ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

FOR WANT OF BEAUTIFUL FACE - AYURVEDAM TIPS IN TELUGU


HEALTH WITH EATING DARK CHOCLATE IN TELUGU


ARTICLE ABOUT THE FIRST INDIAN PRIME MINISTER - JAWAHARLAL NEHRU IN TELUGU



What hope means

What hope means

Hope is bright shining light which keeps darkness at the bay
Hope is gentle cold breeze on a hot summer day

Hope is to remain positive when going gets tough
hope is seeking more when others think u had enough

What hope means

Hope is dreaming of tommorow
Hope is simmering under sorrow

Hope is sparkles when tears in our eyes
Hope is a beautiful thing & beutiful things never dies

What hope means

Hope is as light as a feather
Hope keeps all of us together

Hope is ubiquitous and free of cost
hope is the last thing ever lost

A Little Fun Keeps You Young

A Little Fun Keeps You Young


A little fun keeps you young;
A little laughter keeps you bright.
When you get to that age
When a mid life crisis looms
Go out and act like a kid again.
Don’t worry what the neighbors might say
They are probably crazy anyway.

Change your hair color grow it long
Change your style and wear a thong
That will put some spring in your step
Or goose yourself to give you some pep
Don't worry what the neighbors might say
They are probably crazy anyway

Dance till the wee hours in the morning
Let loose, but don’t get lost in the spring
Smile, even if there’s nobody around
Run, until you’re nowhere to be found
Don’t worry what the neighbors might say
You are more than crazy than they anyway

SMILY SOUTH ACTRESS HOT SHOW



NAUGHTY STILLS OF TAMANNA


I LOVE YOU HONESTLY - ENGLISH POETRY

I hope to always be the one
That takes your breath away
I hope to always fill your thoughts
As you go about your day.

I hope to always be the one
That you dream of at night
I hope it's still my face you see
When you close your eyes so tight.

I hope you always feel the love
That I have for only you
I hope that you know
Everything I feel for you is true

I pray that what we share
Will last for eternity
And when you need someone so bad
Know you can always turn to me.

I pray that the hurt
We sometimes feel inside
Will one day come to an end
Along with tears we've cried.

I hope to always have this feeling
That you bring to me
Take another look into my heart...
I love you...honestly.

My lovely lovely wife - English Poetry

My lovely lovely wife

Suddenly my lovely wife falls down.
A blood clots hits her brain,
My tears are tearing me,
I am looking here and there.
I cannot breathe the air.

Sweetheart closed her eyes.
How can I be a wise?
When I see my wife again,
Surround by doctors hands

For more than a forty years.
Between the love and tears,
Her love was lighting every second of life,
She was meaning to me: A glory and shining life.

She will recover from pain,
The spring is coming again,
We will stay in love together,
Granting love and planting flowers.

The beauty of you in everything I see - BEAUTIFUL ACTRESS PICS


The beauty of you in everything I see
From the glowing fire in the skies
Created by you, to warm us and guide us
To the never ending horizon where ocean meets sky

Nothing escapes my eyes in the beauty I see
Silvery calm water, a reflection of peace
Gentle breeze mingling with bird song
A melody of your creation dancing in my heart

Oh God of all creation, from near and far we seek you
Oh God of all of me, from ashes into beauty my life with you
Oh God, Oh God, Oh God of all creation, the now and then
Oh God, Oh God, Oh God of all creation

