ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

AYURVEDIC THAILAM FOR KNEE PAINS


కొంతకాలం క్రితం మోకాళ్లనొప్పులతో బాధపడుతున్న కొంతమంది మిత్రుల కొరకు సంధితైలం తయారుచేసాను. మొదట కేవలం 16 మూలికలతో తయారుచేశాను. తరువాత 20 మూలికలు ఆ తరువాత 26 రకాల మూలికలతో తయారుచేశాను . ఇప్పుడు 30 రకాల మూలికలతో అత్యంత శక్తివంతంగా తయారుచేశాను.
ఈ సంధితైలం తో అతికొద్ది కాలంలోనే కొన్ని వందలమందికి చికిత్స చేశాను . ఇది పూర్తిగా వనమూలికలు సహాయంతో ఆయా సమయాలను అనుసరించి అడివి నుండి సంగ్రహించి ప్రాచీన పద్ధతులను అనుసరించి తయారుచేయబడింది.
సంధితైలం ఉపయోగాలు -
* మోకాళ్లు , మోచేతుల్లో వాపు సమూలంగా నివారించబడుతుంది.
* నొప్పి లోపలినుంచి నిర్మూలించబడుతుంది.
* కాళ్లు , చేతుల్లో ఏర్పడే గడ్డలు కరిగిపోతాయి
* స్పాండిలైటిస్ సమస్య నివారించబడింది.
* మెడనొప్పి , కీళ్లనొప్పులు పూర్తిగా నివారించబడును.
* గుర్రపు మూతి నివారించబడును.
* కాళ్లు , చేతులు పీకడం నివారించబడును.
ఇది పూర్తిగా పురాతన గ్రంధాలను అనుసరించి తయారుచేయబడిన తైలం .
ఈ తైలం కావలసిన వారు 8886823568 నెంబర్ నందు సంప్రదించగలరు.
కాళహస్తి వెంకటేశ్వరరావు .
ఆయుర్వేద మూలికా రహస్యాలు .

SRIVARI GADDANIKI PATCHA KARPOORAM ENDHUKU PEDATHARU - LORD SRI VENKATESWARA SWAMY BHAKTHI ARTICLES COLLECTION


TELUGU WORKING WOMEN ARTICLES - WOMEN ARE THE PERFECT MANAGERS IN OFFICE - JOBS


TELUGU KIDZ STORIES AND PUZZLES AND JOKES COLLECTION


BALA VINODHINI - TELUGU KIDS PUZZLES AND MORE


BHAMMA - MAJAKA - TELUGU FUNNY STORY


బామ్మ గారా మజాకా!

ఒక చిన్న టౌన్ లో వున్న కోర్ట్ లో ,ఒక కేసు విచారణ సందర్భంగా ఒక బామ్మ గారిని సాక్షిగా పిలిచి బోనెక్కించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి , " మామ్మ గారు నేనెవరో మీకు తెలుసా ?" అని అడిగాడు దర్పంగా నల్ల కోటు సర్దుకుంటూ...
ఆవిడ వెంటనే ," అయ్యో ,తెలియక పోవడమేంటీ..?బాగా తెలుసును..పెద్దపిచ్చయ్యగరి రెండో అబ్బాయి గోవిందానివి కదూ..నీ చిన్నప్పటి నుండీ నిన్నూ . మీ కుటుంబాన్నీ ఎరుగుదును నాయనా..! నిజంచెప్పాలంటే 
,చిన్నప్పుడు నిన్ను ఎందుకూ పనికిరావు అనుకునేదాన్ని . అబధ్ధాలాడేవాడివి,
జనాన్ని మోసం చేసేవాడివి ,ఆఖరుకి నీ భార్యని కూడా మోసం చేసావ్ ..పైసాకా పనికిరాకపోయినా , గొప్పలు పోయేవాడివి .నాకు బాగా తెలుసు ను కదా !"
అంది.
P.P. గారు హడిలి పోయి ,బిక్క చచ్చి పోయారు. ఏం మాట్లాడాలో తెలియక , డిఫెన్సు లాయరు గారిని చూపించి , " వారు తెలుసా ..? "అని అడిగాడు.
బామ్మగారు ఠక్కున , "మాబాగా తెలుసును..జేబులు కత్తిరించే వీరదాసు కొడుకు
కుమారదాసు కదా .. చిన్నప్పుడు పనీ పాటాలేకుండా వీధులెంట బలాదూర్ తిరిగేవాడు.లేని దురలవాటులేదు..తాగుబోతు, తిరుగుబోతు కూడానూ !ఇతనిది
అందరి కంటే చెత్త ప్రాక్టీసు అని ఊరంతా చెప్పుకుంటారు. పైగా ముగ్గురు స్త్రీలతో అక్రమ సంబంధం ..అందులోఒకరు మీ ఆవిడే కదా ! నాకు తెలీకేం , బాగా
తెలుసు ..." అంది గుక్క తిప్పుకోకుండా .
డిఫెన్స్ గారికి చచ్చినంత పనైంది .
జడ్జి గారు ఇద్దరు లాయర్లని తన దగ్గరికి పిలిచి ,రహస్యంగా , "మీ ఇద్దర్లో ఎవరైనా
తెలివి తక్కువగా , జడ్జి గారు తెలుసా అని ఆవిడని అడిగారంటే ,కోర్టు ధిక్కారం కేసు
కింద జైల్లో తోయించేస్తా ,జాగ్రత్త !!"అని బెదిరించాడు.
లాయర్లు షాక్ !! బామ్మ రాక్స్ !!

SRI VENKATESWARA GOVINDHA NAMAMULU



DASARA FESTIVAL 2016 SPECIAL DURGA MAA BHAKTHI ARTICLES - SRI DURGAYA NAMAHA - DURGA NAMAME OKA MAHA MANTRAM



IMPORTANCE OF MASA SIVARATHRI


LATEST DASARA NAVARATHRI FESTIVAL COLOURFUL MUGGULU COLLECTION





TRADITIONAL IMPORTANCE OF A FAMILY - WIFE HUSBAND AND THEIR CHILDREN


IMPORTANCE OF KUMARI PUJA ACCORDING TO DEVI PURANAM



FREE ARTIFICIAL HUMAN ORGANS CONTACT BHARAT VIKAS PARISHATH HYDERABAD


DASARA FESTIVAL 2016 SPECIAL RANGOLI ART COLLECTION



GOD AND THE TEMPLE - DEVOTIONAL ARTICLE


TRADITIONAL IMPORTANCE OF DEVI NAVARATHRULU - DASARA FESTIVAL


BEAUTIFUL 7 FLOWERS MUGGU