ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

THE BEAUTIFUL WOMEN


ఎవరివో నీవెవరివో.
..
నా కధలోశోకానివో

నే పలికే శ్లోకానివో

ఉషోదయంలో ఆశా తుషారానివో

మలిసంధ్యలో నిషా త్రుష్ణవో

అనునిముషం అలరించే పరిమళానివో 

కనుపాపల రంగుల కలవో

నా మది కోరే మధుర కధవో

ఎవరివో....నీవెవరివో....