ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

THE SUCCESS STORY


AMAZING GREENARY



MALAYALAM ROMANTIC BEAUTIES AND ACTRESS - MEGHANA RAJ - GLAMOROUS FOTO GALLERY






PURE INDIAN BEAUTY


ROMANTIC GLAMOROUS BEAUTY - PARINIDHI - PHOTO GALLERY






BEAUTIFUL PATTU SAREE AND BLOUSE DESIGN


ROMANTIC HALF SAREE BEAUTY


LOVELY EYES TELUGU POETRY


బతుకు దారుల్లో 

దారి చూపేవి చూపులే 

కొన్ని కళ్ళు వెంటాడుతాయి 

ఇంకొన్ని గుండెల్లో గునపాలు గుచ్చుకునేలా చేస్తాయి 

ఎందుకో ప్రేమించే వాటి కంటే
 
వేధించే ఆ కళ్ళు అంటేనే ఇష్టం ..మోహం !!

WORLD HOT ROMANTIC BEAUTIES



SOME FACT AND FIGURES ABOUT TIRUMALA


MORNING IS NOT ONLY SUN RISE, BUT A BEAUTIFUL MIRACLE OF GOD THAT DEFEATS DARKNESS AND SPREADS LIGHT.


HOW TO CELEBRATE A BIRTHDAY ACCORDING TO INDIAN TRADITON - DETAILED ARTICLE ON CELEBRATIONS OF BIRTHDAYS


పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి 
ఈ కాలంలో మనం బర్త్ డే పార్టీలనీ మనం జరుపుకోo టునాము .మన సంప్రదాయం ప్రకారం ఎవిధంగా జరుపుకోవాలీ .
జన్మదినం నాడు కులదేవతాలను ఉదయం నీద్ర లేచీన వెంటనే తలుచుకొనె స్మరిన్చాలీ .అ తరువాత గణపతి నీ ,సూర్యనీ ,ఆ తరువాత మీ ఇస్ట దైవం తలుచుకోనీ నమస్కరించు కోవాలీ . పుట్టినరోజు నాడు షేవింగ్ ,గోళూ తీయడం ,కలహం ,ప్రయాణం ,హింస విడిచీ పెట్టాలి .
మన శాస్త్రం పుట్టినరోజున ఎమీ చేయలో చేయ్బూతుందో చూదం.
ప్రతి జన్మనక్షత్రంమంధో ,పుట్టిన రోజు (తిధి )నందు అపమృతో పరిహారం కోసం ఆయుష్య సూక్తం తో హోమం చేయలీ .ఈ హోమం అ మనిషి కీ దిర్గాయువునూ ప్రసదిస్తుది .వ్యాధులు రాకుండా పరిహరాన్నే ఇస్తుంది .
ఇంద్ర, రుద్రాద్రి ,దేవతలుకు చేసే pradhaanalu వారికీ సకల శుభాలనూ ఇస్తాయీ .
అరోజు చేసే దానాలు వారికీ పుణ్యం ఇవడం కాకుండా మనకన్నా తక్కువా స్థితిలో ఉన్నవారికి సహాయం చెసామన్న తృప్తి నీ కలిగిస్తాయీ .
పుట్టిన రోజు నా రుద్రాభిషేకం ఇంటలో ఆయీన ,ఆలయం లో యేనా చేయడం మంచిది .
తీరిక ఉంటె లలితసహస్రనామం ,విష్ణుసహస్రనామం పారాయణము చేయవచ్చు .
ఇంతే కాకుండా గ్రహచరదులు వలన అపమృతు దోషం ప్రాప్తి ఆయీనపుడు మ్రుతున్జయ హోమం శ్రేయసుని ఇస్తుందే .
ఉదయం నే నువ్వుల నునే తో తలంటు కొనీ తల స్థానం చేసి ,నూతన వస్త్రధారణ ,రక్షా తిలకం ధరించడం ,ఇంటీలో గల పూజ గది లో దేవుడులు కీ హారతి ఇచీ ,ఆ హారతి నీ గ్రహేంచడం ,ఇవీ ప్రధనమయనవీ, ఇవీ అరిస్టలను పోగుడతయీ .పసిపిల్లలకీ ఒక ఏడాది పూర్తి ఆయెవరకు ప్రతి మాసం లో జన్మ తిథి నాడు జన్మదీనము చేయలే .అ తరువాత ప్రతి ఏడాదే జన్మతిథి నాడు జన్మ దేనం జరపాలీ .ఇదీ మన సంప్రదాయం.

