The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
LORD SIVA DEVOTIONAL / FESTIVAL PRAYERS IN TELUGU
నమో భూత నాధం నమో దేవ దేవం
నమః కాల కాలం నమో దివ్య దీప్తిం
నమః కామభస్మం నమశ్శాంతి శీలం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం
సదా తీర్థతీర్థం సదా భక్త రక్షం
సదా శైవపూజ్యం సదా శుద్ధభస్మం
సదా ధ్యానయుక్తం సదా జ్ఞాన తల్పం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం
శ్మశానే శయానం మహాశైల వాసం
శరీరం గజానాం సదా చర్మవేష్టం
పిశాచం విశోకం పశూనాం ప్రతిష్ఠం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం
ఫణీ నాగకంఠే భుజంగాద్యనేకం
గళే రుండ మాలం మహా వీరశూరం
కటౌ వ్యాఘ్రా చర్మం చితాభస్మ వేషం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం
శిరశ్శుద్ధగంగా శివావామ భాగం
బృహద్ధీర్ఘ కేశం సదా తం త్రినేత్రం
ఫణీనాగ కర్ణం సదా బాల చంద్రం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం
కరే శూలధారం మహా కష్టనాశం
సురేశం వరేశం మహేశం జనేశం
దయాచారు మీశం ధ్వజేశం గీరీశం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం
మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం
ద్విజం సం పఠంతం శివం వేదశాస్త్రం
అహో దీనరక్షం కృపాలుం శివం తం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం
నమః కాల కాలం నమో దివ్య దీప్తిం
నమః కామభస్మం నమశ్శాంతి శీలం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం
సదా తీర్థతీర్థం సదా భక్త రక్షం
సదా శైవపూజ్యం సదా శుద్ధభస్మం
సదా ధ్యానయుక్తం సదా జ్ఞాన తల్పం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం
శ్మశానే శయానం మహాశైల వాసం
శరీరం గజానాం సదా చర్మవేష్టం
పిశాచం విశోకం పశూనాం ప్రతిష్ఠం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం
ఫణీ నాగకంఠే భుజంగాద్యనేకం
గళే రుండ మాలం మహా వీరశూరం
కటౌ వ్యాఘ్రా చర్మం చితాభస్మ వేషం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం
శిరశ్శుద్ధగంగా శివావామ భాగం
బృహద్ధీర్ఘ కేశం సదా తం త్రినేత్రం
ఫణీనాగ కర్ణం సదా బాల చంద్రం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం
కరే శూలధారం మహా కష్టనాశం
సురేశం వరేశం మహేశం జనేశం
దయాచారు మీశం ధ్వజేశం గీరీశం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం
మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం
ద్విజం సం పఠంతం శివం వేదశాస్త్రం
అహో దీనరక్షం కృపాలుం శివం తం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం
PURANA STORY ABOUT MAKING OF LORD GANESHA WITH TURMERIC
పసుపు తో వినాయకుడ్ని చేయటంపై భిన్న కథనాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది త్రిపురాసుర సంహారానికి సంబంధించినది. ఆ సమయంలో నందీశ్వరుడి మూడో కొమ్ము అయిన పసుపు కొమ్ము పడిపోయినది. అది ఎక్కడకు పోయిందో అని ఆందోళన చెందుతున్న సమయంలో దీన్ని ... సూక్ష్మ బుద్ది గలిగిన వినాయకుడు వెదకి తెచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుచేత వినాయకుడిని పసుపు ముద్ద రూపంలో పూజిస్తే ఎటువంటి కార్యమైనా నెరవేరుతుందని వరం ఇచ్చినట్లు చెబుతారు. అప్పటినుంచి వినాయకుడ్ని పసుపు ముద్ద రూపంలో అర్చించటం ఆనవాయితీ గా వస్తోంది. అందుచేత భక్తి శ్రద్ధలతో వినాయకుడ్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.
Subscribe to:
Posts (Atom)