ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LIST OF TEMPLES TO BE VISITED AROUND KANCHI KAMAKSHI TEMPLE


కంచి (kanchipuram)మన వాళ్ళందరికి సుపరిచితమే, 
తిరుపతి వచ్చిన వాళ్ళు కంచి కూడా వచ్చి కామాక్షి అమ్మవార్ని దర్శించుకుంటారు . 
మనం బస్సు దిగినవెంటనే ఆటో వాళ్ళు ఆలయాల 
లిస్ట్ చేతపట్టుకుని మనకి స్వాగతం పలుకుతారు . 
వార్కొ 150 ఇస్తే కంచి లో ఉన్న కామక్షి ఆలయం(kamakshi temple) , 
ఏకామ్రేశ్వర ఆలయం , వామన మూర్తి ఆలయం , వరద రాజ స్వామి ఆలయం (బంగారు బల్లి )చూపిస్తారు . 
అక్కడితో మన కంచి యాత్ర మిగిసినట్టే .
కాంచీపురం లో మనం ముఖ్యంగా చుడవాల్సినా ఆలయాలు :
1. శ్రీ కామాక్షి అమ్మవారిగుడి
2 .శ్రీ వామనమూర్తి దేవాలయము : (ఉలగళందప్పెరుమాళ్)
3 .రామనాధ స్వామి ఆలయం :
4. ఏకామ్రేశ్వర దేవాలయం:
5. కంచి కామకోటి పీఠం
6. కంచి మఠం వారి అన్నదాన సత్రం
7. కుమరకోట్టము - శ్రీసుబ్రహ్మణ్యస్వామివారి ఆలయము
8. శ్రీ కచ్ఛపేశ్వరుని ఆలయము
9. శ్రీ కైలాస నాధుని ఆలయము
10. శ్రీ వరదరాజస్వామి ఆలయము
11. శ్రీ వైకుంఠనాధుని ఆలయము