SWAYAM KRUSHI


LORD HANUMAN PRAYER IN ENGLISH


Anjana nandanam Veeram janaki soka nasanam,

Kapeesa Maksha hantharam, Vande lanka bhayangaram., 

Mano javam, maruda thulya vegam,

Jithendriyam buddhi matham varishtam,

Vatha atmajam vanara yudha mukhyam,

Sree rama dootham sirasa namami.,

Anjaneya madhi patalananam,

Kanchanadri kamaneeya vigraham,

Parijatha tharu moola vasinam,

Bhavayami bhava mana nandanam,.,

Yatra yatra Raghu nada keerthanam,

Thathra thathra krudha masthakanjalim,

Bhashpa vari pari poorna lochanam,

Maruthim namatha Rakshasanthakam.,

COMICS

005

WIN 8

EPUB COOK

DREAMS

CAT BREED

JAVA

BIOCHEMISTRY

PDF HERITAGE

LOGIC EPUB

MS EXCEL

HISTORY PDF

A_sanctum_inside_the_Hoysaleshwara_temple_in_Halebidu


Lakshmi Kubera YantraM HD PIC


SILA VULI THO SILPAM GAA MARUTHONDHI - BHAGAWADH GITA POEMS COLLECTION


STORY ABOUT LORD SRI MAHA VISHNU TOLD BY GARUTHMANTHUDU



గరుత్మంతుడు చెప్పిన విష్ణుమాయ గుణాలు, ప్రభావము

పూర్వం ఒకసారి హిమగిరి మీద మునిగణాలన్నీ పురాణ శ్రవణం చేస్తూ ఆనందిస్తున్న సమయంలో అక్కడికి వినత కుమారుడైన గరుత్మంతుడు వచ్చాడు. ఆ ముని గణాలన్నీ ఆయనకు వినయంగా నమస్కరించి తమకు శ్రీమహావిష్ణువు వైభవాన్ని, మాయ, రూప విలాసాన్ని వివరించమని ప్రార్థించారు. ఆ ప్రార్థనకు వైనతేయుడు (గరుత్మంతుడు) ఆనందించి వారందరికీ విష్ణు విలాసాన్ని చెప్పటం ప్రారంభించాడు. అయితే తనకే కాక ఎంతటి వారికైనా కూడా ఆ శ్రీమహావిష్ణుమాయ, స్వస్వరూప విషయాలను వర్ణించే శక్తిలేదని, తనకు తెలిసినంతలో తనకు అనుభవంలోకి వచ్చిన విషయాలను వివరించగలనని అన్నాడు.

గతంలో తన తల్లి దాస్యాన్ని పోగొట్టేందుకు దేవేంద్రుడితో పోరాడి అమృతభాండాన్ని స్వాధీనం చేసుకొని తరలిపోతున్న తరుణంలో తనకు ఒక ప్రేమపూరితమైన పిలుపు వినిపించిందని గరుత్మంతుడు చెప్పాడు. ఆ మాటలు వినిపించిన దిశగా మరికొంత ఆశ్చర్యంగా చూస్తున్న సమయంలో నీకొక వరం ఇస్తున్నాను. తీసుకో అన్న పలుకులు మళ్ళీ వినిపించాయని, అయితే ఆ పలుకుతున్న దెవరో? ఎటువంటివారో? తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఆ శబ్ధం వచ్చిన దిక్కుకు చూస్తూ మీరెవరో నాకు పూర్తిగా మీ విషయాన్ని వివరించాకే వరం ఇవ్వవలసినదిఅని గరుత్మంతుడు అడిగాడు. అందుకు సమాధానంగా తనస్వరూపమేమిటోఇకమీదట పూర్తిగా అవగతమవుతుందని, అయితే ముందుగా గరుత్మంతుడు తనకు వాహనంగా మారాలని మళ్ళీ వినిపించింది. అలా అయినందువల్ల వృద్ధాప్యం, మృత్యువు లాంటివి లేకుండా ఉండే ఒక మహాత్తర శక్తి సంప్రాప్తిస్తుందని గరుత్మంతుడికి వినిపించింది. అనుకొని ఆ వర ప్రసాదానికి గరుత్మంతుడికి ఒళ్ళు పులకించింది. వెంటనే భక్తిపూరితంగా నమస్కరించి తాను వెంటనే వాహనమూర్తిగా మారి సేవించుకుంటానని ఒకవేళ ఆ అడుగుతున్న మహానుభావుడు రథాన్ని ఎక్కివుంటే ఆ రథానికి కేతనంగా ఉండగలనని అలా తనను అనుగ్రహించమని గరుత్మంతుడు వేడుకున్నాడు. అలాగే తాను అనుగ్రహిస్తున్నట్లు ఆ అద్భుతశక్తి పలికింది. ఆ తరువాత గరుత్మంతుడుఎంతో ఉత్సాహంగా తన తండ్రి అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వచ్చిజరిగిన విషయాన్నంతా వివరించాడు. కశ్యపుడు ఎంతగానో ఆశ్చర్యపడి ఆ మాటలు ఎవరివోకాదని, ఆ వరం ఇచ్చింది సాక్షాత్తూ శ్రీమహావిష్ణువేనని తెలియచెప్పాడు.

