ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

PERMANENT SOLUTION TO GASTRIC PROBLEMS BY DR RAJAGOPAL DIRECTOR SHUDDH COLON CARE HYDERABAD


HAPPY HAPPY MERRY CHRISTAMAS FESTIVAL 25-12-2016


CHRISTAMAS 25TH DECEMBER 2016 SPECIAL ARTICLE - JESUS - CHRISTAMAS


USEFUL ANDROID APPS FOR PREGNANT WOMEN


BAD PARTY



HIPPO LOVE



CABLE CUT BAPU CARTOONS



BENDAKAYA MASALA CURRY


బెండ‌కాయ మ‌సాలా కూర‌

కావల్సినవి:
బెండకాయలు - పన్నెండు, మినప్పప్పు - పావుకప్పు, సెనగపప్పు - అరకప్పు, ధనియాలు - రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర - చెంచా, ఎండుమిర్చి - పది, పల్లీలు - పావుకప్పు, నూనె - వేయించేందుకు సరిపడా, ఉప్పు - తగినంత, పసుపు - అరచెంచా. 

తయారీ:
బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి మినప్పప్పూ, సెనగపప్పూ, ధనియాలూ, జీలకర్రా, ఎండుమిర్చీ, పల్లీలూ వేయించుకుని తీసుకోవాలి. వాటి వేడి చల్లారాక తగినంత ఉప్పూ, పసుపూ వేసి మిక్సీలో పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయల ముచ్చికలు తీసేసి నిలువుగా తరిగి ఈ కారాన్ని వాటిల్లో కూరాలి. బాణలిని పొయ్యిమీద పెట్టి మిగిలిన నూనె వేయాలి. అది వేడయ్యాక ఈ బెండకాయల్ని అందులో ఉంచి ఎర్రగా వేయించుకోవాలి. అవి వేగాక మిగిలిన కూర కారాన్ని వేస్తే సరిపోతుంది.

SANKRANTHI MUGGULU - COLOURS STAR


HOW CUTIE KAJOL


OX - DANCE



THEY DONT LET ME SPEAK



KID THATS MY GUN


CutiePie Kajal Aggarwal


SO LONG CONVERSATION


VERY PRETTY GLAMOROUS DOLL SONAKSHI



PRETTY YOUNG GLAMOROUS LADY


HARA HARA MAHADEVA SAMBHO SANKARA



GRAHA SANTHI


BUDDASTAMI - VRATHAM KATHA


SANKRANTHI MUGGULU : SIX STARS MUGGU


KONASEEMA AMAZING PHOTOGRAPHY


WINTER FOG


I THOUGHT I AM EARLY


SANKRANTHI MUGGULU - THICK LINES AND LAMPS DESIGN


I AM OLD PATIENT


BAPU PAINTINGS AND ARTS OF TOLLYWOOD CINEME


SMT SURYAKANTHAM


DR AKKINENI NAGESWARA RAO


DR NANDAMURI THARAKA RAMA RAO


MAHANATI SAVITHRI


DR AKKINENI NAGESWARA RAO

HE IS NEED OF NEW CURRENCY