ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

THADHIYA - CHANDRAGANTA - DASARA FESTIVAL 2016 CELEBRATIONS


DASARA FESTIVAL 2016 - VIDHIYA - BRAHMACHARINI


DURGA DEVI AMMA VARU - FIRST SWAROOPAMU SAILAPUTHRI


DURGA DEVI 3RD AVATHAR - CHANDRA GHANTA


NAVADURGA STHUTHI


DURGA DEVI 2ND AVATHAR - BRAHMACHARINI


DURGA DEVI UPASANA - SARADA NAVARATHRULU - DASARA FESTIVAL 2016


CHAVITHI - KUSHMANDA - DURGA MATHA 4TH DAY AVATHAR


DASARA FESTIVAL CELEBRATIONS - PADYAMI - SAILAPUTHRI


IMPORTANCE OF SARADA NAVARATHRULU FESTIVAL CELEBRATIONS


IMPORTANCE OF ASWAYUJA MASAM


IMPORTANCE OF ANNAPURNA DEVI


GARDENING HEALTH TIPS - GARDENING INCREASES MEMORY POWER


BHATHUKAMMA PANDUGA - HISTORY OF ONE THOUSAND YEARS - FESTIVAL CELEBRATIONS


SRI GAYATHRI ALANKARAM - 3RD DAY - DASARA FESTIVAL 2016 CELEBRATIONS


DURGA DEVI - SWARNAKAVACHALANKRUTHA AVATHARAM


AMMA NAVARUPA VYSISTYAM - DASARA FESTIVAL CELEBRATIONS 2016


IMPORTANCE OF GANTA NADHAM IN TEMPLES - PUJA - PRAYERS



SRI KATYAYANI ASTOTHARA SATHANAMAVALI PRAYER IN TELUGU



BEAUTIFUL DASARA FESTIVAL FLOWERS MUGGU


DASARA FESTIVAL 2016 - 6TH DAY SRI KANAKA DURGA MATHA AVATHAR - KATYAYANI


DASA MAHA VIDYALU - SRI DHUMAVATHI - 7th MAVA VIDHYA


దశ మహావిద్యలు - శ్రీ ధూమవతీ
7వ మహా విద్య


దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీ దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.


धूमावती स्तुति
प्रातर्यास्यात्कमारी कुसुमकलिकया जापमाला जयन्ती मध्याह्रेप्रौढरूपा विकसितवदना चारुनेत्रा निशायाम् । 
सन्ध्यायां वृद्धरूपा गलितकुचयुगा मुण्डमालां वहन्ती सा देवी देवदेवी त्रिभुवनजननी कालोका पातु युष्मान् ॥
Dhumavati
Here is the story of Her origin. One day Mahadev was sitting in Kailash and Parvati was on his lap. She told Shiva that She was very hungry and requested Him to get Her some food. Shiva asked Her to wait awhile and so saying went back into meditation. Parvati once again asked Shiva, “Hey Father of the Universe, please give me some food, I cannot wait any longer”. When Shiva asked Her to wait a second time, Parvati was so hungry that She became aggressive. The third time this happened, Parvati could bear no more and she ate Shiva to appease Her hunger. Immediately smoke started to come from within Her body. Shiva, who was inside her body, had opened His third eye and He said to Parvati, “Without me, there is no Purusha in the universe, only Prakriti, as only You exist.” For this reason, this is the widow form of the Goddess known as Dhumavati. Dhuma means smoke, and She is depicted without any ornaments and in widow apparel. Dhumavati demonstrates renunciation and removes all frustration and agitation, and is free from disrepute.

MUGGURAMMALA MOOLAPUTAMMA


ముగురమ్మల మూలపుటమ్మ!
(పోతనామాత్యుడు..భాగవతం)
.
"అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె

ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా

యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్"
.

The Meaning in english.

The mother of all mothers,
the mother who is the source of the three goddesses
(Sarasvati, Lakshmi and Parvati), very noble mother, t
he mother who caused heartburn to the mother of gods' foes
(she's a slayer of demons),
the mother who resides in the heart of all divine women
that believe in her, Durga, our mother, in her sea of compassion, may grant us the wealth of great poetic prowess!