ఎంతో గొప్ప సమాధినిష్ఠతో తపస్సుచేస్తే తప్ప లభించని శ్రీమహావిష్ణువు అనుగ్రహం గరుత్మంతుడికి లభించిందని, వెంటనే వెళ్ళి శ్రీమహావిష్ణువు ఉండే బదరికాశ్రమంలో ప్రవేశించి ఆయనను భక్తితో సేవించమని కశ్యపుడు గరుత్మంతుడికి చెప్పాడు. ఆ వెంటనే గరుత్మంతుడు బదరికాశ్రమానికి వెళ్ళి శ్రీమహావిష్ణువును అనేక విధాలుగా స్తుతించాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు పచ్చని వస్త్రాలతో, శంఖ, చక్ర, గదాది ఆయుధాలతో ఎనిమిది భుజాలతో చిరునవ్వులు చిందిస్తూ ప్రత్యక్షమయ్యాడు. ఆ వెంటనేఇక తనను అనుసరించమని గరుత్మంతుడితో చెప్పాడు.

అలా చెప్పిన వెంటనే ముందు శ్రీమహావిష్ణువు వెళుతుండగా గరుత్మంతుడు అనుసరించాడు. అలా చాలా యోజనాల దూరం వాయువేగంతో గరుత్మంతుడు వెళ్ళాడు. ఇంతలో ఒకచోట భయంకర అగ్నిజ్వాలలు ఎదురుపడ్డాయి. అక్కడ ఎటుచూసినా ఇంధనం కానీ, మరొకటి కానీ ఎమీలేదు. ఆ మంటలను లెక్కపెట్టక తీవ్రవేగంతో వాటిలోకి ప్రవేశించాడు గరుత్మంతుడు. అయినా అతడికేమీ ప్రమాదం సంభవించలేదు. మరికొంత ముందుకెళ్ళాక తీవ్రమైన తపస్సు చేస్తున్న పార్వతీపరమేశ్వరులు కనుపించారు. అక్కడినుండి ఇంకా ముందుకు వెళుతున్న విష్ణువును అనుసరిస్తున్న గరుత్మంతుడికి బాగా ఒడలిక కలిగింది. అయినా ఆ ఒడలికను లెక్కచేయక ముందుకు వెళ్ళాడు అక్కడ ఒకచోట గాడాంధకారమైన ప్రదేశం ఉంది. ఆ చిమ్మచీకట్లో దిక్కుతెలియని స్థితిలో చేసేది ఏమీలేక గరుత్మంతుడు బాధపడుతూ తనకేమీ కనుపించటంలేదని తనను రక్షించమని విష్ణుమూర్తిని వేడుకున్నాడు. అప్పుడు విష్ణువు ఇదిగో ఇటుచూడు, ఈ వైపురా అని అన్నాడు. ఆ శబ్ధం వినిపించిన దిక్కు చూడగానే చిమ్మచీకట్లన్నీ చెల్లాచెదురైపోయాయి.

దివ్వమైన తేజస్సుతో వెలుగొందుతున్న ఆ ప్రదేశంలో భగవానుడు అంతకన్నా ఎక్కువగా తేజరిల్లుతూ కనుపించాడు.అక్కడ మంగళవాద్య ధ్వనులు మారుమోగసాయి. అద్భుతమైన సరోవరాలు కమలాలతో నిండి కనుపించాయి. ఆ ప్రదేశాన్ని కన్నార్పకుండా చూస్తున్నంతలోనే మళ్ళీ విష్ణువు తన ప్రయాణం సాగించాడు. ఆయనను గరుత్మంతుడు అనుసరించాడు. మళ్ళీ ఇంతలో ఒక భీకరమైన జ్వాల కనుపించటంతో గరుత్మంతుడు తత్తరపడ్డాడు.

