ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ABOUT SUCCESS OF NEWSDISTILL - ANDROID APP


COMPETITION OF CHINA - TAIWAN - VIETNAM ON WOODY ISLAND - TELUGU POLITICAL NEWS ARTICLES COLLECTION


Wish you a very happy and prosperous Onam MUGGU


LUCK - MORAL STORY IN TELUGU



SEE YOU AFTER THE ELECTIONS


CAUSES OF KIDNEY PROBLEMS - REDUCE FAT WITH GREEN MIRCHI



HOT HOT HOLLYWOOD CELEBRITIES





COMING AND ENJOY WITH - BORE WATER PUMPING



KIDNEY PROBLEMS - HEALTH TIPS - KIDNEY PROBLEMS IN SMALL CHILDREN - HEALTH TIPS BY DOCTOR - VIJAY SUPER SPECIALITY


Festivity of silence


BRIEF ARTICLE ABOUT THE LIFE STYLE OF SNAKE - MEN IN TELUGU


POLITICKLE BY MANJUL - PATHANJALI JEANS


THIS IS HONEY AND THAT IS MOON DEAR TOTALLY HONEY MOON



LILLY FLOWERS RANGOLI ART


SORRY FOR INTERRUPTION


Excessive Sweating - Remedies for Excessive Sweating - List of Food Items to over Sweating problem


I WILL SEE UR END - YOU FOOL

ఫేస్బుక్ లో ఇద్దరు ఇలా చాట్ చేసుకుంటున్నారు ...

మేల్ :- హాయ్ అండి .. మీ పోస్టింగ్స్ చాలా బాగుంటాయండి ..

ఫిమేల్ :- హో .. థాంక్ యు .. థాంక్ యు .. 

మేల్ :- మీరు కూడా చాలా బాగుంటారు అనుకుంటున్నా అండి ..

ఫిమేల్ :- నువనుకున్నది నిజమే .. చాలా బాగుంటా నేను .. ఫోటో పెడతా చూడు ..

మేల్ :- ఓర్నాయనో .. అంత నల్లగా లావు గా ఉన్నారేంటి ..?

ఫిమేల్ :- ఓరి చచ్చినోడా .. నేను దైవం లాగ భావించే నా మొగుడే ఆ మాట అనలేదు .. నువ్వంటవా 

నన్ను బాగోలేదని .. నీ అడ్రస్ చెప్పరా . నీ సంగతి తేలుస్తాను ..

మేల్ :- ఇలా నోరేసుకుని పడిపోతుంటే ఎవరు మాత్రం నిజాలు చెబుతారు ..??

GAMYAM - TELUGU POETRY


LEAVE THEM OLD PEOPLE


POETRY BY THE GREAT POTHANA AND ITS MEANING


పోతన గారి పద్యం.! ......బాపు గారి చిత్రం..! 
.
కలయో ! వైష్ణవ మాయయో ?
.

"కలయో ! వైష్ణవ మాయయో ! యితర సంకల్పార్థమో ! సత్యమో
తలపన్నేరక యున్నదాననో ! యశోదాదేవి గానో ! పర
స్థలమో ! బాలకుండెంత ! యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమి హేతువో ! మహాశ్చర్యంబు చింతింపగన్"
.
భాగవతంలో భగవంతుడు యశోదాదేవికి విశ్వరూపాన్ని చూపించిన ఘట్టం . పసిబాలుని నోటిలో సప్త సముద్రాలు , ఎత్తైన కొండలు , మహారణ్యాలు , సూర్య చంద్రులు , భూగోళం , సకల నక్షత్రాలు కనిపించాయి .
బ్రహ్మాండాన్ని కనులతో చూచిన ఆ తల్లికి ఒక్కసారిగా మతిపోయింది .
” ఇది కలా ! నిజమా ! అసలు నేను యశోదా దేవినేనా . ఇది మా యిల్లేనా ? విష్ణుమాయా ? సత్యమేనా ? అసలు నా బుధ్ధి పనిజేస్తోందా ?
చూడడానికి పసి బాలుడు . నోరు తెరిస్తే విశ్వం కనిపిస్తోంది .
ఇంతకంటే వింత ఏదైనా ఉంటుందా ? . అలోచించిన కొలదీ ఆశ్చర్యం వేస్తున్నది . అని ఆమె మనసు పరి పరి విధాల ఆలోచించింది .
నా భ్రమ తొలగడానికి అన్ని లోకాలకూ అధిపతి అయిన ఆ విష్ణుమూర్తినే శరణు కోరుతాను ” అని అనుకొని భగవంతుని శరణు కోరింది మాత . కోరిన మరుక్షణం మాయ కరిగి పోయింది . సర్వాత్ముడు పసిబాలుడుగా కనిపించాడు .
క్షణకాలం కింద తను ఏమి చూసిందో మరిచిపోయింది 

I AM A SMALL THIEF DOCTOR


LOST CC CAMERAS SIR




BATS AND BATS OF P.V.SINDHU



LOVE OF HUSBAND AND WIFE - TELUGU JOKE


"భార్యా భర్తలు....ఇద్దరికీ 75 ఏళ్ళు పైనే వుంటాయి!!

"ఏమండీ మీ పళ్లు నక్షత్రాల్లాగా వున్నాయి !!" అంది "తాయారమ్మ " 

"అవునా !!? అంత బాగున్నాయా?....ఈ వయసులో కూడా..అంతా నీ అభిమానం 

తాయారూ!..." అన్నాడు "బంగారయ్య"

"అదే! మరి! నక్షత్రాలాగా దూర దూరంగా వున్నాయి !!" అంది "తాయారమ్మ"