేటర్ అయిన గెయిటీ టాకీస్ రఘుపతి వెంకయ్య నిర్మించారు. ఆదేకాకుండా మింట్ స్ట్రీట్ లో క్రౌన్ థియేటర్, పరశువాక్కం లో గ్లోబ్ థియేటర్ ( తర్వాత కాలం లో ' రాక్సీ ' ) నిర్మించారు. ప్రసిద్ధ యూనివర్శల్ పిక్చర్స్ వారి లఘు చిత్రాలు, మూకీ చిత్రాలు ఆ థియేటర్లో ప్రదర్శించేవారు.

1913 లో వెంకయ్య గారు ' స్టార్ ఆఫ్ ఈస్ట్ ఫిలిమ్స్ కంపెనీ ' అనే కంపెనీని స్థాపించి గ్లోబ్ థియేటర్ వెనుక ఖాళీ స్థలంలో ఒక గ్లాసు స్టూడియో నిర్మించారు. ఆ రోజుల్లో విద్యుత్ సదుపాయం సరిగా లేకపోవడంతో సూర్యరశ్మి ఆధారంగా చిత్ర నిర్మాణం చేసేవారు.
వెంకయ్య గారి పెద్దకొడుకు ప్రకాష్ మొదట ఇంగ్లాండ్, జర్మనీ దేశాలకు వెళ్లి సినిమా సాంకేతికాంశాలలో శిక్షణ పొంది హాలీవుడ్ చేరుకున్నారు. అక్కడ సిసిల్ బి.డి. మిల్లీ, డి. డబ్ల్యు. గ్రిఫిత్ లాంటి ప్రఖ్యాత దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేసి మంచి సినిమా జ్ఞానాన్ని సంపాదించారు. అక్కడనుంచి వచ్చేటపుడు విలియంసన్ సైలెంట్ కెమెరాతో తిరిగివచ్చారు.

ఆర్.ఎస్. ప్రకాష్ సిసిల్ బి.డి. మిల్లీ దగ్గర ' టెన్ కమాండ్మెంట్స్ ' చిత్రానికి సహాయకునిగా పనిచేస్తున్నపుడు జరిగిన ఒక సంఘటన.

ఒకరోజు షూటింగ్ జరుగుతోంది. అది క్లోజ్ రేంజ్ షాట్. ఆ షూటింగ్ లో పాల్గొన్న పాత్రదారులందరూ శరీరంపై భాగంలో ఆచ్చాదన యేదీ లేకుండా కెమెరా ముందునుండి నడిచి వెడుతున్నారు. హటాత్తుగా ప్రకాష్ గారు ' కట్ ' చెప్పారు. మిల్లీకి చాలా కోపం వచ్చింది. ఎందుకు కట్ చెప్పావని గద్దించారు. దానికి ఆయన
" ఇది బైబిల్ కాలం నాటి కథ. కథాకాలం నాటికి వాక్సినేషన్లు లేవు. కెమెరా ముందు పోతున్న ఒక నటుడి చేతి మీద వాక్సినేషన్ గుర్తు స్పష్టంగా కనబడుతోంది. అందుకే కట్ చెప్పాను " అన్నారు.
ఆయన సునిశిత పరిశీలనకు సంతోషించి మిల్లీ ఆయన్ని తన ప్రథాన సహాయకునిగా తీసుకున్నాడు.

తండ్రీ కొడుకులిద్దరూ తమ గ్లాస్ స్టూడియోలో ' గజేంద్ర మోక్షం ' . మత్స్యావతారం ' , 'నందనార్ ' , భీష్మ ప్రతిజ్ఞ ' మొదలైన చిత్రాలు నిర్మించారు.

అప్పట్లో తెలుగు, తమిళ స్త్రీలు సినిమాల్లో నటించడానికి ముందుకు రాకపోవడం చేత ఆంగ్లో ఇండియన్ స్త్రీల చేత ఆ పాత్రలు ధరింపజేసారు.

