ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

A BRIEF ARTICLE ON USAGE OF COMPUTER REGULARLY AND ITS SIDE EFFECTS ON HEALTH - TIPS FOR USAGE OF COMPUTER PROPERLY


ఏకధాటిగా గంటలకొద్ది కంప్యూటర్‌ ఎదురుగా ఉన్నప్పుడు ఐ స్ట్రెయిన్‌తో పాటు తలపోటు, మెడనొప్పి రావడం సహజం. కొంతమందిలో రాను రాను చూపు కూడా మందగించవచ్చు. కాబట్టి ప్రతి పది నిమిషాలకు ఒకసారి కనీసం దూరంలో ఉన్న వస్తువుల మీద దృష్టి కాసేపు మరల్చినట్లయితే ఇటువంటి దుష్ర్పభావాలకు దూరంగా ఉండవచ్చు.

ఎడతెరపి లేకుండా గంటల కొద్దీ కంప్యూటర్‌ ముందు కూర్చుండే వారిలో రక్త ప్రసరణ మందగిస్తుంది. ఇది ముఖ్యంగా కాళ్లలో ఉండే రక్తనాళాల్లో జరగడం తద్వారా రక్తం గడ్డ కట్టుకుపోయేటటువంటి దుష్ప్పభావాలు కలుగుతాయి. దీని వ్లల కాళ్లల్లో నీరు చేరటం , కాళ్లు ఉబ్బటం, పిక్కల్లో నొిప్పి, కొద్ది దూరం కూడా నడవలేకపోవడం జరుగుతుంది. దీనిని డీప్‌ వీన్‌ త్రాంబోసిస్‌ అంటారు. ఒక్కోసారి ప్రమాదవశాత్తు ఇవి గుండెకు, అక్క డి నుంచి ఊపిరితిత్తుల్లోకి రక్తం ద్వారా ప్రవహించి పల్మోనరి త్రాంబో ఎంబాలజిం అనే ప్రమాదకరమైన వ్యాదిని కలిగిస్తాయి. 


వీరిలో శ్వాస ప్రక్రియ సరిగ్గా జరగక ఆయాసప డడం, గుండెదడ, బిపి తక్కువ అవ్వడం, కళ్లు తిరిగి పడిపోవడం, రక్తంలో ఆస్జిన్‌ స్థాయి బాగా పడిపోయి వివిధ అవయవాలపైన ఆ దుష్పభావాలు పడడం జరుగుతుం ది. కొంత మందిలో కృత్రిమ శ్వాస కూడా అందించాల్సిపన పరిస్థితి ఎదురవుతుంది. వీటితో పాటు ప్రాణ వాయువు, రక్తం కరిగించే మందులు కూడా వాడాలి. ఈ మం దులు కనీసం 6 నుండి 12 నెల పాటు కూడా వాడాల్సిన అవసరం ఏర్పడవచ్చు. 

డీప్‌ వీన్‌ త్రాంబోసిస్‌, పల్మోనరీ త్రాంబో ఎంబాలిజం వంటి వ్యాధులు రాకుండా కాలి కండరాలను కదిలించే వ్యాయామాలు చేస్తే రక్త ప్రసరణలో గడ్డలు కట్టకుండా ఉం టుంది. అరగంటకు ఒకసారి లేచి నిల్చొని కాళ్లు కదపడం లేదా కూర్చున్న దగ్గరే కాళ్లకు ఎక్స్‌టెన్షన్‌, ఫ్లెక్షన్‌ వంటి వ్యాయామం చేయడం వల్ల ఇలాంటి రుగ్మతల బారి నుండి తప్పించుకోవడం చల్లని వాతావరణంలో పనిచేసే వారిలో ముఖ్యంగా ఎసి ఉన్న ఆఫీసుల్లో శ్వాసకోశ వ్యాధులు రావడమే కాకుండా అది వరకే ఉన్న వ్యాధులు ఉధృతంగా మారటం, ఒకరి నుండి ఇంకరొకికి అంటుకునే ప్రమాదం ఉంది. ఎలర్జీ లక్షణాలు ఉండేవారిలో ఇలాంటి ఏసి గదుల్లో తరచుగా జలుబు, తుమ్ములు, దగ్గు, ఆయాసం, పిల్లికూతలు రావటం జరుగుతుంది. ఆస్తమా వ్యాధి ఉన్న వారిలో చలిగాలి ఆయాసాన్ని ఎక్కువ చేస్తుంది. 


