loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

WEDDING DIAMOND JEWELLARY


FRENCH HAIR STYLES


CONGRATS FOR PROMOTION


A PERFECT SMALL FAMILY


MORNING FLOWERS MUGGU


MAHA KAVI DURJATI'S SRI KALA HASTEESWARA SATAKAM POEMS AND ITS MEANING
శ్రీకాళహస్తీశ్వర శతకము......(ధూర్జటీ).
.
అంతా సందయమే శరీర ఘటనం / బంతా విదారంబె లో
నంతా దుఃఖపరంపరాన్వితమే మే / నంతా భయభ్రాంతమే
యంతానంత శరీరశోషణమే దు / ర్వ్యాపారమే దేహికిన్
చింతన్నిన్నుదలంచి పొందురు నరుల్ / శ్రీ కాళహస్తీశ్వరా!
.
శ్రీ కాళహస్తీశ్వరా! పరీక్షించి చూడగా శరీరంతయును భయ భ్రాంతులచేత కూడినట్టిదే.విచారించి చూడగా జరుగుతున్నదంతా శరీరమును శుధ్కింపచేసే విషయాలే.లోపల ఉన్న జీవుడు ఒక దుఃఖంలోకి పడినట్లుగా ఒక జన్మ నుంచి ఇంకొక జ్న్మానికి చేసే ప్రయాణమే.ఈ ప్రపంచమంతా సందేహాలమయమే.అయినా ఈ మనుష్యులు తమ మనస్సులలో నిన్ను గురించి అలోచించి నిన్ను చేరుకొనే ప్రయత్నం చేయటంలేదు.

ఒకరింజంపి పదస్థులై బ్రతుక తా / మొక్కొక్క రుహింతు రే
లకొ తామెన్నడు జావరో తమకు బో / వో సంపదల్ పుత్ర మి
త్ర కళత్రాదులతోడ నిత్యసుఖమం / దం గందురో,యున్నవా
రికి లేదో మృతి యెన్నడుం గటకటా! / శ్రీకాళహస్తీశ్వరా!
.
శ్రీకాళహస్తీశ్వరా!మానవులు తమ కోఱ్కెల కొఱకు మరొకరిని భాదించి,రాజ్యము మొదలైన పదవిని పొందుతారు.తాము ఒక నాటికైనా పదవి నుంచి తొలిగిపోతారు.అట్లే తమ సంపదలు నశించిపోవును. కుమారులు, స్నేహితులు, భార్యలు మొదలైనవారితో శాశ్విత సుఖాలుండవు?సంపదలున్నా చావు తప్పదను జ్ఞానము ఉండదా?

TIPS FOR REDUCING LOWER BACK PAIN THROUGH EXERCISES


BLONDE TELUGU ACTRESS AND BEAUTIES
DETAILED PARTICULARS ABOUT 18 SAKTHI PEETHAS AND ITS ORIGIN ETC


హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు (Shakthi Peethas) అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.

పురాణ కథ

దాక్షాయణి శరీరాన్ని మోసుకెళుతున్న శివుడు - 17వ శతాబ్దపు కాంగ్రా శైలి చిత్రం
ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.

18 శక్తిపీఠాలు

కొల్హాపూర్ మహాలక్ష్మి
అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం:
లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

ఈ శ్లోకంలో ఉన్న వివిధ స్థలాలను గుర్తించడంలో కొన్ని భేదాభిప్రాయాలున్నాయి. ఒక వివరణ ప్రకారం

[1] ఈ స్థలాలు ఇలా ఉన్నాయి
శాంకరి - శ్రీలంక - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం

[2] ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.

(3) శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.

(3) శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.

(4) చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.

(5) జోగులాంబ - ఆలంపూర్, తెలంగాణ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగ', 'భద్ర' నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది.

(6) భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.

(7) మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.

(8) ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.

(9) మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.

(10) పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.

(11) గిరిజ - ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా - వైతరిణీ నది తీరాన ఉన్నది.

(12) మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.

(13) మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.

(14) మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.

(15) వైష్ణవి - జ్వాలాక్షేత్రం, [3] కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.

(16) మంగళ గౌరి - గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.

(17) విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్.

(18)సరస్వతి - జమ్ము, కాష్మీరు - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు

HOUSE WIFE SAREES AND CHUDIDHARS
REMOTE BREAK


ROUND FLOWERS MUGGU


SHOW ME YOUR TONGUE


HAI BABI


PRIYA BAPAT - BEAUTIFUL ACTRESS
LORD SRI RAMA'S PRAYER


దాశరథీ శతకం -- రామదాసు
శ్రీయుత జానకీరమణ ! చిన్మయరూప రమేశరామ నా
రాయణ పాహిపాహియని బ్రస్తుతి చేసితి నామనంబునన్
బాయక కల్బిషవజ్రవిపాటన మదంగచేసి సత్కళా
దాయి పలంబు నాకీయవె ! దాశరధీ కరుణాపయోనిధీ !

భావము :
దశరధ పుత్రా దయా సాగరా సంపత్కరమైన లక్షణములు గల సీతకు భర్త యైనవాడా, జ్ఞానముతో గూడిన రూపము కలవాడా రామా! నారాయణ ! పాహి పాహి అనుచు నన్ను రక్షించమని కోరుచున్నాను. నా పాపములను తోలగించుము. ఎల్లప్పుడు నా మనసు నందే ఉండుము. మంచి ఫలములు నాకు ప్రసాదింపుము.

SHOW STAR ACTRESSES
The tongue like a sharp knife... Kills without drawing blood. ~ Buddha


KARATE CHAMPION BRUCE LEE


"When people ask me about Bruce Lee, I tell them speed like a lightweight, hit like a heavyweight." - Karate Champion Bob Wall

TAMIL BEAUTY SAIKRUPA HOT AND CUTIETALK TO EACH OTHER


THROW BALL CHAMPION


A PERFECT PICTURE OF A MOTHER AND A DAUGHTER


A TRIBUTE TO SRI S.V.RANGA RAO
 (18 జూలై ) ప్రఖ్యాత తెలుగు నటుడు శ్రీ సామర్ల వెంకట రంగారావు (SVR) గారి వర్ధంతి.

KANNADA ACTRESS ANITHA BHATT FOTO GALLERY


VOTERS DREAM PROMISES


GODDESS SRI KAMAKSHI DEVI HD PIC
కామాక్షి దేవి

MALAYALAML NAUGHTY BEAUTY AISHWARYA DEVAN CRAZY PICS FOTO COLLECTION


loading...