ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BEAUTIFUL MODEL AMY NUTTALL IN CHEERFUL MOOD - PHOTO GALLERY OF AMY NUTTALL


CBAZAAR'S PLUS SIZE ANARKALI SUITS AND SALWAR KAMEEZ DESIGNS







Brighten up your evening plans with a lively plus-size anarkali or ‪#‎salwar‬‪#‎kameez‬
Shop Now: http://www.cbazaar.com/charming_anarkalis_and_sal…/x-sb.html
Price : Starts from USD $106

LUCKY SHARMA IN TRAVEL MOOD


NO LEAVE FOR PURCHASES


GLAMOROUS AISHWARYA RAI BACCHHAN


BLUE LOTUS FLOWERS IN A POND


WAIT ONE MINUTE FOR ME HUBBY


LORD ANJANEYA SWAMY TELUGU PRAYER


DONT STOP MOVING UNTIL YOU REACH YOUR DESTINATION - QUOTES BY MARTIN LUTHERKING JUNIOR 1929-1968


Know your Brain diseases - Brain Tumor Symptoms



Brain Tumor Symptoms

Symptoms (signs) of benign brain tumors often are not specific. The following is a list of symptoms that, alone or combined, can be caused by benign brain tumors; unfortunately, these symptoms can occur in many other diseases:

A) vision problems
B) hearing problems
C) balance problems
D) changes in mental ability (for example, concentration, memory, speech)
E) seizures, muscle jerking
F) change in sense of smell
G) nausea/vomiting
H) facial paralysis
I) headaches
G) numbness in extremities

Ansiba Hassan CUTE PIC


TIPS FOR BEAUTIFUL AND SHINY SILKY HAIR IN TELUGU


పట్టులాంటి జుట్టు కోసం

వాల్‌నట్లు: ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టుకు మేలు చేస్తాయి. ఇవి వాల్‌నట్లలో అధికం. అలానే బయోటిన్, విటమిన్ 'ఇ' కూడా లభిస్తాయి. ఇవి జుట్టును అతినీలలోహిత కిరణాల బారి నుంచి కాపాడతాయి. అలానే వీటిలో ఉండే కాపర్, మినరళ్లు జుట్టు తెల్లబడకుండా చూస్తాయి.

చిలగడ దుంపలు: వీటిలో యాంటీఆక్సిడెంట్లూ, బీటాకెరొటిన్ అధికంగా ఉంటాయి. మాడుకి తేమనూ, నూనె శాతాన్నీ అందిస్తాయి. దాంతో జుట్టు బలంగా ఎదుగుతుంది, రాలిపోవడం తగ్గుతుంది. శరీరానికి బీటాకెరొటిన్ అధికంగా అందాలంటే క్యారెట్లూ, గుమ్మడి, ఆప్రికాట్లు తీసుకుంటే మంచిది.

గుడ్లు: గుడ్లలో ప్రొటీన్లు అధికం. జింక్, సల్ఫర్, సెలీనియం, ఇనుమూ ఉంటాయి. ఇనుము తలలోని కణాలకు ఆక్సిజన్‌ను చేరవేస్తుంది. దీనివల్ల జుట్టు దృఢంగా మారుతుంది.

బీన్స్:వీటిలోని బయోటిన్ జుట్టు ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తుందని అధ్యయనాలు తెలిపాయి.