ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

A STORY OF SMALL RAT AND BIG ELEPHANT - BED TIME STORIES IN TELUGU FOR ANDHRA KIDS / TELUGU PILLALA CHITTI KATHALU


CLEANING/FRESH TIPS FOR CARING LEGS FOR WOMEN


HEALTHY TIPS FOR CARING LEGS IN TELUGU


BEAUTY FACE TIPS WITH MILK ITEMS - TIPS FOR USING CURD FOR WOMEN BEAUTY


TELUGU BRIDE'A MAKE UP TIPS


WOMEN TIPS FOR BEAUTINESS - WOMEN CHITKALU IN TELUGU - SIMPLE BEAUTY TIPS WITH KITCHEN ITEMS FOR WOMEN




USES OF JASMINE OIL IN OUR DAILY LIFE - TIPS FOR USING JASMINE OIL FOR BEAUTINESS






మల్లెపువ్వు,మగువల అందాన్ని వర్ణించడానికి,ఎందరో కవులు ఉపయోగించినది,అందానికి చిరునామ “మల్లెపువ్వు”అని చెబితే అతిసయోక్తి కాదేమో.అయితే ఈ మల్లెపువ్వు తియ్యదనంతో పాటు సువాసనకు మారుపేరుగా నిలుస్తుంది.ఈ పరిమళాన్ని ఇప్పటికీ జపాన్ మరియు ఆఫ్రికా దేశాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
గమ్మత్తు ఏమిటంటే, కాలనుగుణంగా పూచే పూలలో ఈ మల్లె పువ్వుకి ఒక ప్రత్యేకత ఉంది, అది ఏమిటంటే ఈ మల్లె రాత్రి పూట మత్రమే పూస్తుంది,అందుకే దీనిని చీకటి పడిన సమయాల్లో కోస్తారు.అయితే దీనితో తయారు చేసిన ఆయిల్ ఎంతో సువాసనబరితమైనది, దీనిని తయారు చేయుటకు ఎన్నో మాల్లె పూల రేకులను ఉపయోగిస్తారు.ఇది చాలా అరుదుగా దోరికేది అయినప్పటికి ఎంతో ప్రఖ్యాతిగాంచినది.
 మల్లెపువ్వు మనలోని నిస్సహాయతను దూరం చేసి, విశ్వాసాన్ని పెంచుతుంది, అంతే కాకుండా ఇది మన శరీరంపై “యాంటి డిప్రెసంట్”, “యాఫ్రొడిసియాక్”గా పనిచేసి మనలోని ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.
గాలీ, వెలుతురు, ఇలా ఏమీలేకుండా నిశబ్దం అల్లుకున్న గదులలో, తన సుగంధ పరిమళాలతో మళ్ళీ జీవాన్ని తెచ్చి సువాసన పరిమళంగా మారుస్తుంది.
ఈజిప్షియన్లు ఈ మల్లెపువ్వుని వారి “నరము వ్యాదులకు” చికిత్సగా ఉపయోగిస్తారు, అంతే కాకుండా తలనొప్పికీ, నిద్రలేమికి కుడా ఉపయోగిస్తారు.
 దీని ప్రయోజనాన్ని అనేక పద్దతులు,సంస్కృతులు, కార్యక్రమాలలో అనేక విధాలుగా ఉపయోగిస్తారు, అంతే కాకుండా దీని యొక్క “యాఫ్రొడిసియాక్” తత్వం మీ మానసిక స్తితిని మార్చడంలో ఎంతగానో సహాయ పడుతుంది.మీరు అధిక ఒత్తిడికి లోనైనప్పుడు, మల్లె ఆయిల్ తో మసాజు చేయించుకుంటే మీ ఒత్తిడి తగ్గి,మనసిక స్తితి మెరుగుపడుతుంది.
 ఈ ఆయిల్ కొంచెం అధిక దర ఉన్నప్పటికీ మీ శరీర సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రత్యేకముగా మీ చర్మం యొక్క రంగుని,కోమలత్వాన్ని,కాపాడి మీలోని అలసత్వాన్ని తరిమికొడుతుంది.మీ చర్మం పై కాలిన గాయాలకు ఒక ఔషదంలా ఉపయోగపడుతుంది.
 దీని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి, అవి ఏమిటంటే ఇది ఒక క్రిమినాశక ఏజంట్ గా,జుట్టు ఎదుగుదలకు,దెబ్బలకు,కాలిన గాయాలకు ఒక మంచి చికిత్సగా,ఉపయోగించుకోవచ్చు.
అయితే దీనిని మూలికల మిశ్రమాలతో  అంటే “రోజ్ వుడ్”,గంధము,నిమ్మతో కలిపితే శరీరం యొక్క సహజ తత్వాన్ని ప్రోత్సహించి మంచి ఫలితాన్నిస్తుంది.
 ఈ ఆయిల్ ని మీ ఉదరం(పొట్ట)పై రాసుకుంటే మీ గర్భాశయ సంకోచాలలోని(Inner Parts)ఏవైన  ఇబ్బంది ఉంటే దానిని తొలగించి మంచి ఉపసమనాన్ని అందిస్తుంది.
 ఆరోగ్యకరమైన, ఉల్లసభరితమైన స్నానం చేయాలంటే కొంచెం 1\2గ్లాసు సోయా ఆయిల్, 5 చుక్కలు మల్లె ఆయిల్, 3 చుక్కలు జునిపెర్ ఆయిన్, తీసుకుని VitaminE ని కూడా కలిపి తీసుకుంటే ఎంతో మంచిది.
ఆరోగ్యకరమైన మసాజ్ కోసం, 8 స్పూన్లు ద్రాక్ష రసం,6 చుక్కలు మల్లె ఆయిల్,2 చుక్కలు “టీ పైన్” ఆయిల్,”నిరోలి ఆయిల్”, కలిపి చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.
అందమైన, కోమలమైన జుట్టు కోసం, ఈ మల్లె నూనెని 2 చుక్కలు తీసుకుని, దీనిలో 2 చుక్కలు “రొజ్ మేరి”ఆయిల్, 2 చుక్కలు”క్లారి సేజ్”,1\2ఔన్స్ బేస్ ఆయిల్ కలపి జుట్టుకి పట్టించాలి .

BEST USAGE OF COCONUT MILK IN DAILY LIFE - TIPS FOR USING COCONUT MILK - HEALTHY TIPS OF COCONUT MILK - WHAT ARE THE USES OF COCONUT MILK TO ALL AGES ? - HEALTHY BENEFITS OF COCONUT MILK




 కొబ్బరి పాల ప్రత్యేకత ఏమిటంటే:

  • ఇవి ఆవుపాలకన్నా  ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తాయి,అంతేకాకుండా ఆవు పాలతో పోలిస్తె,అతి సులభంగా జీర్ణం అవుతాయి.

  • దీనిలో “Omega”అను ఆమ్లాలు 3, 6 మరియు 9 శాతం అధికస్తాయిలో ఉండి,ఈ ” Omega “లో అమైనో ఆమ్లాలు మరింత అదికంగా ఉన్నాయి, వీటన్నిటి కలయికతో కూడిన ఈ కొబ్బరి పాలు ఒక సంపూర్ణ భోజనముగా అనిపిస్తుంది.

  • ఈ పాల మన జీర్ణ సమస్యలు తొలగించడమే కాకుండా,జీర్ణాశయంకు కలిగిన నస్టాన్ని తొలగించటలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

  • ” IBS “,” Crohn’s ” వంటి వ్యాదుల నుండి రక్షించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

  • ఎంతో మందికి “పాల ఉత్పత్తులు”వాడకం ఇష్టం ఉండదు, అయితే అలాంటివారు ఈ కొబ్బరిపాలను తీసుకుంటే ఎంతో మంచిది.

  •  ఇందులో భాస్వరం మరియు కాల్షియం వంటి పొషక పదార్దాలు ఉండడంవల్ల,మీ యముకలని భలంగా ఉంచుతుంది,సామాన్యంగా భాస్వరం వల్ల మీ యముకలకు బలం వస్తుంది.యముకకు సంబందించిన ఏవైన ఇబ్బందులు ఉన్ననూ వాటిని తొలగించి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

  •  దీనిలోని “గ్లూకోజ్”,రక్తములో చక్కెర నిల్వలు తక్కువగా ఉన్న వారికి ఎంతోగానో సహాయ పడతాయి.

  •  మీ కీళ్ళ నొప్పులను తగ్గించడంలో ఎంతో మంచి మందులా మీరు ఉపయోగించుకోవచ్చు.

  • ఇందులో “పొటాషియం” కలిగి ఉండడం వల్ల అది మీ శరీరంలోని ఒత్తిడిని తగ్గించి మంచి ప్రబావాన్ని చూపిస్తుంది.

