loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

PLASTIC READY


WANTED HORSES


HERO SURYA - YAMUDU MOVIE PUNCH DIALOGUE


SWAMI VIVEKANANDA SUKTHULU


tollywood legendary actress mahanati savithri rare pic


PAPA - DADDY JOKE


PUJA LAMPS


HARE RAMA HARE RAMA - RAMA RAMA HARE HARE


దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి శబరి....బాపు చిత్రం.
.
భగవంతుని కృప కోసం ఆర్తితో అర్థించే భక్తురాలి విన్నపంలో జాలి ఉంది. అందులో కవి హృదయ నివేదన దాగుంది. అలాగే రామాయణ కావ్య గొప్పతనం అతి సులభంగా చెప్పిన ఈ పాట చూస్తే మనసు కరుణ ప్రాయంగా మారుతుంది.

ఏమి రామ కథ శబరీ, శబరీ
ఏదీ మరియొక సారీ
ఏమి రామ కథ – రామ కథా సుధ
ఎంత తీయనిదీ శబరీ – శబరీ || ఏమి రామ కథ ||  

భక్త శబరి చిత్రంలో ఈ పాటలో రెండు దృశ్యాల చిత్రీకరణ దాగి ఉంది. శబరి రాముడికి ఎంగిలి చేసిన పళ్ళని సమర్పిస్తే – “అవి ఎంతో తీయగా ఉన్నాయి, ఏదీ మరియొక సారీ ” అంటూ అవి తినే రాముడు కనిపిస్తాడు. రామ దర్శనం కోసం ఎదురు తెన్నులు చూసిన శబరి ఆనందం కనిపిస్తుంది. ఇది ఒక చిత్రం. రెండోది. రామా కథా మృతం – ఎన్ని సార్లు తాగినా దాహం తీరదు. ఇంకా ఆ సుధని సేవించాలానే మనసు ఉవ్విళ్ళూరుతుంది. ఇలా రెండు దృశ్యాల్ని నాలుగు వాక్యాల్లో కమనీయం గా చుట్ట గలిగిన ప్రతిభ ఈ పాటలో కనిపిస్తుంది.
సంపూర్ణ రామాయణం సినిమాలో “అదిగో రామయ్యా – ఆ అడుగులు నా తండ్రివి..” పాటలో రాముడి రాక కోసం పరితపించే శబరి ఆత్రుతని ఎంతో కమనీయంగా రాసారు.
ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతోంది.
ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది.
ఎందుకో – ఎందుకో – ప్రతీ పలుకూ ఏదో చెప్పబోతుంది.
వనము చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది.
ఉండుండీ నా వళ్ళు ఊగి ఊగి పోతుంది.
అదిగో రామయ్య – ఆ అడుగులు నా తండ్రివి,
ఇదిగో శబరీ శబరీ వస్తున్నదీ
రాముడొస్తాడన్న ఆశతో జీవించే శబరికి ఆయన రాక ముందుగానే ప్రకృతిలో కనిపించింది. రాముని రాక శబరికే కాదు, ఆ వనానికి కూడా సంతోషమే!

ANGEL BEAUTY KAREENA KAPOOR


NATURAL BEAUTY TAPSEE


SPEAKING ACTRESS
GREEN BEAUTY KAMNA


SWEET KIDS


MILK TAKING PAINTING


TRUE LOVE


MERI DILPASAND


I WANT DIVORCE"నా భార్యతో నాకు విడాకులిప్పించండి"

"ఏమిటి కారణం..."

"మొన్న సెకండ్ షో సినిమాకి ఎవరితోనో వెళ్ళింది. 

అదేమని అడిగితే పక్కింటావిడతో వెళ్ళానని అబద్ధం చెబుతున్నది..."

"అది అబద్ధమని నీకెలా తెలుసు"

"అదేరోజు అదే సెకండ్ షోకి నేను పక్కింటావిడతో వెళ్ళా కాబట్టి..."

I LOVE YOU


MIGHTY QUEEN OF BOLLIWOOD - PRIYANKA CHOPRA


LEFT HANDSHIP WHY ?


ఎడమ చేతి వాటం ఎందుకు వస్తుంది ?

THE ANIMAL WHICH CAN SEE WHILE CLOSING EYES - AMAZING WONDERS IN THE WORLD


actress_jacqueline_fernandez


FRIEND AND ENEMY STORY FOR KIDS


TELUGU DEVOTIONAL PRAYER OF LORD SRI MAHA VISHNUనిను నుతియింప లేని నా జన్మ ఏల ?


కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకుడు జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి

దేవదేవుని జింతించు దినము దినము
చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు
కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు
దండ్రి ! హరి జేరు మనియెడి తండ్రి తండ్రి.
కంజాక్షునకు గాని కాయంబు కాయమే? పవన గుంభిత చర్మభస్త్రి గాక
వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే? ఢమఢమ ధనితోడి ఢక్క గాక
హరిపూజనము లేని హస్తంబు హస్తమే? తరుశాఖ నిర్మిత దర్వి గాక
కమలేశు జూడని కన్నులు కన్నులే? తను కుడ్య జాల రంధ్రములు గాక
చక్రిచింత లేని జన్మంబు జన్మమే?
తరళ సలిల బుద్భుదంబు గాక
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే?
పాదయుగము తోడి పశువు గాక.

DONT YOU LIKE ME


DREAM TIME


FACE BOOK REQUEST PLEASE


loading...