ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

WHY DASARA MUST BE PERFORMED IN ASWAYUJA MASAM ONLY - DETAILS OF IMPORTANCE OF DASARA IN TELUGU


AMMA VARI MUGGU


GAYATHRI UPANISHATH BY SRI SRAJU NANDA GARU


గాయత్ర్యుపనిషత్
ఓం భూమిరన్తరిక్ష ద్యౌరిత్యష్టావక్షరాణి ।
అష్టాక్షర హ వా ఏక గాయత్ర్యై పదమేతదు హాస్యా
ఏతత్స యావదేతేషు లోకేషు తావద్ధ జయతి ।
యోఽస్యా ఏతదేవ పద వేద ఋచో యజూషి సామానీత్యష్టాక్షర
హ వా ఏక గాయత్ర్యై పదమేతదు హాస్యా ఏతత్స యావతీయ త్రయీ విద్యా
తావద్ధ జయతి ।
యోఽస్యా ఏతదేవ పద వేద ప్రాణోఽపానో వ్యాన
ఇత్యష్టావక్షరాణ్యష్టాక్షర హ వా ఏక
గాయత్ర్యై పదమేతదు హాస్యా ఏతత్స యావదిద
ప్రాణితి తావద్ధ జయతి ।
యోఽస్యా ఏతదేవ పద వేదాథాస్యా ఏతదేవ తురీయ
దర్శిత పద పరోరజాయ ఏష తపతీతి యద్వై చతుర్థ తత్తురీయ
దర్శిత పదమితి దదర్శ ఇవ హ్యేష పరోరజా
ఇతి సర్వము హ్యేష రజ ఉపర్యుపరి తపత్యేవ హ వా ఏష
శ్రియా యశసా తపతి ।
యోఽస్యా ఏతదేవ పద వేద సైషా గాయత్రీ ఏతస్మిస్తురీయే
దర్శితే పదే పరోరజసి ప్రతిష్ఠితా తద్వై తత్సత్యే ప్రతిష్ఠిత
చక్షుర్హి వై సత్య తస్మాద్యదిదానీం ద్వౌ వివదమానావేయాతా
అహమద్రాక్షమహమశ్రౌషమితి ।
య ఏవ బ్రూయాదహమద్రాక్షమితి తస్యా ఏవ శ్రద్ధవ్యా
య ఏతద్వై తత్ సత్య బలే ప్రతిష్ఠిత తస్మాదాహుర్బలసత్యాదౌ
జ్ఞేయ ఏవ వైషా గాయత్ర్యధ్యాత్మ ప్రతిష్ఠితా సా హైషా
గాయస్తతే ప్రాణా వై గాయాస్తాన్ ప్రాణాస్తతే ఉద్యద్గాయస్తతే
తస్మాద్గాయత్రీ నామ స యావేమామూమత్వా హైషైవమాస
యస్మా ఇత్యాహ తస్య ప్రమాణ త్రాయతే తా హైకే సావిత్రీ-
మనుష్టుభమన్వాహురనుష్టుభైతద్వాచమనుబ్రూమ
ఇతి న తథా కుర్యాద్గాయత్రీమేవానుబ్రూయాద్యది హ వాపి
బహ్వివ ప్రతిగృహ్ణాతి ।
ఇహేవ తద్గాయత్ర్యా ఏకచన పద ప్రతి య ఇమాస్త్రీన్ లోకాన్
పూర్ణాన్ ప్రతిగృహ్ణీయాత్ సోఽస్యా ఏతత్ప్రథమపదమాప్నుయాత్
అథ యావతీయ త్రయీ విద్యా యస్తావత్ప్రతిగృహ్ణీయాత్ సోఽస్యా
ఏతద్ద్వితీయమాప్నుయాత్ ।
అథ యావదిద ప్రాణితి యస్యావత్ ప్రతిగృహ్ణీయాత్ ।
తస్యా ఉపస్థాన గాయత్ర్యైకపదీ ద్విపదీ త్రిపదీచతుష్పద్యపదా
సా న హి పద్యః యస్తే తురీయాయపదాయ
దర్శితాయ పరోరజసే సావదోమితి సమధీయీతన హైవాస్మై
సకామ సమృద్ధ్యతే ।
యస్మా ఏవముపతిష్ఠతే హ మద ప్రాపమితి ఏతద్ధవై తజ్జనకో
వైదేహో వురిలమాశ్రితరాశ్విమువాచ ।
యత్తు హోతర్గా కథ హలీభూతో వహసీతి ।
ముఖ హ్యస్యా ససభ్రమ విదాచకారేతి హోవాచ తస్యా
అగ్నిరేవ ముఖ యదిహ వాపి వహ్నిమానగ్నావభ్యాదధాతి
సర్వమేతత్స హత్యేవవిద్యద్యపవహ్నీవ పాప కరోతి
సర్వమేవైతత్సమ్యగ్విశుద్ధో యతోఽజరోఽమరః స భవతీతి ॥
ఇతి గాయత్ర్యుపనిషత్ సమాప్తా ॥

IMPORTANCE OF VIJAYADASAMI IN DASARA FESTIVAL - TELUGU VIJAYADASAMI ARTICLES 2015


DASARA FESTIVAL 16-10-2015 - SRI MAHALAKSHMI DEVI AVATHAR


నాలుగవ రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా ఆలంకరిస్తారు.

దుర్గాసప్తశతి అంతర్గతమైన దేవీ చరిత్రలో ఆదిపరాశక్తి మహాకాళి, మహాలక్ష్మీ మహాసరస్వతి అనే రూపాలను ధరించి దుష్ట సంహారం చేసినట్లు చెప్పబడింది. ఈ మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అపరిమితమైన పరాక్రమాన్ని చూపించి, మహిషుడనే రాక్షసుడిని సునాయాసంగా సంహరించి, మహిషాసుర మర్ధినిగా ప్రసిద్ధి పొందింది. తలచినంతనే అష్ట రూపాలతో సాక్షాత్కరించి, ఈ శరన్నవరా త్రులలో అష్ట సిద్ధులను ప్రసాదించే మహాలక్ష్మీదేవి, తన రెండు చేతుల్లో కమలాలను ధరించే వరదాభయహస్తాలతో, గజరాజు తనను కొలుస్తుండగా, కమలాసీనురాలుగా దర్శనమిస్తుంది.


LORD KRISHNA PAINTING


NO ANGRY - BE HAPPY - TELUGU TIPS TO CONTROL AND EFFECTS OF ANGER


NAME THE HAIR OIL PLEASE