ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SRI JAYA GURU DATTA PRAYER IN TELUGU


జయ గురు దత్త!!
శ్రీ దత్త స్తవమ్

దతాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం!
ప్రపన్నార్తి హరం వందే స్మర్తృగామి సనోవతు!!
దీనబంధుం క్రుపాసింధుం సర్వకారణ కారణం!
సర్వ రక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు!!
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం!
నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు!!
సర్వానర్థ హరం దేవం సర్వమంగళ మంగళం!
సర్వ క్లేశ హరం వందే స్మర్తృగామి సనోవతు!!
బ్రహ్మణ్యం ధర్మతత్వజ్నం భక్తకీర్తి వివర్ధణం!
భక్తాభీష్ట ప్రదం వందే స్మర్తృగామి సనోవతు!!
శోషణం పాప పంకస్య దీపణం జ్ఞానతేజస!
తాప ప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు!!
సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం!
విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు!!
జన్మ సంసార బంధఘ్నం స్వరూపానంద దాయకం!
నిశ్శ్రేయస పదం వందే స్మర్తృగామి సనోవతు!!
జయలాభ యశః కామ దాతు ర్దత్తస్య యస్తవం!
భోగమోక్ష ప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్!!
ఓం
శాంతిః శాంతిః శాంతిః