GNANODAYAM - THE CHANGE STORY IN TELUGU FOR KIDS


WILLIAM RICHARDS WORTH - POET - TELUGU QUOTATIONS ABOUT FUTURE


ROLE MODEL SAMANTHA PICS


THUTHI KASHAYAM FOR PROTECTION FROM INSECTS - AGRICULTURAL TIPS TO TELUGU FARMERS


OATS, BADAM ETC GOOD FOR SKIN PROTECTION - SKIN PROTECTION TIPS FROM SUMMER



MIDHUNAM 2012 TELUGU MOVIE SONG LYRICS COLLECTION


CRAZY CUTIE SONAKSHI SINHA IN MODERN FASHION SHORT DRESS WEAR


ONE AND ONLY BEAUTYFUL POONAM DHILLON - BOLLYWOOD ACTRESS LIFE SIZE PICS


VAKULABHARANAM - LORD SRINIVASA TELUGU ARTICLE


BEAUTIFUL SONAKSHI SINHA IN ROSE WEDDING WEAR


VEDHA VEDHANGALU - ARTICLE IN TELUGU ABOUT INDIAN ANCIENT VEDAS AND ITS ORIGIN AND COMPARISON TO PRESENT


SHATRUGNA SINHA FAMILY WITH SONAKSHI SINHA PICS


FINDING TRUTH WITH BHAGAWADHGEETHA - LORD SRI KRISHNA GITA POEMS AND ITS MEANING IN TELUGU


BEAUTIFUL FREEHAND LINES PARROT MUGGU


SRI RAMA NAVAMI 2015 FESTIVAL SPECIAL ARTICLE IN TELUGU ABOUT LORD SRI RAMA - 3 - LIVING GOD ON EARTY - SRI RAMA


SRI RAMA NAVAMI 2015 FESTIVAL SPECIAL ARTICLE IN TELUGU ABOUT LORD SRI RAMA - 2 - LIVING GOD ON EARTY - SRI RAMA


SRI RAMA NAVAMI 2015 FESTIVAL SPECIAL ARTICLE IN TELUGU ABOUT LORD SRI RAMA - 1


AMRUTHA VAKKULU - GOOD WORDS IN TELUGU


ARTICLE AND HISTORICAL INFORMATION ABOUT THE FATHER OF PRINTING MACHINE GUTEN BURG IN TELUGU



ABHINAV THE WARRIOR PRINCE - TELUGU CHILDRENS STORY


SCHOOL CHILDREN COLORING AND DRAWING IDEAS


HISTORICAL STORY OF ORIGIN OF WORLD GLOBE


FACTS ABOUT COCONUT CRAB


DISTANCE BETWEEN EARTH AND THE MOON - KIDS JOKES IN TELUGU


PRAYER FOR GODDESS SRI MAHA LAKSHMI FOR WANT OF TREASURE


లక్ష్మిదేవిని ప్రసన్నం చేసుకునే మంత్రం

"ఓం, ఐం, హ్రీం, శ్రియైనమౌ
భగవతి మమ సంరుద్ధౌ జ్వల
జ్వల మా సర్వ సంపదం దేహిదేహి

మమ అలక్ష్మీ నాశయ హుం ఫట్ స్వాహీ''

ఈ మంత్రాన్ని మీ శక్తిని బట్టి పఠించండి. 
ఒక రోజులో 108 సార్లు మాత్రం తప్పకుండా జపించాలి. 
మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ధనం రావటం మొదలవుతుంది. 
కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. నైతిక కార్యాల్లో విజయం లభిస్తుంది.

