ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SRI KASIVISWESWARA STHOTRAM IN TELUGU


శ్రీ కాశీవిశ్వేశ్వర స్తోత్రము (బ్రహ్మవైవర్త పురాణం – కాశీ రహస్యం)

జయ! విశ్వేశ్వర, విశ్వాధార, విశ్వరూప, విష్ణుప్రియ, వామదేవ, మహాదేవ, దేవాధిదేవ దివ్యరూప, దీనానాథైకశరణ, శరణాగత వజ్రపంజర, సాధితాఖిలకార్యాకార్యాతీత, కారణ కారణ, కామాదితృణదహన, దానవాంతకర, దారితాఖిల-దారిద్ర్య, జితేంద్రియప్రియ, జితేంద్రియైకగమ్య, కాశీస్థస్థాపరజంగమ నిర్వాణదాయక, త్రిదశనాయక, కాశికాప్రియ, నమస్తేనమస్తే నమః!!