ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Om aghanasanaya namaha


ఓం అఘనాశనాయ నమః
Om aghanasanaya namaha

నామార్ధం: పాపములను, దుఃఖములను పోగొట్టువాడు, భక్తితో సమర్పించే పత్రం, పుష్పం, ఫలం, తోయం కొంచమేనైనను మిక్కిలి సంతోషంతో స్వీకరించేవాడు.
Meaning: I bow to the one who removes sins and sorrows, who accepts leaf, flower, fruit and even water of small quantity if offered with devotion becomes very happy and contented with it.