ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

REDUCE FAT WITH HARMONS


కొవ్వును కరిగించే హార్మోన్‌ 

శరీరంలో అవసరానికి మించి చేరే కొవ్వు బరువు పెంచుతుందని దీన్ని వదిలించుకునేందుకు వ్యాయామంపైన ఆధారపడడం మామూలే.. అయితే సరిగ్గా ఇదే పనిని మన శరీరంలోని ఓ హార్మోన్‌ చేస్తుందని యూనివర్శిటీ ఆఫ్‌ సౌత్‌ కాలిఫోర్నియా పరిశోధకులు చెబుతున్నారు. మాట్స్‌ - సి గా వ్యవహరించే ఈ హార్మోన్‌ శరీరంలో ఇన్సులిన్‌ సెన్సిటివిటీని రీస్టోర్‌ చేస్తుందన్నారు.
శరీరంలో పెరిగే ఇన్సులిన్‌ నిరోధకతను తగ్గిస్తుందని పరిశోధనలో పాల్గొన్న సీనియర్‌ శాస్త్రవేత్త పించాస్‌ కోహెన్‌ వివరించారు. ఎలుకల శరీరంలోకి ఈ హార్మోన్‌ను ప్రవేశపెట్టి ఈ ఫలితాలను నిర్ధారించుకున్నట్లు పేర్కొన్నారు.