మళ్ళీ తన శక్తిమీద ఆశలువదులుకొని ఆ దేవదేవుడిని ప్రార్థించాడు. అప్పుడు ఆనారాయణుడు అనుగ్రహించి దోవచూపి అగ్నిజ్వాలలు పోగొట్టి మరికొంతదూరం గరుత్మంతుడు తన వెంటరాగానే అదృశ్యమైపోయాడు. ఆ క్షణంలో గరుత్మంతుడు ఉన్న ప్రదేశమంతా ఎంతో ప్రకృతి సౌందర్యంతో అలరారుతూ కనుపించింది. అక్కడున్న ఒక చక్కని సరోవరంలో శ్రీమన్నారాయణుడు జలకాలాడుతూ కనుపించాడు. ఆ సరోవరం ఒడ్డుకు గరుత్మంతుడు చేరుకోగానే విష్ణువు మాయమయ్యాడు. ఆ సంఘటనకు మళ్ళీ బాధపడ్డాడు గరుత్మంతుడు. దానికితోడు అక్కడ ఒక పక్క చతుర్వేదాల గంభీర ఘోష వినిపిస్తున్నా ఎవరూ అక్కడ ఉన్నట్లు కనుపించలేదు. మళ్ళీ అంతలోనే మహా భయంకరమైన గరుడ పక్షులెన్నెన్నో ఆ ప్రదేశమంతా తిరుగాడుతూ కనుపించాయి. గరుత్మంతుడిక ఆ పరిస్థితి నుండి తాను బయటపడేందుకు పరమాత్ముడొక్కడే తనకు దిక్కని ఎలుగెత్తి పలుకుతూ రక్షించమని వేడుకున్నాడు. అప్పుడు విష్ణువు ఆందోళన పడవద్దని తాను రక్షిస్తాననిపలికాడు. ఆ పలుకులు వినిపించిన మరుక్షణంలో శ్రీమన్నారాయణడక్కడ సాక్షాత్కరించాడు. ఆయనకు భక్తితో నమస్కరించి గరుత్మంతుడు చుట్టూఒకసారి తేరిపారచూడగా ఆ ప్రదేశం మరేమీకాదని ఒదరికా వనమేనని స్పష్టమైంది.

అలా తనకు శ్రీమహావిష్ణువు స్వస్వరూపాన్ని, తన మాయా విశేషాలను వివరించినట్లు గరుత్మంతుడు మునులకు చెప్పాడు. అహంకారభావంతో మనిషి ప్రవర్తిస్తుంటాడు. అహంకార భావాన్ని విడిచి భక్తితో, ఆర్తితో భగవానుడిని స్తుతించినప్పుడు మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడు .

Yoni Tantram is superior to all the other 64 Tantras - By Lord Shiva ( Yoni Tantram ) - Article on Yoni Tantram



" Yoni is Shakti herself and the worship of Yoni is supreme over others . Dearest 

Parvathi , the Yoni Tantram is superior to all the other 64 Tantras . Bramha , Hari and

 Hara the gods of creation , maintenance and destruction all originate in the yoni of 

Shakti . The Yoni worship liberates mind from distinctions such as divya and vira . 

This form of worship of the Supreme Mother is superior to all worships and the person 

who worships the yoni with the sacred Shakti Mantra gains wealth, poesy, wisdom

 and omniscience. He becomes the four-faced Brahma for one hundred million aeons. "

- By Lord Shiva ( Yoni Tantram )

॥ Om Shakti ॥

LORD MAHADEV'S SHIV LINGH FOUND AT ITALY


వాటికన్ అనే పదం సంస్కృత పదం "వాటిక" లోంచి 

వచ్చింది అని చెబుతారు. 

దీన్ని బట్టి చూస్తే అక్కడ క్రైస్తవ మతం రాకముందు 

వైదిక ధర్మం ఆచరించే వారు అని అంచనా

BASMASURA SAMHARAM - MOHINI BASMASURA - TELUGU PURANA KATHALU - TELUGU PURANAM STORIES



భస్మాసుర సంహారం

అనేకమంది రాక్షసుల లాగే ఒక అసురుడు మహశివుని తలచుకుంటూ ఘోర తపస్సు చేశాడు.భోళాశంకరుడి మనసు ఇట్టే కరిగిపోయింది. హిరణ్యకశిపుడు తదితరులకు ఇచ్చినట్లుగానే ఈ అసురునికి కూడా వరం ప్రసాదించేందుకు వెంటనే ప్రత్యక్షమై ''భక్తా, ఇంత తీవ్ర తపస్సుకు ఎందుకు పూనుకున్నావు? ఏమి నీ కోరిక? మనో వాంఛ ఏమిటో చెబితే, అనుగ్రహిస్తాను" అంటూ అడిగాడు.

