ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

WHAT HAPPENED TO HIM

లెక్కల టీచర్ అడిగాడు
" ఒరేయ్ చెప్పరా ! మీ నాన్నగారు తనకోసం జత అయిదువేల
చొప్పున ఆరుజతల ప్యాంట్లూ , షర్టులూ - కొనుక్కుని తీసుకొచ్చారనుకో !
ఎంతవుతుంది చెప్పు చూద్దాం !? "
" ఎంతవుతుంది అనికాదండీ ! ఏమవుతుంది? అని అడిగితే
చెప్పగలను !"