Notes: This too is an utpala maala.
However, in contrast to the first poem, this is almost entirely
in pure Telugu, with some wonderful Telugu usages. The expressions "ammala ganna yamma" and "maa yamma"
bring a ring of "familiarity" while referring to this powerful
Goddess, as if the Goddess is very close to the poet.
Also notice the anupraasa on the 'mma' syllable.

HOT - VEDI CHESINDHA - DANGER DANGER


వేడి చేసిందా? చాలా ప్ర‌మాదం... వెంట‌నే ఇలా చేసి త‌గ్గించుకోండి
అమ్మో వేడి చేసేసింది.. అంటూ చాలామంది చెపుతుంటారు... వేడి చేస్తే ముఖం అంద‌వికారంగా మారుతుంది. పెదాలు న‌ల్ల‌బ‌డిపోతాయి... ముఖం మాడిపోయిన‌ట్లు అవుతుంది. అంతేకాదు... క‌డుపులో మంట‌... క‌ళ్ళు మంట‌... ఇలా ఒంట్లో వేడి త‌న్నుకొచ్చేసి... క‌స్సుబుస్సు లాడుతుంటారు. ఈ వేడంతా పోవాలంటే ప్ర‌కృతి సిద్ధంగా ఇలా చేయండి.
-
ఒక టేబుల్ స్పూన్ మెంతులు నిత్యం చేసుకునే ఆహార ప‌దార్ధాల‌లో వాడండి... అంటే కూర‌లు, పులుసులు చేసేట‌పుడు వేసే పోపులో ఇవి ఉంటే చాలు. మెంతులు మ‌న శ‌రీరంలోని వేడిని బాగా లాగేస్తాయి.
- ఉద‌యాన్నే గ్లాసుడు నిమ్మ‌ర‌సం తాగితే... ఒంట్లో వేడి త‌గ్గుతుంది. ఉప్పు, లేదా పంచ‌దార వేసుకుని నిమ్మ నీళ్ళ తాగొచ్చు.
- దానిమ్మ జ్యూస్ తీసి, అందులో ఆల్మండ్ ఆయిల్ నాలుగు చుక్క‌లు వేసుకుని తాగితే చ‌ల‌వ‌.
- గ్లాసుడు పాల‌లో రెండు టేబుల్ స్పూన్ల వెన్న‌ క‌లుపుకొని తాగితే వేడి త‌గ్గుతుంది.
- గ‌స‌గ‌సాలు వేడిని బాగా త‌గ్గిస్తాయి... కానీ, మోతాదు మించి తీసుకోవ‌ద్దు
- గ్లాసుడు పాల‌లో చెంచాడు తేనె క‌లుపుకొని తాగితే శ‌రీరం అంతా కూల్ 
- అస‌లు మంచి నీళ్లు బాగా తాగితే... శ‌రీరంలో వేడి త‌గ్గిపోయి.. స‌మ ఉష్ణోగ్ర‌త ఏర్ప‌డుతుంది.
- అలోవెరా జ్యూస్ చ‌ల‌వ చేస్తుంది... దాని ఆకుల మ‌ధ్య జెల్ నుదుటికి రాసుకుంటే చ‌ల్ల‌గా హాయిగా ఉంటుంది.
- గంధం చ‌ల్ల‌ని నీరు, లేదా పాల‌తో క‌లిపి నుదుట‌కు రాసుకుంటే వేడి మ‌టుమాయం.
- అన్నింటికీ మించి కొన్ని బార్లీ గింజ‌లు వేడి నీళ్ళ‌లో కాచి, మ‌జ్జిగ వేసుకుని ప‌ల‌చ‌గా తాగితే వేడి త‌గ్గుతుంది.