GEORGEOUS TAPSEE BEAUTY


BEAUTIFUL GOLDEN BEAUTY KAREENA KAPOOR PHOTO GALARY


PRINCE AND MEGA POWER STAR OF TOLLYWOOD PHOTO PIC


TELUGU OLD POETRY AND ITS MEANING


ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ.
ఇది ప్రౌఢరాయల ఆస్థాన కవి ఎవరో రచించి ఉంటారు. ఎనిమిది ప్రశ్నలు?
వాటికి జవాబులు ఈ చాటువులో కవి పొందుపరచాడు.
.
“ రాముడెవ్వానితో రావణు మర్దించె? 
పర వాసు దేవుని పట్నమేది ?
రాజమన్నారుచే రంజిల్లు శరమేది ?
వెలయ నిమ్మ పండు విత్తునేది?
అల రంభ కొప్పులో అలరు పూదండేది?
సభవారి నవ్వించు జాణ యెవడు?
సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది?
శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు?
అన్నిటను జూడ ఐదేసి యక్షరములు
ఈవ లావాల జూచిన నేక విధము
చదువు నాతడు “ భావజ్ఞ చక్ర వర్తి”
లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర !”
.
పై పద్యంలో మొదటి ఎనిమిది పాదాలు ప్రశ్నలు.
తదుపరి రెండు పాదాలు వాటి జవాబులు తెలిపే సూచికలు.(క్లూస్)
మూడవ పాదం ఎవరైతే జవాబులు చెపుతారో వారిని “ భావజ్ఞ చక్రవర్తి” అని పిలవాలని,
నాల్గవ పాదం ప్రౌఢరాయల! సంబోధన.
ఇక జవాబుల సూచికలు-
ప్రతి జవాబుకి ఐదు అక్షరాలు ఉంటాయి,
ముందునుంచి వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటాయి. (ఉదా;- “ కిటికి”వలె ).
1.రాముడు ఎవరిసాహాయంతో రావణుని చంపాడు?
2.వాసుదేవుని పట్నం పేరు ఏమిటి?
3.రాజమన్నారు అనే రాజు చేతిలో బాణం ఎమిటి?(శరము=బాణము)
4. నిమ్మ పండు విత్తనం పేరు ఏది?
5.రంభ జడలో పెట్టుకొన్న పూలదండ పేరు?
6.సభలో నవ్వించే కవిపేరు ఏది?
7.సీత పెండ్లికి సుల్కంగా పెట్టిన విల్లు ఏది? ( ఓలి=శుల్కం)
8.శ్రీకృష్ణుడు ఎవరి యింట పెరిగేడు?
ఈ క్రింది జవాబులు చూడండి.
.
1.తోకమూకతో! ( వానరాలకి ఇంకొక పేరు.)
2.రంగనగరం! ( శ్రీరంగం )
3.లకోల కోల! ( కోల= బాణం)
4.జంబీర బీజం! ( జంబీరం=నిమ్మపండు. బీజం=విత్తనం)
5.మందార దామం! ( దామం అంటే దండ)
6.వికట కవి! ( హాస్యకవి తెనాలి రామ కృష్ణుడు)
7.పంచాస్య చాపం! ( శివుని విల్లు)
8.నంద సదనం! ( నందుని ఇల్లు)
పై జవాబులు ఐదు అక్షరాలతో, ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటాయి.
అదే ఈ చాటు పద్యంలోని చమత్కారం. ఇట్టి చాటువుల ద్వారా భాషా జ్ఞానం, పద జ్ఞానం వృద్ది చెందుతాయి. ఇలాంటివి ఇంకా చదవాలని కుతూహలం పెంచుతాయి.
పెద్దలు చదివి, పిల్లలకి కూడా తెలపగలరు.

BEAUTIFUL PINK SAREE WITH GREEN BORDER FOR INDIAN BEAUTIES


SWEETY SANJANA WITH ROSE RED FLOWERS


SIMPLE FLOWERS FREEHAND MUGGULU


NAPOLEON BONAPARTE ENGLISH QUOTATIONS


MATCHING NAME


SLOKAS TO BE PERFORMED WHILE BATHING IN LAKES, RIVERS AND SEAS


MANAVA DHARMALU - TELUGU DEVOTIONAL QUOTATIONS FOR ALL


NITYA PARAYANA BHAKTHI SLOKALU - DAILY READABLE TELUGU DEVOTIONAL POEMS AND SLOKAS


TELUGU SLOKAS - NANDISWARA SRUNGA SLOKAM ETC


FULL PUJA INFORMATION ABOUT RAMBHA VRATHAM AND PUJA STORY IN TELUGU


రంభా వ్రతం

అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -రంభా వ్రతం - గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--