ముఖ్యంగా రాత్రిల్లు పని చేసే వారిలో ఈ ఇబ్బందులు ఎక్కువ. సాధారణంగానే తక్కువ ఉష్ణోగ్రత ఉండే రాత్రి సమయాల్లో ఏసి వాడకం తోడయితే అస్తమా వ్యాధి తీవ్రంగా మారుతుంది. ఏసి లేని గదుల్లో పనిచేయడం, లేదా తాము వాడే అస్తమా మందుల మోతాదులను సరి చూసుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. శ్వాసకోశాల్లో వచ్చే బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్ష న్‌-న్యూమోనియా కూడా చలిగాలిలో వచ్చే అవకాశాలె క్కువ. 

దగ్గు, చలితో కూడుకున్న జ్వరం, ఒళ్లు నొప్పులు మెదలవుతుండగానే ఈ జబ్బును గుర్తించి సరైన యాం టి బయాటిక్స్‌ను వాడాలి. వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లిన వారిలో ముఖ్యంగా పొగ, మత్తుపానియాలకు బానిస లుగా మారిన వారిలో క్షయ వంటి అంటువ్యాధులు కూ డా ప్రబలే అవకాశాలుంటాయి. గాలి,వెలుతురు సరి గ్గా ఉండని గదుల్లో ఈ బ్యాక్టీరియా ఒకరి నుండి ఇంకొ కరికి సంక్రమించి జబ్బులు కలుగజేస్తాయి. జుబ్బు ఉనవారు కనీసం మొహానికి రుమాలు అడ్డంగా ఉం చుకున్నట్లయితే వారు దగ్గినా,తుమ్మినా ఆ గాలి తుం పర్లు, క్రిములు, ఇతరుల్లో వ్యాపించకుండా జాగ్రత్త పడవచ్చు. 

A Cookbook By Ted





2011 | ASIN: B004V9HDRE | 33 pages | EPUB, MOBI | 0,3 MB

These recipes are much better than the title of my cookbook. I have used these for many years at home and my restaurant. Among the recipes included are: Fish Pie, Mulligatawny, Greek shortbread, Double Peanut Butter Roll-ups, Quiche Lorraine, Tourtiere, Pecan Pie, Cherry Pie, Beets and Oranges, Butterscotch Pie, Curried Shrimp, and Three Cheese Rice. Also information on herbs and spices

Download

http://onmirror.com/5antlb194n08/B004V9HDRE_Ted.rar.html

http://longfiles.com/iy8jucybvnko/B004V9HDRE_Ted.rar.html

The Book of English Magic


The Book of English Magic



ISBN: 1468300695, 1848540415 | 2009 | EPUB | 546 pages | 3.47 Mb
Have you ever wanted to know more about alchemy, mix up a herbal remedy, dowse for water, perform a spell, or find out more about "second sight"? Did the Harry Potter books ignite your curiosity about wizardry? Through experiments to try and places to visit, as well as a historical exploration of magic and interviews with leading magicians, The Book of English Magic will introduce you to the extraordinary world that lies beneath the surface.
Magic runs through the veins of English history, part of daily life from the earliest Arthurian legends to Aleister Crowley to the novels of Tolkien and Philip Pullman, and from the Druids to Freemasonry and beyond. Richly illustrated and deeply knowledgeable, this book is an invaluable source for anyone curious about magic and wizardry, or for sophisticated practitioners wanting to learn more.

Download:

http://longfiles.com/hqrtvwvfweed/1468300695.BookMagic.epub.html

http://onmirror.com/va8ur2q7u5do/1468300695.BookMagic.epub.html

Office 2013




 ISBN-10: 1118517687 | 448 pages | PDF | 68.90 Mb

Download:

DLINK-1

BE HAPPY - ALWAYS HAPPY - LIVE HAPPY - SMILE HAPPILY - HAPPY LIFE HAPPY LIFE TELUGU ARTICLE

 ప్రేమలో ఉన్నప్పుడు నియంత్రించే ప్రయత్నం చేస్తే అది ఆగ్రహాలకు, చిరాకులకు దారి తీస్తుంది. ముఖ్యంగా మనసుకి సంబంధించిన విషయాలలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్పించుకోవడం వ్యక్తులకు ఇష్టం ఉండదు. మీ భర్తకు మీకు నచ్చని అలవాట్లు ఉంటే, వాటిని విస్మరించి అతడిని అతడిగా స్వీకరించడం వల్ల ఆనందం లభిస్తుందే తప్ప మీరు అనుకున్నట్టుగా మలచుకొనే ప్రయత్నం చేస్తే సమస్యలు రావచ్చు. నిజంగా ప్రేమించిన వ్యక్తిని ఆమోదించినప్పుడు ఆ బంధాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు మనలో ఉన్న లోపాలను సరిచేసుకునే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఎదుటి వారిలో లోపాలను సరి చేయడం కాదు.ఈ మూడింటిని పాటించడం మొదలు పెడితే ఎంతటి సుఖశాంతులు లభిస్తాయో గమనించండి. అనవసరమైన ఒత్తిడి ఉపశమించి సంతృప్తి కలుగుతుంది.


