ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Spicy Sri Lankan Actress Ameesha Kavindi Pictures






Haripriya Sizzles in Black Saree Photoshoot






Kajal Agarwal in traditional pattu saree pics






Anu Smruthi Sizzles in short Red Dress






Sania Mirza - Hot Indian Tennis Shining Star






MAAZA MAAZA SWEET CORN - HEALTHY FOOD ITEM





కాలక్షేపంకోసమో పోషకాహారంగానో, అల్పహారంగానో ఉపయోగించే వాటిల్లో మొక్కజొన్నను కూడా చెప్పుకోవాలి. మామిడి, సపోటా వంటి పండ్లలా సాగుచేసుకునే పంట కూడా ఇది. వాతావరణం చల్లగా ఉండి, వర్షంపడుతున్న సమయంలో వేడివేడి మొక్కజొన్న పొత్తులను తింటుంటే ఆ రుచిని, ఆ సంతోషాన్ని ఆస్వాదించాలేకాని చెప్పనలవికాదన్నది మొక్కజొన్నను ఇష్టపడే ఎందరో ఆహ్లాదప్రియుల ఉవాచ.
సుమారుగా వెయ్యి సంవత్సరాల నుండి భారతదేశంలో మొక్కజొన్న వాడకం గురించి తెలిసినట్లు తెలుస్తున్నది. క్రమక్రమంగా దీన్ని ఎన్నోప్రాంతాలవారు ఆహారంగా కూడా ఉపయోగించడం ప్రారంభించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలోని ప్రజలు ప్రధాన ఆహారంగా మొక్కజొన్నను తీసుకుంటున్నారు. మొక్కజొన్న పైభాగంలో ఉండే పీచును గృహావసరాలకు ఉపయోగించే వస్తువులు తయారుచేసే పరిశ్రమల్లో ఉపయోగిస్తుంటారు. మొక్కజొన్నవల్ల ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి. షుగర్‌ పేషంట్లకు ఆహారంగా ఇస్తారు. ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహకరిస్తుంది. అంతేకాదు మలబద్ధకాన్ని నివారించడంలో కూడా సహాయకారిగా పనిచేస్తుంది. మొక్కజొన్న గింజలను నమలడం వల్ల నోటికి వ్యాయామంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. పిల్లలు దీనితో తయారుచేసే పలు పదార్ధాలను పాలలో కలుపుకుని ఎంతో ఇష్టంగా తింటారు. మొక్కజొన్నలో నాలుగురకాలున్నాయి. అయితే మనదేశంలో మాత్రం ఎక్కువగా సాధారణ మొక్కజొన్న మాత్రమే ఉంది. కొన్ని ప్రాంతాల్లో స్వీట్‌ కార్న్‌ పేరుతో కొత్తరకాన్ని సాగుచేస్తున్నారు. అయితే ఎక్కువగా విదేశాల నుండే దిగుమతి అవుతుంది.
స్వీట్‌కార్న్‌ పేరుకు తగ్గటే తియ్యగా ఉంటుంది. కనుక దానికి కొద్దిగా మసాలా జోడించి పిల్లలు, పెద్దలు అందరు హాయిగా తినవచ్చు. అలాగే చాలామంది సాధారణంగా దొరికే మొక్కజొన్న పొత్తులను కాల్చి కొద్దిగా ఉప్పు, కారం, నిమ్మరసం రాసుకుని తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. స్వీట్‌కార్న్‌ను ఎక్కువగా అమెరికా ఉత్పత్తి చేస్తున్నది. అంతేకాదు ప్రపంచంలోని ఎక్కువ దేశాలకు కూడా అదే ఎగుమతి చేస్తున్నది.
స్త్రీ, పురుష బేధం లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడితినే ఆహారంగా మొక్కజొన్నను చెప్పుకోవచ్చు. పలు ఆహార పదార్ధాల తయారీలో దీనిని ఉపయోగిస్తారు కూడా. దీంతో తయారుచేసే పాప్‌కార్న్‌ను ఇష్టపడని వారుండరు.
అటు కాలక్షేపంకోసం, ఇటు పోషకాహారంగా, అల్పహారంగా పలురకాలుగా దీన్ని ఉపయోగించు కోవచ్చు. దీనిపై సినీకవులు 'మొక్కజొన్న తోటలో.. ముసిరిన చీకట్లలో..' 'రెండుమొక్కజొన్న పొత్తులున్నారు తిందువా..' అంటూ హుషారైన గీతాలను కూడా వ్రాశారు.
పోషకవిలువలుండి, పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే వాటిల్లో మొక్కజొన్న మొదటివరుసలో ఉంటుందని చెప్పొచ్చు.