రాక్షసుడు తన తపస్సు ఫలించి, మహాశివుడు ప్రత్యక్షమైనందుకు సంతోషిస్తూ నమస్కరించాడు.
''చెప్పు అసురా, ఏం వరం కావాలి?"
''దేవా, మహాశివా, నేను ఎవరి తలమీద చేయి పెడితే, వారు తక్షణం భస్మం అయ్యేలా వరం అనుగ్రహించు'' అన్నాడు.
భోళా శంకరుడు ముందువెనుకలు ఆలోచించలేదు. ''అలాగే, భక్తా.. అనుగ్రహించాను.. ఈ క్షణం నుండీ వరం పనిచేస్తుంది. నువ్వు ఎవరి తలమీద చేయి పెడితే, వారు వెంటనే భస్మమైపోతారు.. ఇకపై నువ్వు భస్మాసురుడిగా ప్రసిద్ధమౌతావు...'' అన్నాడు.
ఆ రాక్షసుడు ఎంత హీనుడంటే, వరం ప్రసాదించిన మహాశివుని తలమీదే చేయిపెట్టి తన వరాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు.
భస్మాసురుని అంతరంగాన్ని గ్రహించిన భోళా శంకరుడు గత్యంతరం లేక, శ్రీహరి మాత్రమే తనను రక్షించగలడు అనుకుని, వైకుంఠంవైపు పరుగుతీసాడు.
భస్మాసురుడు శివుని వెంట పరుగు లంకించుకున్నాడు.
శ్రీహరి క్షణంలో విషయం గ్రహించాడు. ''హరా, నువ్వు ఒకపక్కన ఉండి చూస్తుండు..'' అని నవ్వి, తాను ముగ్ధమనోహర రూపంతో మోహినీ రూపం దాల్చాడు.
అక్కడికొచ్చిన భస్మాసురుడు, మోహినీ రూపాన్ని చూసి మోహితుడయ్యాడు. ఆమెని చూపులతోనే మింగేస్తూ, ''సుందరీ, నువ్వెవరు? ఇంత అందాన్ని నేను ఎన్నడూ చూడలేదు..తొలిచూపులోనే నీమీద అపరిమితమైన ప్రేమ కలిగింది.. నిన్ను పెళ్ళి చేసుకోవాలనిపిస్తోంది..'' అన్నాడు.
''ఓరి నీచుడా, నీ పైత్యం అణచడానికే ఈ అవతారం ఎత్తానురా'' అనుకుని మర్మగర్భంగా నవ్వింది మోహిని.
మాటలతో ఆగక దగ్గరికి వెళ్ళబోయాడు భస్మాసురుడు.
''ఆగు, ఆగు.. అంత తొందరెందుకు? నన్ను పెళ్ళి చేసుకుంటాను అని నాతో చెప్పగలిగిన వారు నాకు ఇంతవరకూ తారసపడలేదు... నీ ధైర్యసాహసాలు నచ్చాయి.. నిన్ను చేసుకుంటాను.. అయితే ఒక షరతు..''
''చెప్పు..ఎంత క్లిష్టమైన షరతయినా పరవాలేదు..''
''అయ్యో, అంత కష్టమైంది ఏమీ కాదు.. నాకు నృత్యం అంటే చాలా ఇష్టం.. నేను కొంతసేపు నృత్యం చేస్తాను.. నువ్వు అచ్చం నాలాగా చేయగలిగితే చాలు.. అప్పుడు నేనే నీ మెడలో వరమాల వేస్తాను''
''ఇదేం వింత షరతు'' అనుకున్న భస్మాసురుడు నవ్వి, ''సరే, చెయ్యి'' అన్నాడు.
మోహిని నృత్యం మొదలుపెట్టింది. భస్మాసురుడికి ఇసుమంత సందేహం కూడా రాలేదు. ఆమెని చూసి పరవశిస్తూ, అనుకరించే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు.
మోహిని నృత్యం చేసీ చేసీ, చివరికి తన తలమీద చేయి పెట్టుకుంది.
విచక్షణ కోల్పోయిన భస్మాసురుడికి వరం గురించి జ్ఞాపకమే లేదు. మోహినిని అనుకరించి, తాను కూడా తన తలపై చేయి పెట్టుకున్నాడు. మరుక్షణం భస్మమైపోయాడు.

CITIES OF ROMANCE FOTO GALLERY






LIVE ROMANTIC PAINTINGS PHOTO GALLERY