ఎప్పుడూ అంతా ప్రణాళికాబద్ధంగా, నియంత్రితంగా ఉండడం వల్ల లాభాలు ఉంటాయేమో కానీ దాని వల్ల ఎదురయ్యే ఒత్తిడిని భరించడం సామాన్యమైన విషయం కాదు. ఆ ఒత్తిడి కారణంగా ముఖ్యమైన అవకాశాలను మనం కోల్పోవచ్చు కూడా. మనకు మనం గీసుకున్న గీతను దాటితే ఏమౌతుందో అన్న భయం వల్ల మన చుట్టూ జరుగుతున్న అద్భుతాలను తెలుసుకునే అవకాశాన్ని కూడా కోల్పోతాం. వ్యక్తిగతంగా గీసుకున్న లక్ష్మణ రేఖను దాటేందుకు సహాయపడే కొన్ని టిప్స్‌ ఉన్నాయి. ప్రయత్నించి చూడండి.


మనం నియంత్రితంగా, పరిధిలో ఉండాలని కోరుకోవడానికి కారణం భయమే. కనుక దానిని వెంటనే ఎదుర్కోవడం ముఖ్యం. ఈ భయాలు పిల్లలకు సంబంధిచినవి కావచ్చు మరేవన్నా కావచ్చు. కానీ వాటిని మనం అనుకుంటున్న కోణానికి విరుద్ధమైన కోణంలోంచి చూసినప్పుడు మన భయాలు అనవసరమైనవని తేలుతుంది. మీరు భయపడుతున్న విషయాలను, వాస్తవాలను విడదీసి చూడడం ద్వారా భయాలను పోగొట్టుకోవచ్చు. అది ఏదైనా కావచ్చు... చాలా వరకు మన భయాలకూ, వాస్తవాలకూ చాలా వైరుధ్యం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. 


ఇతరుల నుంచి ఎక్కువగా ఆశించడం నిరాశకు దారి తీస్తుంది. దీనితో పరిధిలో ఉండాలనే భావన ఇంకా పెరిగిపోతుంది. ఉదాహరణకు మీ తోటి ఉద్యోగులను మీ ప్రమాణాలను అందుకోవాలని ఒత్తిడి చేశారనుకోండి అది అభిప్రాయబేధాలకే దారి తీయడమే కాదు మొత్తం పనితీరు మీదే ప్రభావం చూపుతుంది. కనుక ఎదుటి వారి విషయం పక్కన పెట్టి మనం చేసే పనిని సవ్యంగా చేసుకుంటే సరిపోతుంది. ఈ విషయాన్ని గ్రహిస్తే సమస్యే ఉండదు. 

WHAT IS REFRIGERATOR - HOW TO STORE PROVISIONS ON A REFRIGERATOR - TIPS FOR EASY CLEANING OF A REFRIGERATO ETC


రుచికరంగా ఉన్న కూర ఏదైనా మిగిలితే వెంటనే వచ్చే ఆలోచన దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి రేపు వేడి చేసుకు తిందామని. అలాగే పాలు, పెరుగు ఒకటేమిటి రకరకాల పదార్ధాలను నిల్వ ఉంచడానికి ఫ్రిజ్‌ను ఉపయోగించడం సర్వసాధరణంగా మారిపోయింది. అయితే దానిని ఎప్పటికప్పుడు శుభ్ర పరుస్తూ ఉండకపోతే మాత్రం పురుగులు చేరి మొదటికే మోసం వచ్చే అవకాశముంది. కనుక ఫ్రిజ్‌లో చెత్తచేరిపోయిందనిపించిన వెంటనే శుభ్రం చేయడం మంచిది.


ఫ్రిజ్‌ను శుభ్రం చేయడం కాస్త ఓపికతో కూడుకున్న పనే. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే అది అవసరం. ఫ్రిజ్‌ను శుభ్రం చేయాలనుకున్నప్పుడు ముందుగా అందులో ఉన్న పదార్ధాలన్నీ తీసి బయటపెట్టండి. చద్దివాసన కొట్టేవి, కుళ్ళిపోయినవి ఉంటే తీసి విసిరేయాలి. తర్వాత అందులో ఏమేం పెట్టాలో నిర్ణయించుకోవాలి.
  • ఫ్రిజ్‌లో తొలగించేందుకు అనువుగా ఉన్న భాగాలన్నీ తీసి పక్కన పెట్టాలి. కింద ఉండే డ్రిప్‌ ట్రేతో సహా. నాన్‌ టాక్సిక్‌ సోప్‌ తీసుకుని గోరు వెచ్చటి నీళ్ళలో కలిపి ఒక స్పాంజ్‌తో వాటిని శుభ్రం చేయాలి. అయితే అమోనీయా, బ్లీచ్‌ కలిగిన క్లీనింగ్‌ ప్రోడక్ట్‌లను ఫ్రిజ్‌కు ఉపయోగించకపోవడమే మంచిది. అంతా శుభ్రం చేసిన తర్వాత ఒక పొడి టవల్‌తో దానిని తుడవాలి. 
  • ఆ సబ్బు నీళ్ళతోనే ఫ్రిజ్‌ లోపల, డోర్‌ను కూడా కడగండి. తర్వాత శుభ్రంగా పొడిగా తుడవాలి. ఏదైనా ఆహార పదార్ధాలు ఫ్రిజ్‌లో పడి అదే వాసన వస్తుంటే కాస్త బేకింగ్‌ సోడాను వెచ్చటి నీటిలో కలిపి తుడవాలి. తర్వాత ఫ్రిజ్‌లో షెల్ఫ్‌లను అమర్చాలి. ఫ్రిజ్‌ల మోడళ్ళు మారినా కొన్ని ప్రాథమిక అంశాలు ఒకేరకంగా ఉంటాయి. 



  • కూరగాయలను క్రిస్పర్‌ డ్రాయర్‌లోనే పెట్టాలి. ఎందుకంటే ఆ అరలో టెంపరేచర్‌ కూరగాయలకు అనువుగా ఉండేలా అమరుస్తారు. వాటిని జిప్‌లాక్‌ బ్యాగులలో పెట్టడం మరీ ఉత్తమం.
  • మాంసం, పాల డబ్బాలు, గుడ్లు తలుపుకు ఉన్న అరలలో పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రిజ్‌లో టెంపరేచర్‌కన్నా తలుపు దగ్గర వెచ్చదనం ఎక్కువగా ఉంటుంది. కనుక అందులో జ్యూసులు, వైన్‌ వంటివి మాత్రమే పెట్టుకోవడం ఉత్తమం. 
  • మాంసం, చికెన్‌ వంటివాటిని దాచాలనుకున్నప్పుడు వాటిని ఒక ప్లాస్టిక్‌ బ్యాగులో పెట్టి పెట్టడం ఉత్తమం. తద్వారా అవి అవసరమైనంత చల్లదనంలో ఉండడమే కాకుండా కింద ఉన్న వాటిపై అందులోని సారం పడదు. 
  • పెరుగు, పాలు, చీజ్‌, వెన్న వంటివాటినన్నింటినీ ఒకే చోట కలిపి పెట్టడం మంచిది. అలాగే పళ్ళ విషయమైనా. ఇక బీర్‌, సోడాలు కలిగి ఉండేవారు వాటన్నింటినీ వరుసలలో పెట్టుకోవడం వల్ల లుక్‌ బాగుంటుంది. 
  • సామాన్లను తిరిగి ఫ్రిజ్‌లో పెడుతున్నప్పుడు ఒక్కొక్క దానినీ తడి బట్టతో తుడిచి లోపల పెట్టాలి. తద్వారా జిగట ఫ్రిజ్‌కు అంటకుండా పరిశుభ్రంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు బేకింగ్‌ సోడా డబ్బాను ఫ్రిజ్‌లో తప్పనిసరిగా ఉంచాలి. ఎందుకంటే ఏవైనా వాసనలు వస్తుంటే వాటిని అది పీల్చుకొని ఫ్రిజ్‌ను శుభ్రంగా ఉంచుతుంది.
  • ఫ్రిజ్‌ను ఇదే విధంగా శుభ్రం చేయడం మరువరాదు. దానిని కూడా బేకింగ్‌ సోడాతో తుడవడం వల్ల ఎటువంటి దుర్వాసనా లేకుండా శుభ్రంగా ఉంటుంది. ఫ్రీజర్‌ను ఎప్పటికప్పుడు డీఫ్రాస్ట్‌ చేసుకుంటూ ఉండడం చాలా అవసరం.