  • దీనిలోని “Vitamin C” మీ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో ఉపయోగపడుతుంది.

  • రోజుకో కప్పు కొబ్బరి పాలు తీసుకుంటే మీలోని రక్త హీనతను తొలగించవచ్చు.

  • మీ యముకలలోని నొప్పి, వాపు, ఇలాంటి వాటిని దూరం చేసి మీకు మంచి ఫలితాలను అందిస్తుంది.

  •  దీనిలోని ఖనిజాలు మిమ్మల్ని క్యాన్సర్ బారి నుండి రక్షిస్తాయి .

  •  మీరు అధిక బరువుతో బాదపడుతంటే ఈ కొబ్బరినీరు మీకు ఎంతో మంచిది.


    BEST USAGE OF COCONUT MILK IN DAILY LIFE - TIPS FOR USING COCONUT MILK - HEALTHY TIPS OF COCONUT MILK - WHAT ARE THE USES OF COCONUT MILK TO ALL AGES ? - HEALTHY BENEFITS OF COCONUT MILK

HOW TO TAKE CARE OF YOUR TEETH - TIPS FOR REDUCING TEETH PAIN



HEALTHY TEETH CARE TIPS IN TELUGU


 పళ్ళలో నొప్పి వస్తుందంటే మీరు వాటిని సరిగా రక్షించుకోవడంలేదు అనే అర్దం, అయితే కారణాలు ఏవైన అవి మన డాక్టర్ మాత్రమే చెప్పగలరు,నొప్పి వరకు తెచ్చుకుని నిద్ర లేని రాత్రుళ్ళు గడిపేకన్నా,పరుగు పరుగున డాక్టర్ వద్దకు పరుగెత్తేకన్నా, కొన్ని పద్దతులు పాటిస్తే మీ పళ్ళను రక్షించుకోవచ్చు, అవి ఏమిటంటే..

  • ప్రతీ రోజు ఆహారం తిన్న తరువాత కొంచెం గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలించి వేయాలి.

  • ఉదయం లేచిన వెంటనే, రాత్రి పడుకునేముందు ఖచ్చితముగా పళ్ళను తోముకోవాలి(బ్రష్  చేసుకోవాలి).

  • ఏ దంతము అయితే మిమ్మల్ని బాదిస్తుందో, దాని వద్ద లవంగ మొగ్గ లేదా జాజి కాయ,ఉంచితే మంచి ప్రభావం చూపించడమే కాకుండా నొప్పి నుంచి విముక్తి లభిస్తుంది.

  •  ఏ దంతమైతే ఎక్కువగా నొప్పి కలుగుతుందో దానిపై “ఐస్” ఉంచి మీ వేలితో రుద్దాలి.

  •  బాగా భరించలేని నొప్పి కలిగితే ఒక “ఐస్” ముక్క తీసుకుని మీ నొప్పి కలిగించే పంటికి, మీ బుగ్గకీ మధ్య ఉంచుకోవాలి,అలాగే రోజుకి 3-4 సార్లు చేస్తే నొప్పి తగ్గుతుంది.

  •  ఎక్కువగా పాలు మరియూ ఆకు కూరలూ తీసుకోవడం మంచిది, ఎందుకంటే వీటిలో ” కాల్షియం” అదికంగా ఉండి మీ పంటికి బలాన్ని ఇస్తుంది.

  •  తీపి,ఐస్ కీంలు,చల్లని పదార్దాలు ఇలాంటీ వాటికి దూరంగా ఉండడం అవసరం దీనివల్ల దంత క్షయం కలిగి, దంతాలకు హాని కలిగే ప్రమాదం ఉంది.

  •  మీరు మీ పంటి నొప్పితో బాదపడుతున్న సమయంలో వేడి పదార్దాలను దూరంగా ఉంచండి, ఎందుకంటే ఈ సమయంలో అవి తీసుకుంటే మీ నొప్పి తగ్గడం కన్న ఇంకా అధికమయ్యే ప్రమాదం ఎక్కువ.

HUMAN FACTS


VEG PURCHASE


GODDESS SARASWATHI


INDIAN BRIDE


LIFE IS 4 X 3


MOM WORKING WITH HER KID


KAJOL BEAUTI


BRIDAL ACCESSORIES


ANCIENT INDIA


LIVING DEITY ON EARTH - MOTHER


FACE BOOK DELETED


HAPPY GANESH