* జ్యేష్ట మాసము - జ్యేష్ట శుద్ధ తదియ

జ్యేష్ట శుద్ధ తదియ రోజున రంభా వ్రతం , రాజ్య వ్రతం, త్రివిక్రమ తృతీయా వ్రతము అను వ్రతములు ఆచరిస్తారు. ఇందులో రంభా వ్రతము కొంత వరకు ఆచరణలో వున్నది. తపో నిష్టలో వున్న శివుడు వుపచారించడానికి హిమవంతుడు తన కూతురు పార్వతిని అప్పగించాడు. పార్వతి యందు శివునికి ప్రేమ కలగడానికి ఆ సమయములో మన్మధుడు తన బాణాలను ప్రయోగించాడు. శివునికి చిత్తం చెదిరింది. అందుకు శివునికి కోపం వచ్చి తన మూడవ కన్ను తెరచి కొగానే మన్మధుడు భస్మమయ్యాడు. శివుడు అక్కడ నుండి వెళ్లి పోయాడు.

పార్వతి చిన్న బుచ్చుకుని ఇంటికి వచ్చేసింది. తల్లి ఎదురుగా వచ్చి ఆమెను గుచ్చి కౌగిలించుకుంది. పార్వతి బావురుమంది. తల్లి ఓదార్చి ఆమెను తండ్రి అయిన హిమవంతుని వద్దకు తీసుకు వెళ్ళింది. ఇంతలో అక్కడికి సప్తమహర్షులు వచారు. . వారికి హిమవంతుడు తనకూతురు సంగతి చెప్పాడు. అప్పుడు ఆ మునులలో భ్రుగువు ఆమెను ఒక వ్రతం ఉంది నీవు ఆ వ్రతం చేస్తే శివుడు నీకు భర్త అవుతాడు. అని పలికారు.

అప్పుడు పార్వతి ఆ మహర్షులను ఆ వ్రతమును ఎప్పుడు, ఎలా చేయాలి అని అడిగింది. దానికి ఆ మునివర్యులు ఈ విధంగా చెప్పారు. బిడ్డా! ఈ వ్రతాన్ని పెద్దలు "రంభా వ్రతము" అంటారు. రంభ అనగా అరటి చెట్టు. ఆ వ్రతాన్ని జ్యేష్ట శుద్ధ తదియ నాడు చేయాలి. ఆనాడు ఉదయాన్నే స్నానం చేసి అరటి చెట్టు మొదట అలికి పంచ వాళ్ళేనా ముగ్గులు పెట్టాలి. రంభ కు అధిష్టాన దేవతా సావిత్రి కనుక అరటి చెట్టు క్రింద సావిత్రి దేవిని పూజించాలి.

అంతట పార్వతి మహాషయా! అరటి చెట్టుకు సావిత్రి దేవి అధిష్టాన దేవతా ఎలా అయ్యింది. అని అడిగింది. దానికి సమాధానముగా భ్రుగువు ఇలా అన్నాడు. బిడ్డా! సావిత్రి, గాయిత్రి అని బ్రహ్మ దేవుడికి ఇద్దరు భార్యలు. సావిత్రి దేవి సౌందర్య గర్వం చేత ఒకసారి బ్రహ్మ వద్దకు వెళ్ళడం మానివేసింది. గాయిత్రి ఆమెకు చాలా దూరము చెప్పి చూసింది. సావిత్రి తన మంకు పట్టును వదలలేదు. బ్రహ్మకు కోపం వచ్చింది. ఈ లోకాన్ని వదిలిపో మానవ లోకంలో బీజం లేని చెట్టువై పుట్టు అని అతడు సావిత్రిని శపించాడు.