A BRIEF ARTICLE ON INDIAN TRADITIONAL PUJA ROOMS AND HOW TO DECORATE DEVOTEES IN PUJA ROOMS




భారతీయుల ఇళ్లలో పూజకి పత్య్రేక స్థానం ఉంది. ప్రతి భారతీయుడు తమ ఇంట్లో ప్రత్యేకంగా పూజ కోసం ఒక ప్రత్యేక గదిని కేటాయిస్తారు. చిన్న చిన్న ఐడియాలు ఉపయోగిస్తే పూజ గదిని మరింత అందంగా సృష్టించవచ్చు. ఇళ్లలో పూజ గది ఉంటే శుభాలు జరుగుతాయని భారతీయుల అభిప్రాయం. పొద్దున్న లేవగానే స్నానపానాదుల ఆచరించిన తర్వాత చాలా మంది ఇళ్లలోనే పూజ గదిలో కొద్ది నిమిషాలు గడపడడం చాలా ఇళ్లలో ఆనవాయితీ. దీని వల్ల మనశ్శాంతి లభిస్తుందని చాలా మంది భావిస్తుంటారు. 

కొత్త శక్తి వస్తుందని చాలా మంది అభిప్రాయడుతుంటారు. 

పూజ గదిని శుభ్రంగా కొద్దిగా శ్రద్ధ పెడితే మరింత అందంగా తీర్చిదిద్దవచ్చు. ఇళ్లలో పూజ గదికి అనుకూలమైన స్థలం ఈశాన్య దిక్కున కార్నర్‌లో ఉండే విధంగా ఎంచుకోవడం ఉత్తమమైనది. ఈ దిక్కును పూజ గది ఉంటే చక్కటి ఆరోగ్యంతో పాటు మనశ్శాంతి లభిస్తుందని చాలా మంది నమ్మకం. పూజ గదిలో మనం ప్రతిష్ఠించే విగ్రహాలు ఉత్తరం వైపు చూస్తున్నట్లు ఉండాలి, తూర్పు, కాని పడమర కానీ ఫర్వాలేదు. 

కానీ, ఎట్టి పరిస్థితుల్లో దక్షిణవైపు మాత్రం చూడకుండా ఉండే విధంగా జాగ్రత్త వహించాలి. మరో ముఖ్య మైన అంశం దృష్టిలో ఉంచు కోవాల్సింది మెట్ల కింద మాత్రం ఎట్టి పరిస్థితిలో పూజ గదిని ఏర్పాటు చేయ రాదు. అలాగే స్నానాల గది వద్ద కా నీ, వంట గది పక్కన లేకుండా జాగ్రత్త పడటం మంచిది.




పూజగదిని చక్కగా అందంగా తీర్చిదిద్దేందుకు పలు సూచనలు సలహాలు ఇవి:
  • పూజ గది గోడలకు మీ ఎంపిక చేసుకునే రంగలు మాత్రం లైట్‌ కలర్‌ షెడ్‌లు ఉండే విధంగా ఎంచుకోండి. గోడలకు వేసిన రంగుల వల్ల మనస్సు ప్రశాంతత చేకూర్చే విధంగా ఉండాలి. పూగ గదికి వేసే రంగులు ముఖ్యంగా తెలుపు రంగుతో పాటు టైలు ఎల్లో (పసుపు) పింక్‌ (లేత గులాబి) లైట్‌ బ్లూ కలర్స్‌గా బాగా ఉంటాయి.
  • పూజ గదికి ఏర్పాటు చేసే మండపాన్ని చక్కగా అలంకరించాలి. ఈమండపాన్ని సంప్రదాయబద్ధంగా ఉండే విధంగా చక్కటి కలపను వాడాలి. ప్రస్తుతం మార్కెట్‌లో మార్బల్‌, ఇత్తడితో పాటు గ్రైనేట్‌ మండపాలు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ మండపాలకు పూలతో చక్కగా అలంక రించాలి.
  • మండాపాల ఎంపిక తర్వాత తర్వాత చేయాల్సిన పని దానికి తగ్గ విగ్రహాల ఎంపిక. విగ్రహాల ఎంపికకు తేలికపాటి విగ్రహాలను ఎంపిక చేసుకోవాలి. 
  • చక్కతో చేసిన విగ్రహాలైతే నయం. లేదా లోహంతో తయారు చేసినవ కూడా ఫర్వాలేదు. బంకమట్టితో చేసిన విగ్రహాలు కూడా వాడవచ్చు. పూజ గదిలో వెండి, రాగి లేదా ఫ్రేమ్‌తో తయారు చేసిన ఫోటోలను పూజ గది గోడలకు అందంగా అలంకరించవ్చు.
  • గోడలకు స్టయిల్‌గా ఉండే గాజుతో తయారు చేసిన షెల్ఫ్‌ను ఏర్పాటు చేసుకుని దానిపై కూడా దేవుని విగ్రహాలతో పాటు, దేవుని ఫోటోలు ఉంచుకోవచ్చు.
  • పూజ గదిలో వెండి, లేదా ఇత్తడి దీపస్తంభాలు మార్కెట్లో వివిధ షేప్‌లలో లభిస్తాయి. వాటిని పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే పూజ గదికి మరింత అందం చేకూరుతుంది. 


