ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

CHAKRAS IN HUMAN BODY - ANCIENT IMPORTANCE OF SIX CHAKRAS FOUND INTERNALLY IN HUMAN BODY - IMPORTANCE OF CHAKRAS IN HUMAN BODY - MEANING OF CHAKRAS IN HUMAN BODY - LIST OF NAMES OF SIX CHAKRAS FOUND / AVAILABLE IN HUMAN BODY





మన మానవ దేహం లో ఆరు చక్రములు అమరి వుంటాయి
అవి,,,

(1)మూలాధార చక్రం :ఒక గడియ నలభయి విగడియలకు ఆరు వేల జపములు జరుగును
ఆధార చక్రమునకు పైన రెండుఅంగులములో గుహ్య స్థానమున

(2) స్వాదిష్టాన చక్రం :పదహారు గడియల నలభయి విగడియలకు ఆరువేల జపములు జరుగును

దీని ముడుఅంగులములలో నాభి నందున

(3)మణిపూరక చక్రం :
దీని పైన పదిఅంగులములలో హృదయము అందున

(4) అనాహత చక్రం :పదహారు గడియల నలభయి విగడియలకు ఆరువేల హంస జపములు జరుగుతుంది
దీని పైన పన్నెండు అంగులములలో కంఠం నందున

(5)విశుద్ధ చక్రం రెండు గడియల నలభయి విగడియలకు వేయి హంస జపములు జరుగుతుంది
దీని మొదలు పన్నెండు అంగులములో బ్రుమధ్యమున

(6)ఆగ్నేయ చక్రం
ఈ చక్రములకు నడి నెత్తిన బ్రహ్మరంధ్రము వుండును

అదియే "సహస్రారము" ఓంకారముతో ద్వనియుస్తూ వుంటుంది.రెండు గడియల ఆరు విగాదియలకు వేయి జపములు జరుగును.

ఏకాగ్రతతో మనసు పై ధ్యానము నిలిపిన ఓంకారము వినిపిస్తుంది
బ్రుమధ్యమున దృష్టి నిలిపిన పరంజ్యోతి కనిపిస్తుంది

"వూపిరి పేరే హంస గా, వుశ్వాస నిశ్వాసల కొలతగా ఓంకార జపము జరుగును
"