ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SRI NANDURI SUBBA RAO YENKI PATALU


ఎంకి శివమెత్తి “తానాలు” చేసింది. 

ఆ అందాన్ని, ఆ చందాన్ని, ఆ ఆనందాన్ని తనకి తను తిలకిస్తూ

వాటిని అనుభవిస్తూ, పాట పాడుకొంటాడు, పాడుతాడు నాయుడు బావ.:

.
నీలలో మునిగింది

తేలింది వెలుగుతో

మబ్బు సెందురుడల్లె

మనిసిలో మనసల్లె

.
శృంగారం, ప్రణయం పొంగుగా ప్రవహిస్తయ్.

.
(నండూరి వెంకట సుబ్బారావుగారి ఎంకి పాటలు .)