అప్పుడు సావిత్రికి పశ్చాత్తాపం కలిగింది. బ్రహ్మ కాళ్ళ మీద పడి మన్నించ మని ప్రాధేయ పడింది. కాని బ్రహ్మకు దయరాలేదు. గత్యంతరము లేక సావిత్రి భూలోకానికి వచ్చి అరటి చెట్టయి పుట్టింది. అరటి చెట్టుగా ఆమె బ్రహ్మగురించి అయిదు సంవత్సరములు తపస్సు చేసింది. అప్పటికి బ్రహ్మ కు మనస్సు కరిగింది. జేష్టశుద్ద తదియనాడు అతడు సావిత్రికి ప్రత్యక్షమయ్యాడు. "నీవు ఒక అంశతో అరటి చెట్టును ఆశ్రయించుకుని ఉండు అరటిచెట్టు ద్వారా నిన్ను పూజించే వారికి కోరికలు ఈడేరుతాయి. ఇక నీవు నాతొ సత్య లోకానికి రావచ్చు" అంటూ బ్రహ్మ ఆమెను తీసుకొని పోయాడు. సావిత్రికి శాపమోక్షమైన దినము కాబట్టి జ్యేష్ట శుద్ధ తదియ ఒక పర్వదినమైనది.

అప్పుడు పార్వతి "స్వామీ! అయితే ఈ వ్రతం సాంగం చేసే నియమాలు దయచేసి తెలియ జేయండి. అని కోరింది. అందు మీద భ్రుగు మహర్షి బిడ్డా! ముగ్గులు పెట్టి అరటిచెట్టు కింద మంటపం వేయవలెను. దానిని సరస పదార్ధ సంపన్నం చేయాలి. అరటి చెట్ల నీడను పద్మాసనం వేసుకుని సాయంకాలం వరకు కూర్చుని సావిత్రి స్త్రోత్రం చేయవలెను. రాత్రి జాగరణము చేయాలి. మరునాటి నుంచి పద్మాసనస్త అయి పగలు సావిత్రి స్త్రోత్రం చేస్తూ రాత్రులు అరటి చెట్ల క్రిందనే విశ్రమిస్తూ వుండాలి. ఇలా నెలరోజులు చేసి ఆ మీద సరస సంపన్నమైన ఆ మంటపమును పూజ్య దంపతులకు దానం చేయాలి. ఈ వ్రతాన్ని ఈ వరకు లోపాముద్ర చేసి భర్తను పొందింది. అని చెప్పాడు.

పార్వతి ఆవిధముగా రంభా వ్రతాన్ని దీక్షతో చేసింది. ఆ దేక్షకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఆమెను పెళ్ళాడాడు. ఇది రంభా వ్రత గాద.

APSARASA PAINTING


TELUGU PUJA INFORMATION ABOUT CHANDRADOYA UMA VRATHAM


చంద్రోదయ ఉమావ్రతము

విజయదశమి పండుగ తరువాత వచ్చే పండుగ అట్లతదియ . ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఈ పండుగ రోజున చంద్రోదయ ఉమావ్రతాన్ని ఆచరిస్తారు . ఈ పండుగ రోజు ముందురోజు న స్త్రీలు టం పాదాలకు , చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు . తదియ నాడు అట్లు వేసి అమ్మవారికి నివేదన చేస్తారు .

పూజా మందిరం లో ఓ పీటను వేసి .. ఆ పీటకు పసువు రాసి కుంకుమ అద్ది ... ఆ పీటపై బియ్యం పోసి చదును చేయాలి . పసుపు తో గౌరమ్మను చేసి కుంకుమతో అలంకరించి తమలపాకు పై ఉంచి అలంకరించిన పీట పై గౌరమ్మను ఉంచాలి .చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచరాల తో ఉమాదేవిని పూజించాలి .

గౌరీదేవే ఉమాదేవి ... అందుకే పసుపు ముద్దతో గౌరీ దేవిని చేస్తారు . చంద్రోదయం ను చూసి ఉమాదేవిని పూజిస్తారు కనుకనే "చంద్రోదయ ఉమావ్రతం" అంటారు . అమ్మవారికి పది అట్లను నైవేద్యం గా పెట్టి ఒక ముత్తిడువకు పది అట్లు వాయినం ఇచ్చి పది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు .