ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

FIVE CHILDREN JOKE


MATHA ANNAPURNESWARI CARTOON


TELUGU LIFE QUOTATIONS


DARLING HANSIKHA


WHAT SPECIAL IN PUDINA FOOD ITEMS FOR HEALTH



ఇంట్లో పుదీనా పచ్చడి, పుదీనా రైస్ చేస్తుంటారు... ఇందులో ఏముందసలు...?

పుదీనాను ఆహార పదార్థాలకు మంచి సువాసన ఇచ్చేందుకు వాడుతారని అనుకుంటారు. కానీ పుదీనాతో చాలా ప్రయోజనాలున్నాయి. పుదీనా టీ నేడు ఎంతో పాపులరన్న సంగతి తెలిసిందే. ఈ పుదీనాను ఐస్ క్రీమ్, టూత్ పేస్టులలోనూ ఉపయోగిస్తారు. దీనికి కారణం ఇందులో ఉన్న ఔషధ గుణమే. పుదీనా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

ఉదర కండరాలను శుభ్రం చేసి పిత్తాశయం నుంచి వచ్చే జీర్ణరసాల ప్రభావం ఆహార పదార్థాల లోని కొవ్వుల మీద బాగా ఉండేలా చేస్తుంది. కడుపు ఉబ్బరం కలిగించనిది పుదీనా. గొంతులో ఏర్పడే ఇబ్బందులను కూడా ఇది తొలగిస్తుంది. కళ్లెను కరిగించి, దగ్గు నుంచి ఉపశమనమిస్తుంది. పుదీనా చర్మానికి పైపూతగా కూడా వాడవచ్చు. కీటకాలు కుడితే వచ్చే బాధను పుదీనా పసరుతో తగ్గించవచ్చు. చర్మంపై ఉన్న మచ్చలను తొలగించే శక్తి పుదీనాకు ఉంది.

MILKY KAJOL LATEST PIC


IS EGG GOOD FOR HEALTH - IS EGG GOOD RECIPE FOR DINNER



రాత్రిపూట కోడిగుడ్లు తీసుకోవచ్చా? తీసుకోకూడదా?

బాడీ బిల్డర్స్ డజన్ల సంఖ్యలో కోడిగుడ్లు తీసుకోవడం చూస్తుంటాం. అయితే వారు తీసుకునే కోడిగుడ్ల క్యాలరీలను వర్కవుట్స్ ద్వారా ఖర్చు చేసేస్తారు. కండరాల పుష్టికి విటమిన్స్ అవసరం. కోడిగుడ్డులోని తెల్లసొనలో అధిక ప్రోటీన్లు ఉంటాయి. ఇందుకే బాడీ బిల్డర్స్ కోడిగుడ్లను అధికంగా తీసుకుంటారు. అయితే బాడీ బిల్డర్స్ సంగతి పక్కనపెడితే.. కంప్యూటర్స్ ముందు కూర్చుని ఉద్యోగం చేసే వారు రోజుకో కోడిగుడ్డు తీసుకుంటే సరిపోతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. వారి వారి ఆరోగ్యానికి తగ్గట్టు తీసుకోవాలని వారు చెబుతున్నారు.

శారీరకంగా ఎక్కువ శ్రమించే వారికి ఒక రోజుకు రెండు లేదా మూడు కోడిగుడ్లు తీసుకోవచ్చు. కోడిగుడ్డులోని తెల్లసొన మాత్రమే తీసుకునే వారు 3-4 వరకు తీసుకోవచ్చు. పసుపు సొన తీసుకుంటే రోజు ఒకే ఒక కోడిగుడ్డు తీసుకోవచ్చు. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు లభిస్తుంది. ఒమెగా 3 ఫ్యాట్స్ లభిస్తాయి. రాత్రిపూట కోడిగుడ్లు తీసుకోవచ్చు. కానీ నిద్రించేందుకు రెండు గంటల ముందు తీసుకోవడం మంచిది.

కోడిగుడ్లు అధికంగా తీసుకుంటే హృద్రోగ సమస్యలు తప్పవు. తగిన వ్యాయామం చేస్తూనే కోడిగుడ్లను తీసుకోవాలి. కోడిగుడ్డును ఎక్కువ సేపు ఉడికించకూడదు. ఆమ్లెట్‌ను కూరగాయలతో తీసుకుంటే వెరైటీగా ఉంటుంది.