BLACK HAIR BEAUTIFICATION TIPS




స్త్రీలకు అందం జుట్టు. తల వెంట్రుకలు వూడిపోవడం వల్ల అందం తగ్గిపోతుంది. చాలామంది ఈ సమస్య వల్ల డిఫ్రెషన్‌లోకి వెళ్ళే ప్రమాదం కూడా వుంది. సాధారణంగా కాల్షియం ఎక్కువగా లభించే ఆహారం, ఆకు కూరలు బాగా తీసుకున్నట్లయితే శిరోజాలు ఒత్తుగా, పొడవుగా పెరుగుతాయి. జుట్టు ఊడిపోవడం కూడా తగ్గుతుంది. కొన్ని కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం కొంతవరకూ తలవెంట్రుకలు ఊడిపోకుండా కాపాడుకోవచ్చు. మంచి దువ్వెనతో గానీ, తలకి ఉపయోగించే బ్రష్‌తో కానీ తల వెంట్రుకలు పాడవవు. తలవెంట్రుకలు కుదుళ్ళు గట్టిగా వుండాలంటే తలను మసాజ్‌ చేయాలి. దాని వలన రక్తప్రసరణ జరిగి చక్కటి వెంట్రుకలు వచ్చే అవకాశముంది. ప్రతిరోజు మసాజ్‌ చేయడం వలన కుదుళ్ళు గట్టిపడి వెంట్రుకలు రాలిపోవు. పగిలిపోవు. ప్రతిరోజు జుట్టుకు ఆయిల్‌ రాయటం వలన నిగనిగ మెరుస్తుంది. కుదుళ్లు గట్టిగా వుండి జుట్టు పెరుగుతుంది. రాలదు. ఆలివ్‌, ఆల్మండ్‌, ఎలోవ్‌, కొబ్బరి నూనెలలో ఏదైనా వాడుకోవచ్చు. కొద్దిగా ఆయిల్‌ తీసుకొని దానిని వేడి చేసి మెత్తని బట్టను చుట్టగా చుట్టి దానిలో ముంచి వెంట్రుకలు కుదుళ్ళుకి రాయాలి. తర్వాత మసాజ్‌ చేయాలి. వేడి నీటిలో ముంచిన టవలు తలకు చుట్టుకుని ఇరవై నిమిషాలు వుంచి తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఎలోవెరా ఆయిల్‌ వెంట్రుకలు పెరుగుటకు బాగా ఉపయోగపడగలదు. నూనె అధికంగా వాడడం వలన, ఎక్కువ ఆందోళన, శ్రమ, సరిగ్గా తలను దువ్వుకోకపోవటం, తలస్నానం సరిగ్గా చేయకపోవడం, అధికంగా క్రొవ్వు, వేడి పదార్థాలను తినడం వలన కూడా ఆయిల్‌ హెయిర్‌కు కారణాలు కావచ్చు. అందుచేత ఇటువంటి జుట్టు చిక్కులు పడకుండా చూసుకోవాలి. వారానికి ఒకసారి ఆయిల్‌ మసాజ్‌ చేసుకోవడం మంచిది. అలాగే వారానికి రెండుసార్లు షాంపూ చేసుకోవాలి. హెన్నాను వారానికి ఒకసారి పెట్టుకోవాలి. వీరికి చుండ్రు త్వరగా వచ్చే అవకాశం ఉంది. అందుచేత చుండ్రురాకుండా చూసుకోవటం మంచిది. తలస్నానం చేసిన తర్వాత షాంపు లేకుండా నీళ్ళతో తలను బాగా శుభ్రం చేసుకోవాలి. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం వెంట్రుకలు రాలకుండా కాపాడుకోవచ్చు.

ATTRACTIVE BRIDAL PULA JADA - TIPS FOR BETTER LOOK




పూలజడ అనేది మగువలకు చాలా అందంగా ఉంటుంది. ఏ ఫంక్షన్స్‌కైనా సరే ఈ పూలజడను ధరిస్తారు. చిన్నా, పెద్దా అందరూ కూడా పూలజడ వేసుకోవడానికి బాగా ఇష్టపడతారు. పూలజడలో ఎవరైనా సరే చాలా అందంగా కనిపిస్తారు. రంగురంగుల పూలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అలాంటి రంగురంగుల పూలతో అల్లిన పూలజడను మగువుల యొక్క జడకు అలంకరించినట్లయితే చూడడానికి చాలా కనువిందుగా ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన ఏ శుభకార్యంలోనూ కూడా పూలజడను వాడకుండా ఉండరు. పూలజడలేని శుభకార్యం అంటూ ఏదీ ఉండదు. ఒక స్త్రీ ఏ శుభకార్యానికైనా నగలు, మంచి వస్త్రాలు ధరించలేకపోయినా పర్వాలేదు కానీ ఒక్క పూలజడతో అందాన్ని సొంతం చేసుకుంటుంది. పూలజడ అనేది స్త్రీకి అందాన్ని తెచ్చిపెడుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఏ శుభకార్యానికైనా పూలను ఉపయోగిస్తారు. పూలు అంటే ఇష్టపడని స్త్రీ అంటూ ఎవ్వరూ ఉండరు. పువ్వులు అనేవి స్త్రీకి అందాన్ని చేకూర్చటమే కాకుండా మనస్సుకు ప్రశాంతతను, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కొన్ని కొన్ని రకాల పూలను చూడగానే మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాటి నుంచి వచ్చే సువాసన మన మెదడుకు రిలీఫ్‌ని ఇస్తుంది. అంతేకాకుండా పూలను చూడగానే అప్పటివరకు చిరాకు పరాకుగా ఉన్నవారు ఒక్కసారికే చాలా కూల్‌ అవుతారు. ఒకరకంగా చెప్పాలంటే పూలు మనకు అప్పుడప్పుడు మెడిసిన్‌లా కూడా పనికొస్తుంది. అన్ని రకాల శుభకార్యాలు మంచి, చెడు శుభకార్యాలకు కూడా ఈ పూలదండలను ఉపయోగిస్తారు. పూలదండలు లేని శుభకార్యం అంటూ ఏదీ ఉండదు. ఒక శుభకార్యంలో ఏ వస్తువు లేకపోయినా పర్వాలేదు కానీ ఈ పూలజడ అనేది లేకుండా ఫంక్షన్‌ అనేది జరగదు. మనుష్యుల యొక్క జీవితంలో జరిగే ప్రతి శుభకార్యానికి పూలు, పూలజడ, పూలదండలు యొక్క ప్రాధాన్యత ఎంతైనా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పడానికి చాలా ఉంటుంది పూలజడ యొక్క ప్రాముఖ్యత. పిల్లల దగ్గరనుంచి పెద్దల వరకూ కూడా పూలజడలను బాగా ఇష్టపడతారు. పూలజడలు చూడటానికి, ధరించడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. స్త్రీలు వాటిని ధరించినప్పుడు చూసేకొద్ది చూడాలనిపిస్తుంది. చాలామంది పూలజడ వ్యాపారం మీదే జీవిస్తున్నారు.


SUMMER SPECIAL SUGAR CANE JUICE - TASTY AND HEALTHY - IS THIS SUGAR CANE JUICE IS SAFE TO DRINK ? AN ARTICLE ON SUGAR CANE JUICE AVAIALABLE ON STREETS







SUMMER SPECIAL SUGAR CANE JUICE - TASTY AND HEALTHY - IS THIS SUGAR CANE JUICE IS SAFE TO DRINK ? AN ARTICLE ON SUGAR CANE JUICE AVAIALABLE ON STREETS

ANYBODY WANTS TO BE SLIM - TIPS FOLLOWS IN TELUGU







ANYBODY WANTS TO BE SLIM - TIPS FOLLOWS IN TELUGU





HEALTHY RECIPE - BRINJAL PICKLE - VANKAYA MAGAYA TELUGU PICKLES/TELUGU RECIPES


HEALTHY RECIPE - BRINJAL PICKLE - VANKAYA MAGAYA TELUGU PICKLES/TELUGU RECIPES

NO SLEEP


LORD SIVA WALL PAPERS AND PHOTOS GALLERY






PLZ GIVE ME SUMMER SHIRTS WHICH DON'T NEEDS WASHING.


BRINJAL PICKLE / VANKAYA VURAGAYA TELUGU RECIPES





LORD SHIVA - SANKALPA SUKTHAM - BHAKTHI ARTICLE