DASARA FESTIVAL 2016 - DASARA MAMOOLS - TELUGU CARTOONS COLLECTION



SPEECH BY BRAHMASRI CHAGANTI KOTESWARA RAO GARU ON THE GREAT INDIAN FAMILY LIFE


వాచస్పతి శ్రీ చాగంటి కోటీశ్వర రావు గారు భారతీయ కుటుంబ వ్యవస్థ మీద "కుటుంబ వైభవం" అని చెన్నై లో చేసిన అద్భుత ప్రసంగం!
.
భారతదేశం ఈ ప్రపంచానికి సగర్వంగా ప్రదర్శించగల ఆదర్శాల్లో ముఖ్యమైనది కుటుంబవ్యవస్థ మరియు మన వివాహ వ్యవస్థ . భారతీయ కుటుంబ వ్యవస్థ మరియు వివాహాలు చాలా గొప్ప అని.. చాలామంది ఇప్పటికే ఈ వ్యవస్థను విదేశాలలో కూడా అనుసరిస్తున్నారు. కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూల స్తంభము. కుటుంబము అంటే గృహస్థు ధర్మ నిర్వహణకు వీలైన కేంద్రం, ఒక ఆలయం ఎలాగో . అలాగే ఇది మనకు. కుటుంబమంటే కొందరి వ్యక్తుల సమూహము మాత్రము కానే కాదు, అది ఆత్మీయత అనుబంధాల సమాహారం, మమతల కోవెల. అందుకే మన ఇళ్ళలోనే కాదు.. సాధారణంగా మన చుట్టు పక్కల వారితో కూడా చుట్టరికంతోనే పలకరింపులు తప్ప, పేర్లతో పిలుపులు సాధారణంగా మన భారతీయ సమాజములో వినపడవు. కులాలు , మతాలూ, తెగలు వేరు అయినా బాబాయి గారు, పిన్ని గారు, అక్క గారు, తమ్ముడు, మామ , పెదనాన్న, పెద్దమ్మ, అన్న , వదిన ఇలా వారి మధ్య రక్త సంబంధాలు లేకున్నా ఇలాంటి పిలుపులు ఉంటాయి. కుటుంబము అంటే కేవలం మనుషులే కాదు, పిల్లామేకా, చెట్టూచేమా, పశువూపక్షీ... అన్నీ మనకు మానవ పరివారంలో భాగమే. మన భారతీయ కుటుంబ వ్యవస్థ బామ్మలనీ, తాతయ్యలనీ, మావయ్యలనీ, బాబయ్యలనీ, అత్తయ్యలనీ, పిన్నిలనీ ... అన్నయ్యలని, వదినలను, తమ్ముళ్ళను, అక్కలను చెల్లెళ్ళను ఇస్తుంది. సాధరణముగా ఇన్నిరకాల అనుబంధాల నడుమ, విలువైన మమతానురాగాల మధ్య అపురూపంగా పెరిగిన పిల్లలు ఎక్కువ శాతం మంది మంచి యోగ్యమైన పౌరులు అవుతారు. . సమాజానికి సాయపడతారు.. వారందరిలో దేశభక్తి దైవభక్తి.పెద్దల పట్ల గౌరవ భావము .. ఇరుగు పొరుగుల పట్ల అభిమానం కలిగి ఉంటారు. . తమకు , తమవారికి , తమ కుటుంబానికి , తమ వంశానికి వన్నె తెచ్చే వారు అవుతారు. వీరిలో ఒంటరితనం, భద్రతా రాహిత్యం దగ్గరకు రానివ్వకుండా, పిల్లల్ని మన భారతీయ కుటుంబవ్యవస్థ చైతన్యవంతంగా తీర్చిదిద్దుతుంది. తల్లి దండ్రులు, భామ్మ తాతయ్యలు బాల్యంలో లాలనగా, విద్యార్థి దశలో క్రమశిక్షణగా, పదహారేళ్ళు వచ్చేసరికి స్నేహితుడిగా, పిల్లల్ని ఎలా పెంచాలో మనకు పెద్దలు నూరిపోశారు. సాధారణముగా వివిధ రంగాల్లోని విజేతల్నీ, పోటీ పరీక్షల్లో ఉత్తమశ్రేణి వారినీ ఆరాతీస్తే వారి వెనుక గొప్పదన్నుగా నిలిచిన పటిష్ఠ కుటుంబవ్యవస్థతో మనకు పరిచయం ఏర్పడుతుంది. సత్య నాదెళ్ళ కానివ్వండి మరెవరైనా ఆ విజేతలు అందరూ తమ కుటుంబములోని వ్యక్తుల వలనే తాము అంతగా ఎదిగామని సగౌరవముగా చెప్పుకుంటారు.

భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. ఇది నిర్జీవమైన యాంత్రిక బంధాల మధ్య పెరగడానికి, సజీవమైన బాంధవ్యాల మధ్య పెరగడానికీ చాలా తేడా ఉంది. ఒకప్పుడు ఎక్కడ చూసినా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి.. ఇపుడు ఆర్థిక , వ్యక్తుల మరియు సమస్యల దృష్ట్యా అన్నీ చిన్న కుటుంబాలే.. పిల్లలకు భామ్మ, తాతయలు, పిన్ని బాబాయిలు కూడా అంతగా తెలియదు. ఏదో చుట్టం చూపుగా కలవడం తప్ప ఆత్మీయత అనుబంధాలు కరువు అయ్యాయి.పెళ్లవడం చాలు, కలహాలు వేరు కాపురాలు..ఒకప్పుడు మా ఊరిలోనే కాదు మా బంధువుల్లో కూడా చాలా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. నేను ఉమ్మడి కుతుమ్బములోనే పుట్టి పెరిగాను.. మాది ఇపుడు కూడా ఉమ్మడి కుటుంబమే. ఇపుడు ఎక్కడో చుస్తే కానీ ఉమ్మడి కుటుంబాలు అస్సలు కానరావడము లేదు. Good families makes good society .. మంచి కుటుంబాలు మాత్రమే మంచి సమాజాన్ని ఇస్తాయి.. భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ద్వారా మాత్రమే నేడు మన సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం లభించగలదని ఎందఱో గొప్పవారు చెబుతూనే ఉన్నారు.. కానీ మనమే ఆ వ్యవస్థ యొక్క గొప్పదనాన్ని తూలనాడుతున్నాము ఏది ఏమైనా ఎన్ని విపరీత ధోరణులు వచ్చినా , సవాళ్లు ఎదురైనా భారత కుటుంబ వ్యవస్థ ఎన్నటికీ విచ్ఛిన్నం కాబోదు. ఎటువంటి సవాళ్ళు ఎదురైనా ప్రజలు తమ మూలాలను గుర్తు పెట్టుకొని భారతీయ కుటుంబ వ్యవస్థను బలోపేతం చేస్తారు అన్న ఆశ మాత్రం ఉంది.

PUDUGU JOKES

సరదాగా తీసుకోవాలండోయ్, మరి!!!
"చేపలకి చెమట పడుతుందా??" అదిగింది టీచర్ "మీనా కుమారి"
"పడుతుంది!" అన్నాడు "పిడుగు"
"ఎలా చెప్పగలవు??" అడిగింది "మీనా కుమారి"
"అందుకే మరి...
సముద్రం లో నీళ్లు ....
ఉప్పగా ఉంటాయి!!" అన్నాడు "పిడుగు" వారు!!

COURT CASE - JUDGMENT - TELUGU FUNNY JOKES COLLECTION

కోర్ట్ కేసు

రాధిక ప్రదీప్ ల మధ్య గొడవ కోర్టు మెట్లు ఎక్కింది 

కోర్టులో జడ్జి గారు ఇరుపక్షాల వాదనలూ విన్నారు . ప్రదీప్ తాగి వచ్చి రాదికను కొడుతున్నాడు అన్నది అభియోగం . తాగడం తప్పు కాదు అని కదా ప్రభుత్వమే అమ్ముతోంది 
.
. జడ్జి గారు ప్రదీప్ తో 
.
" నువ్వు ఎట్టి పరిస్థితులలోనూ రాధికను కొట్టను అని హామీ ఇస్తే ఆమె నీతో కాపురం చెయ్యడానికి సిద్ధమే అంటోంది . నువ్వు ఏమంటావు ? " 
.
అలాగే అన్నాడు ప్రదీప్ . ఇద్దరూ అంగీకరించడం తో కేసు కొట్టేశారు 

మర్నాడు ఉదయం మళ్ళీ కోర్టుకు వెళ్ళింది రాధిక భర్త తనను చావా గొట్టేశాడు అని .

ప్రదీప్ ని తన చాంబర్ లోకి పిలిపించిన జడ్జి 
.
" ఎందుకు నిన్న మళ్ళీ కొట్టావుటా ? " అడిగారు .
.
ప్రదీప్ చెప్పడం మొదలు పెట్టాడు . 

నిన్న మా ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది అనే ఆనందం తో రెండు పెగ్గులు కొడదామని బార్ కి వెళ్లాను సర్ ! . నేను పొందిన ఆనందం వలన రెండు పెగ్గులకు కిక్కు ఎక్కలేదు సర్ ! నెమ్మదిగా ఫుల్ బాటిల్ తాగేశాను సర్ " 

ఇంటికి వెళ్లాను . అడుగు పెట్టానో లేదో మా ఆవిడ తిట్టడం మొదలు పెట్టిందండి 

జడ్జి : " తిట్టదా మరి ! ఏమని తిట్టింది ?" 

ప్రదీప్ : " ఆ మురుగు కాలవ నీళ్ళు తాగి వచ్చేశారా ? మీ మురుగు పొట్టకి అవి తాగితే కానీ కడుపు నిండదు అంది . నేను ఏమీ అనకుండా లోపలికి వెళ్ళాను ."
.
జడ్జి : " మరి నువ్వు కొట్టావు అంటోంది "

ప్రదీప్ : " అపుడు చొక్కా విప్పుతూ ఉంటె పనీ పాటా లేకుండా పొద్దున్నే బట్టలు వేసుకుని వెళ్లి తాగి తందనాలాడి , ఊరంతా బలాదూరు తిరిగి అర్ధ రాత్రి సిగ్గూ శరమూ లేకుండా ఇంటికి వచ్చి పెళ్ళాం పెట్టె ముద్ద తినడానికి సిగ్గూ శరమూ ఉండక్కరలేదా ? " అందండీ 
.
. అప్పుడు కూడా నేను మాట్లాడకుండా ఉన్నానండి 

జడ్జి : " మరి నువ్వు కొట్టావు అంటోంది "

అప్పుడు ప్రదీప్

" ఆ జడ్జి వెధవ కి బుద్ధీ జ్ఞానం ఉంటె నువ్వు ఈ పాటికి జైల్లో చిప్ప కూడు తింటూ దోర్లేవాడివి " అంటూ తిట్టిందండి . 
.
అప్పుడు నేను భరించలేక పోయాను సర్ ! 

అమె మిమ్మల్ని అలా అనడం సహించలేక పోయాను సర్ ! 

DASARA FESTIVAL 2016 COLOURFUL MUGGULU COLLECTION




NELLI KOLAM 11 to 1 ( straight dots)

DASARA MAMOOLS - DIVORCE FESTIVAL - CARTOONS COLLECTION



DASARA FESTIVAL SPECIAL - SRI KANAKA DURGA AMMA VARU MUGGU



DASA MAHA VIDYALU - SRI BAGALA MUKHI DEVI - 8th MAVA VIDHYA


దశ మహా విద్యలు - శ్రీ బగళా ముఖి దేవి
8వ మహా విద్య

దశమహావిద్యలలో 8వ మహావిద్య.. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీబగళా ముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.


बगलामूखी स्तुति
मध्ये सुधाब्धि – मणि मण्डप – रत्नवेद्यां सिंहासनोपरिगतां परिपीतवर्णाम् । 
पीताम्बराभरण – माल्य – बिभूतिषताङ्गी देवीं स्मरामि धृत-मुद्गर वैरिजिह्वाम् ॥
Once the creation was in turmoil and being destroyed in many places (Shree Maa adds, “like the present scenario in the world”). Brahma became worried about His creation and wondered what the outcome of this turmoil would be. He then meditated to bring peace to the universe. Not succeeding, He then performed severe tapasya to obtain the blessings of Tripurambika – the Mother of the Three Worlds. Pleased with His austerities, She appeared before Him as Mother Bagala in a yellow form and gave him a boon. Bagala grants all kinds of perfection to devotees who pray to Her. Here is another story of Her origin. Once an asura named Ruru, the son of Durgam, performed severe penance to win the favor of Brahma. Since Ruru was already very powerful, the Gods became very apprehensive of what might happen if he obtained a boon from Brahma. So they did aradhana (propitiation) to yellow water (Shree Maa says here, that yellow intuitively means peace). Pleased with their tapasya, the Divine Mother appeared as Bagala. Bagala is the Goddess who stops all motion at the appropriate time, silences the mouths and words of all evil beings, and controls their tongues. May that Goddess bless us with stillness when it is appropriate!