  • మార్కెట్‌లో వివిధ రకాల షేప్‌లలో, సైజ్‌లలో అగవబత్తిల స్టాండ్‌లు లభిస్తాయి. వీటిని కినుగోలు చేసి పూజగదిలో ఉంచుకోవాలి. వివిధ రకాల పండుగలకు దాని ప్రకారం పూజ గదిని అకర్షణీయంగా అందంగా తీర్చిదిద్దుకోవాలి
  • పూజ గదిలో గంటలు ఏర్పాటు చేసే బదులు గదికి ఏర్పాటు చేసే తలుపులకు గంటలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తలుపులు ఏర్పాటు చేసేటప్పుడు సీత్రూ (తలుపులకు కంతలు) ఏర్పాటు చేసుకుని వాటికి గంటలు ఏర్పాటు చేసుకోవాలి. తలుపు కంతలకు ఇత్తడి లేదా వెండి గంటలు ఏర్పాటు చేసుకోవాలి. మీరు తలుపులు తీసేటప్పుడు లేదా మూసివేసేటప్పుడు గంటలు ఆటోమెటిక్‌గా మోగుతాయి. 
  • వెండితో తయారు చేసిన పళ్లాలు వాడవచ్చు. వాటిలో కర్పూరం, చందనం, పూలు తదితర పూజసా మగ్రిని ఉంచుకోవచ్చు. 
  • పూజ గదిలో హేగింగ్‌ లైట్‌లు లేదా రోప్‌ లైట్లు.... మార్కెట్లో వివిధ రంగుల్లో లభిస్తాయి. వీటని పూజగదిలో వాడుకుంటే వివిధ రంగుల్లో వివిధ రకాల్లో లైట్లు కాంతివేదజల్లుతూ బాగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
  • చివరగా... పూజ గదిలో పూలు లేవంటే చాలా కొరతగా కనిపిస్తుంది... పూలు లేవంటే పూర్తిస్థాయిలో పూజలేనట్లే... కాబట్టి కాలాన్ని బట్టి రుతువులను బట్టి మార్కెట్లో వివిధ రకాల పూలు లభిస్తుంటాయి. రోజుకో రకం పూలను వాడుకోవచ్చు.
    పూజ చేసేటప్పుడు మనస్సును పూర్తిస్థాయిలో లగ్నం చేయాలి. దీంతో ఆ రోజంతా మనశ్శాంతి కలుగుతుంది.

TIPS IN TELUGU FOR GOOD NIGHT SLEEP




ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరగదు అంటారు. మనిషికి శక్తినిచ్చే సాధనం నిద్ర. సరైన నిద్ర లేకపోవ టం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటా యి. పడుకోగానే రాత్రి మంచి నిద్ర పట్టగలగటం ఒక వరం. నిద్రలేకపోతే మనిషి జీవితం నరకప్రాయ మే. మంచి నిద్ర వల్ల ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యం గా ఉంటారు. ఏదో సమయంలో ఎప్పుడు పడితే అ ప్పడు నిద్ర పోకూడదు. నిద్రకు కూడా ఒక సమ యం నిర్దేశించుకోవాలి. ప్రతిరోజూ పడుకునే సమ యం, మెలకువ తెచ్చుకునే సమయం ఒకటిగా పాటించాలి. దీనివల్ల శరీరానికి తగినంత విశ్రాంతి దొరుకుతుంది.

పగటి పూట ఆట, పాట, చదువు, ఉద్యోగం వంటి వాటిని చూసుకోవాలి. రాత్రిపూట నిద్ర పోవాలి. ఈ పనులను ప్రకృతి నిర్దేశించింది. శరీరం కూడా ఒక్కొక్క సమయంలో ఒక రకమైన పనికి సిద్ధంగా ఉంటుంది.అందుకే ప్రతిరోజూ నిర్దేశిత సమయంలో నిర్దేశిత పనులు చేయాలి.పగటిపూట గంటసేపు పడుకున్నా చాలు రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకుండా పోవటానికి. రాత్రిపూట నిద్ర తగినంత పొం దాలంటే పగటి పూట నిద్రకు దూరంగా ఉండాల్సిందే.పనులు చేసుకుని అలసిపోయిన వారు పగటిపూట కొద్దిసేపు న డుం వాలుద్దామనుకుంటారు. వారికి తెలీకుండానే చిన్నగా నిద్రలోకి జారుకుంటారు. ఒక పావుగంట సేపు పడుకుందాం అనుకున్నవారు కాస్తా గంటలసేపు కొనసాగిస్తారు. దీని ఫలి తంగా రాత్రిళ్ళు కళ్ళు తెరుచుకొని కూర్చోవలసి వస్తుంది.

అవసరానికంటే ఎక్కువ సమయం నిద్రపోతున్నట్టు అనిపిస్తే నిద్రను నియంత్రించేందుకు అలారం గడియారాన్ని ఉపయో గించవచ్చు. ఎన్ని గంటలు పడుకోవాలనుకున్నామో, ఆ మోతా దు మించకుండా ఉండేందుకు అలారంను సెట్‌ చేసు కోవాలి. పడకగదిలో అలారం క్లాక్‌ లేదా వాల్‌క్లాక్‌ ఉండటం వల్ల ఇబ్బంది ఉంటుందంటారు చాలా మంది. ప్రతి పది నిమిషాలకు గడి యారం వైపు చూడాలనిపిస్తుంది. అలా చూడటం వల్ల నిద్రకు భంగం ఏర్పడుతుంది. ఇటువంటి సందేహం మనసులో ఉంటే గడియారాన్ని ఎదురుగా కాక, ధ్వని వినిపించేలా కొంచెం దూరంగా పెట్టుకోండి. లేదా ఈ మధ్యకాలంలో సెల్‌ఫోన్ల వాడ కం ఎక్కువ అయింది కాబట్టి దానిలోనే అలారం టైమ్‌ ఫిక్స్‌ చేసుకొని పక్కన పెట్టుకొని పడుకోవచ్చు. 



నిద్ర సరిగా రాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటి లో ఒకటి మానసిక ఆందోళన. ఒత్తిడికి గురయ్యేవారు కూడా సరిగా నిద్రపోలేరు. అనారోగ్యం, శరీరంలో ఏదైనా ఒక భాగం లో నొప్పులు లేదా భారీకాయం వంటి అంశాల వల్ల సరిగ్గా నిద్రపట్టదు. అటువంటి సమస్యలకు తోడు మానసిక ఆదుర్దా, అతి ఆలోచనలు కలిగి ఉంటే నిద్రలేమి ఏర్పడుతుంది. ఇటు వంటి అసౌకర్యాలను వీలైనంత త్వరగా దూరం చేసుకోవాలి.ఇటువంటి సమస్యలకు విరుగుడు సాయంత్రం వేళలో చేసే వ్యాయామం. నడక లేదా యోగాసనాలు వంటివి వేయటం వల్ల సులభంగా నిద్రపోగలుగుతారు. పడుకునే ముందు దీర్ఘం గా గాలి పీల్చి వదలటం వల్ల శరీరం తేలికపడుతుంది. నిద్ర లోకి తీసుకుని వెళ్ళే మార్గాలలో అది ఒకటి మాత్రమే. చక్కని సంగీతం వింటూ నిద్రలోకి జారుకోవటం చాలా సులభం. 

జీర్ణక్రియ సక్రమంగా జరుగకపోయినా నిద్రపట్టదు. జీర్ణక్రియ తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు నిద్రరావటం కష్టం. కాబట్టి రాత్రివేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. కొవ్వు పదార్ధాలు, మసాలా దినుసులు తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవటం మంచిది. రాత్రివేళ భోజ నం మితంగా తినాలి. పొద్దున పూట కొంచెం ఎక్కువ తిన్నా పర్వాలేదు కానీ రాత్రి పూట మాత్రం కడుపులో కొంచెం ఖాళీ ఉండగానే కంచం ముందు నుంచి లేవటం మంచిది. పడుకో బోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తాగితే నిద్ర హాయిగా పడుతుంది. 

