ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SARANAM SARANAM SAI SARANAM - LORD SRI SAI BABA TELUGU PRAYER


శరణం శరణం శరనమయా
సాయి శరణం శరణం శరనమయా
సాయి పాదములే శరనమయా || శరణం||

ఎందుకు ఈ దేహం సాయి దీక్షను పూననిదే
ఎందుకు ఈ జన్మ షిర్డీ యాత్రను చేయనిదే || శరణం||

ఎందుకు ఈ శిరసు సాయి పాదుక మోయనిదే
ఎందుకు ఈ భుజము సాయి పల్లకి మోయనిదే || శరణం||

ఎందుకు ఈ కనులు సాయి రూపము చూడనిదే
ఎందుకు ఈ కరము సాయి పూజలు చేయనిదే ||శరణం||

ఎందుకు ఈ హృదయం సాయి కోవెల కట్టనిదే
ఎందుకు ఈ మనసు సాయి ద్యానము చేయనిదే || శరణం||

ఎందుకు ఈ గళము సాయి శరణము చెప్పనిదే
ఎందుకు ఈ గళము సాయి నామము పలకనిదే ||శరణం||

ఎక్కడ కైలాసం సాయి ఎక్కడ వైకుంటం
శిర్డే కైలాసం సాయి సన్నిదే వైకుంటం ||శరణం||

శరణం శరణం శరనమయా
సాయి శరణం శరణం శరనమయా
సాయి పాదములే శరనమయా

సర్వం శ్రీ సాయినాథ సమర్పయామి

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు