ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BOMB

టీచర్: ఒరే... ఒకవేళ ఎవరైనా మన స్కూల్ లో బాంబు పెడితే, ఏం చేస్తావ్?

బుడుగు: ఒక గంట వరకూ వెయిట్ చేస్తా.. ఎవరూ తీసుకెళ్ళకపోతే, తెచ్చి మన స్టాఫ్ రూం లో పెట్టేస్తా...

BATHROOM ROMANCE

బాతౄం నుండి భార్య కేక...
" ఏమండీ, నేను సబ్బు రాసేశాను... కస్త వచ్చి రుద్దుతారా?"
మనోడు ఫుల్ హాపీస్...
భర్త: ఇదిగో వచ్చేశా....
బాతౄం లోకి వెళ్ళిన భర్త: ఎక్కడ రుద్దాలి డాళింగ్?
భార్య: అదిగో ఆ దుప్పట్లన్నిటికీ సబ్బు రాసేశా.. బాగా రుద్ది ఉతికేయండి

LOVE MIRROR

" మంచి నాణ్యమైన అద్దం కొనుక్కునిరాండి. అందులో నా మొహం వెలిగిపోయేలా

కనిపించాలి " అని చెప్పి భర్తను బజారుకు పంపించింది భార్య.

భర్త బజారు మొత్తం తిరిగి ఉత్తచేతుల్తో ఇంటికొచ్చాడు.

" ఏమేవ్...ఏ షాపులో వెతికినా నా మొహమున్న అద్దం తప్పించి నీ మొహమున్న అద్దం

కనిపించలేదు" అని చెప్పాడు.