నిద్ర సమస్యకు పడకగది వాతావరణం కూడా కారణం కావ చ్చు. కంటి మీద వెలుతురు కనుక పడుతుంటే కూడా నిద్ర పట్టదు. ఎక్కువ వేడిగా ఉన్నా, మరీ చల్లగా ఉన్నా నిద్ర పట్టడం లో సమస్య వస్తుంది. మరీ చీకటిగా కూడా పడకగది ఉం డ కూడదు. వెలుతురు కూడా అనుకూలంగా ఉండి తీరా లి. గదిలో ఒక మూలగా బెడ్‌ ల్యాంప్‌ వెలుగుతుంటే బాగుంటుంది. గదిలోని వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉండాలి. విపరీతమైన గాలి, శబ్దాలు నిద్రను పాడు ఏస్తా యి. కనుక పడకగదిలో ఎక్కువగా ధ్వనులు రాకుండా వాతావరణం ఉండాలి.

సాయంత్రం వేళ తీసుకునే కాఫీ, టీ, మత్తు పానీయాలు నిద్రకు భంగం కలిగిస్తాయి. సాయంత్రంవేళ అతిగా పొగతాగిన వారికి, నిద్రకు ముందు రెండు, మూడు గం టలు టెలివిజన్‌ కార్యక్రమాలు తిలకించే వారికి నిద్ర సమస్య తలెత్తుతుంది. రాత్రిపూట నిద్ర పట్టకపోతే పై ఏ కారణాల వల్లనో అయి ఉండవచ్చునని గమనించండి. మానసిక వత్తిళ్ళ వల్ల కూడా నిద్ర పట్టకపోవచ్చు. నిద్ర పట్టడం లేదని వైద్యుని సలహా లేకుండా మాత్రలు అలవా టు చేసుకుంటారు కొంతమంది. ఇది మంచి అలవాటు కాదు. ఇటువంటి అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది.

నిద్ర వస్తే ఎక్కడైనా నిద్ర పోగలం అనేది అన్ని సమయాల లో నిజం కాదు. మంచి నిద్ర పట్టటానికి పక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పక్క సౌకర్యంగా లేకపోతే నిద్ర పట్టదు. అది సౌకర్యవంతమైన పక్క అయితే హాయిగా నిద్రించగలుగుతారు. పక్క మీద ముడతలు లేకుండా, దుప్పటిని బాగా దులిపి వేసుకోవాలి పడుకునే ముందు. దిండు మరీ ఎత్తుగా లేదా మరీ లోతుగా ఉండకుండా చూసుకోవాలి. 


కొంతమందికి పుస్తకం చదువుతూ నిద్రలోకి జారుకోవ టం అలవాటు. అది మంచి అలవాటే. మంచి సంగీతం ఏదైనా పర్వా లేదు. అది జోకొట్టినట్టుగా పనిచేస్తుంది. మంచి సంగీతం వింటే అది మెదడులో గందరగోళాన్ని తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. 

నిద్రకు తప్పనిసరిగా ఆరు నుండి ఎనిమిది గంటలు కేటా యించుకోవాలి. ఆరుగంటలకన్నా తక్కువ నిద్రపోవడం అంటే శరీరాన్ని కష్టపెట్టటమే. పెద్దవాళ్ళకన్నా పిల్లలకు నిద్ర ఎక్కువ అవసరం. పిల్లలు కనీసం పది గంటలన్నా నిద్రపోవాలి. నిద్రను ఒక క్రమపద్ధతిలో పాటించాలి. లేకుంటే ఇబ్బందే.అన్ని అంశాలు సక్రమంగా ఉన్నప్పటికీ నిద్రలేకపోతుంటే అతి ఆలోచనలు మెదడులో ముసురుతున్నాయేమో చూసు కోవాలి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి. పైన చెప్పిన సూత్రాలను అనుసరిస్తే నిద్ర సమస్యను అధిగమించి హాయిగా నిద్రపోయి నిద్రలో వచ్చే లాభాలు అందుకోగలుగుతారు.

BRIDAL FASHION BRIDAL WEAR LATEST FASHION ACCESSORIES


English | True PDF | 241 pages | 57.5 MB

January-February-March 2013



BRIDAL AND FASHION LIFE STYLE



APRIL-MAY-JUNE 2013


English | True PDF | 281 pages | 71.6 MB