కెమెరాలో లెన్స్ లు పనిచెయ్యక పోవడం వలన ప్రకాష్ గారు తీసిన ' మీనాక్షి కళ్యాణం ' చిత్రం పాడయిపోయి వారిని ఆర్థికంగా కృంగదీసింది. ఫలితంగా వెంకయ్య గారి ఆస్థులతో బాటు గ్లాసు స్టూడియో కూడా చేజారి పోయింది. తర్వాత కాలంలో ప్రకాష్ గారు మిత్రులతో కలిసి తీసిన కొన్ని చిత్రాలు కూడా వారిని ఆదుకోలేక పోయాయి. తెలుగు వారికి చిత్ర పరిశ్రమనందించిన వెంకయ్య గారి చివరి దశ ఇబ్బందిగానే గడిచింది. చివరకు ఆయన 1941 లో స్వర్గస్థులయ్యారు.

ABOUT OUR INDIAN NATIONAL FLAG - FORMATION


మన పతాక ప్రస్థానం

 ఒక జాతి లేదా దేశం యొక్క అస్తిత్వానికి చిహ్నం ' జెండా '
భారత జాతి ప్రపంచంలో గర్వంగా చెప్పుకునే చిహ్నం మన మువ్వన్నెల జెండా
ఈ జెండా రూపకల్పనా ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిద్దాం...........



* తొలిసారిగా 1904 లో  భారత జాతికి ఒక ప్రత్యేకమైన చిహ్నం ఉండాలనే ఉద్దేశ్యంతో సిస్టర్ నివేదిత ఒక పతాకాన్ని రూపొందించారు. మొదట ఆది ఎరుపు, నలుపు రంగుల్లో ఉండేది. అయితే తర్వాత ఆమె తన విద్యార్థుల సలహాతో కాషాయం, పసుపు రంగుల్లోకి మార్చారు.  1906 లో కలకత్తాలో జరిగిన  కాంగ్రెస్ మహాసభల్లో ఈ జెండా ఎగురవేశారు.




 * 1905 లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ ను విభజించింది. ఆ విభజనను వ్యతిరేకిస్తూ పెద్ద ఉద్యమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బెంగాల్ కే చెందిన సచ్చీంద్రప్రసాద్ బోస్, సుకుమార్ లు మొదటిసారి త్రివర్ణ పతాకం రూపొందించారు. హిందూ ముస్లిం సమైక్యతను ప్రతిఫలించే విధంగా ఆ జెండా రూపుదిద్దుకుంది.








* తర్వాత కొన్నాళ్ళకి హోం రూల్ ఉద్యమం ప్రారంభమైంది. దానికి అనీబిసెంట్, బాలగంగాధర తిలక్ లు నాయకత్వం వహించారు. అప్పుడు ఐదు రంగులతో మరో జెండా రూపుదిద్దుకుంది.  




* మహాత్మాగాంధీ ప్రభావానికి ఉత్తేజితుడైన పింగళి వెంకయ్య గారు మొదట ఒక జెండా నమూనా తయారుచేసారు. తర్వాత దానికి మధ్యలో చరఖాను కలిపారు. అయితే కాంగ్రెస్ కమిటీ ఈ నమూనా నచ్చలేదు.


అప్పుడు గాంధీగారి సలహాతో వెంకయ్య గారు తయారు చేసిన మరో జెండా అందరి ఆమోదం పొంది 1921 లో అహమ్మదాబాద్ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ఎగిరింది. ఆ జెండా దేశమంతా స్వాతంత్ర్య స్పూర్తిని రగిలించింది. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో చరఖాతో ఆ జెండా ఉండేది.




* తెలుగు తేజం పింగళి వెంకయ్య గారు రూపొందించిన ఆ మువ్వన్నెల జెండా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశ చిహ్నంగా గుర్తించబడి కొన్ని మార్పులతో ఆమోదించబడింది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో బాటు మధ్యలో చరఖా బదులుగా అశోక చక్రం ఉంచబడింది. అప్పటినుంచి ఇప్పటివరకూ ప్రపంచ పటంలో భారతదేశ పతాకం రెపరెపలాడుతోంది.  



1952 లో వచ్చిన ' జ్యోతి ' చిత్రంలో జి. వరలక్ష్మి గానం చేసిన గురజాడ అప్పారావు గారి దేశభక్తి గేయం వినండి.


MAA TELUGU THALLI TELUGU SONG


జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ

మా తెలుగు తల్లి కూర్పులోని  మరో దేశభక్తి గీతం  -
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి

దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు రాసిన ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు దుగ్గిరాల వారి స్వర కల్పనలో ఆలపించారు. మీరూ ఆలకించండి.


 జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి  [[ జయ జయ ]]

జయ జయ సస్యామల సుశ్యామచలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా  [[ జయ జయ ]]

జయ దిశాంత గతశకుంత దివ్య గాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పథ విహరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా   [[ జయ జయ ]]

గమనిక : మిత్రులు ' తెలుగు పద్యం ' బ్లాగు భైరవభట్ల కామేశ్వరరావు గారు పంపిన సమాచారం -

ఈ పాట (సంస్కృతం కదా) అర్థం కావలిస్తే ఇక్కడ చదువుకోవచ్చు:
http://groups.google.com/group/telugu-unicode/browse_thread/thread/488ec5e8ade49ee9?fwc=1pli=1 

SPECIAL ARTICLE ON KARTHIKA POURNAMI


కార్తీకపౌర్ణమి ప్రత్యేక పూజలు...


అమ్మవారికి ప్రీతిపాత్రమైనది కుంకుమ పూజ. అయ్యవారికి అంటే మహేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది రుద్రాభిషేకం. అందులోను ఏకాదశ రుద్రాభిషేకం......

కార్తీక పౌర్ణమి సందర్భంగా 10  - 11  - 2011 వ తేదీ గురువారం సాయింత్రం విజయవాడ, గురునానక్ నగర్ రోడ్, గెజెటెడ్ ఆఫీసర్స్ కాలనీ లోని మిహిర పూజా మందిరంలో జరిగిన కుంకుమ పూజ, ఏకాదశ రుద్రాభిషేకం నుంచి కొన్ని భాగాలు......





THE ABOVE DATA IS COLLECTED FROM:
http://sirakadambam.blogspot.in/search/label/%E0%B0%AD%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF

A TRIBUTE TO THE LEGEND OF TELUGU CINEMA - MAHA NATI SAVITHRI


నటనలో జీవించిన నటి

 ఆమె నటనలో జీవించింది
కానీ జీవితంలో నటించలేదు

ఆమె నటన ఎందరికో మార్గదర్శకం  
కానీ ఆ జీవితం కాదు ఎవ్వరికీ ఆదర్శం 

తెలుగు చిత్రసీమ గర్వంగా చెప్పుకునే నటి
తెలుగు కళా వినీలాకాశంలో వెలిగిన ధ్రువతార

పదహారణాలా తెలుగు కళాకారిణి, సహజ నటి 
మహానటి సావిత్రి జన్మదినం సందర్భంగా స్మృత్యంజలి ఘటిస్తూ ..............












సావిత్రి గారి ఇంటర్వ్యూలు మరి కొన్ని యూట్యూబ్ లోని ముక్కామల గారి ఛానెల్లో ఈ క్రింది లింకుల్లో చూడండి............

http://www.youtube.com/watch?v=wRhHGH5EWdE
http://www.youtube.com/watch?v=KMmKYWiFDHM 
http://www.youtube.com/watch?v=iKKEwGfn_R0

సావిత్రి గారిపై గతంలో రాసిన టపాలు ................


TELUGU HOUSE DECORATION FOR Teenage Bedroom Ideas / TIPS-3



TELUGU HOUSE DECORATION FOR Teenage Bedroom Ideas / TIPS-2





TELUGU HOUSE DECORATION FOR Teenage Bedroom Ideas / TIPS


Teenage bedroom ideas is necessary, because they entered a critical age, they need their own bedroom to do things that are personal. At that age, they want to be independent and want to design their bedrooms according to taste and ideas of their own. As parents, we could only see, supervising, and advising them, to motivate and support all activities and their ideas in designing the bedroom very well utntuk them, here are some tips for teen bedrooms ideas.





TIPS / IDEAS FOR Decorating a Girls Room


Kids Room best designs

nursery wall stickers

TIPS AND IDEAS FOR Decorating Kids’/CHILDREN Bedrooms WITH COLOURFUL BEDS AND AWESOME KIDS ITEMS TOYS ETC


Modern decorating ideas for children’s bedrooms.

Beautiful Children's Bedroom Furniture


Crazy Bedrooms For Kids


Best Kids Bedrooms Decorating


Bedrooms For Kids Ideas

Redesign a kids room with these decorating ideas for baby nurseries.Above on photos you could find many interesting ideas and probably choose something what might be liked by your child.

the ‘kids Room Decor’ TIPS/IDEAS FOR CHILDREN ROOM DECORATION